Construction Works Start  

(Search results - 2)
  • <p>new parliament building</p>

    NATIONALJan 15, 2021, 2:30 PM IST

    నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ప్రారంభం


    64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ. 971 కోట్లతో కొత్త భవనం రూపు దాల్చనుంది. ప్రస్తుత భవనం కంటే ఇది 17 వేల చదరపు మీటర్లు పెద్దది. ఎలాంటి భూకంపాలకు చెక్కు చెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
     

  • <p>అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన చోటు చేసుకొన్న విషయం తెలుసుకొన్న వెంటనే &nbsp;టీడీపీ నాయకత్వం పార్టీ నేతలను అక్కడికి పంపింది. నిజ నిర్ధారణ చేయాలని పార్టీ నేతలను ఆదేశించింది. అంతేకాదు ఈ విషయమై సీబీఐ విచారణకు కూడ టీడీపీ తొలుత డిమాండ్ చేసింది. ఆ తర్వాత అన్ని పార్టీలు కూడ సీబీఐ విచారణను కోరాయి.</p>

    Andhra PradeshSep 19, 2020, 6:27 PM IST

    అంతర్వేది లో నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభం

    నూతన రధం నిర్మాణానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 95 లక్షల రూపాయి లు కేటాయించి, నూతన రధం నమూనాకు ఆమోదం తెలపడం తో నిర్మాణ పనులు అధికారులు శరవేగంగా చేస్తున్నారు.