Constituencies  

(Search results - 26)
 • Central security forces will take charge of polling center in west Bengal in further five phase

  NATIONAL25, Aug 2019, 4:06 PM IST

  నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

  నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, కేరళలోని పాల, త్రిపురలోని భాదర్‌ఘాట్ నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి

 • bjp
  Video Icon

  Telangana14, Aug 2019, 4:18 PM IST

  తెలంగాణలో బిజెపి స్పీడ్: సాక్ష్యాలు ఇవే... (వీడియో)

  ఆపరేషన్ తెలంగాణ విషయంలో స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనను తెర మీదికి తేవడం, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి వివరణ అడగడం వంటి విషయాలు అందుకు సాక్ష్యం ఇస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారానే కాకుండా ఇతరత్రా చర్యల ద్వారా తెలంగాణను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

 • jagan cabinet

  Andhra Pradesh11, Jun 2019, 4:17 PM IST

  జగన్ కేబినెట్: మంత్రులు మారారు కానీ సీట్లు మారలేదు

  అన్ని రంగాల్లో ఉన్నట్లే రాజకీయాల్లోనూ సెంటిమెంట్లు, నమ్మకాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి.సెంటిమెంట్, లక్కుల కలబోతలుగా ఉన్న నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి. 
   

 • Pawan Kalyan

  Andhra Pradesh assembly Elections 201927, May 2019, 10:04 AM IST

  పాపం పవన్... జనసేన కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు

  ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేనకు తీవ్ర పరాభవం ఎదురైంది. కనీసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలవక పోవడం దారుణం. ఈ విషయాన్ని పక్కన పెడితే... కొన్ని ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులకు పోలైన ఓట్ల కన్నా... నోటాకి ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం.

 • mlc

  Telangana7, May 2019, 12:18 PM IST

  తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

  తెలంగాణలో మూడు ఎమ్మెల్సీల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

 • babu

  Andhra Pradesh assembly Elections 201922, Mar 2019, 11:33 AM IST

  ఆ సీట్లకు నాన్ లోకల్స్: జాబితాలో చంద్రబాబు, పవన్, బాలయ్య

  కొందరు నేతలు మాత్రం తమ సొంత నియోజకవర్గాలను కాదని వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ లిస్టులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హీరో నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. 

 • jagan

  Andhra Pradesh18, Dec 2018, 6:26 PM IST

  నర్సన్నపేట, టెక్కిలీ సెగ్మెంట్లలో జగన్ పాదయాత్ర (ఫోటోలు)

  నర్సన్నపేట, టెక్కిలీ సెగ్మెంట్లలో జగన్ పాదయాత్ర (ఫోటోలు)

 • KCR

  Telangana29, Nov 2018, 10:52 AM IST

  టీఆర్ఎస్ కి చుక్కలు చూపిస్తున్న..49 సీట్లు

  ఆ 49 సీట్లే ఎందుకు అంత కీలకమంటే.. ఇప్పటి వరకు  ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఆ సీట్లలో గెలవకపోవడం గమనార్హం. 

 • 23, Jan 2018, 10:14 AM IST

  రాయలసీమలో సక్సెస్

  చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ రాష్ట్రంలో 3వేల కిలోమీటర్లు పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

  పోయిన ఏడాది నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభమైంది.

  మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ పాదయాత్రకు జనాల స్పందన బాగానే కనబడింది.

 • 9, Jan 2018, 4:16 PM IST

  వైసిపితో టచ్ లో ఉన్న గాలి, బొజ్జల కొడుకులు

  వీరి పుత్రరత్నాలిద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు.

  అందులో భాగంగానే ఇద్దరూ కూడబలుక్కునే వైసిపి నేతలతో టచ్ లో ఉన్నారన్న విషయంపై టిడిపిలో పెద్ద చర్చ జరుగుతోంది.

 • 13, Dec 2017, 11:42 AM IST

  40 నియోజకవర్గాల్లో టిడిపి బలహీనంగా ఉందా ?

  మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిలతో చంద్రబాబు పార్టీ పరిస్ధితిపై సమీక్షించారు.

  ఆ సంరద్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 40 నియోజకవర్గాల్లో పరిస్ధితి బలహీనంగా ఉందని వ్యాఖ్యానించటం పార్టీలో కలకలం రేపింది.

  పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బలహీన నియోజకవర్గాల్లో అత్యధికం రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనే ఉన్నట్లు సమాచారం.

 • 27, Oct 2017, 5:47 AM IST

  పాదయాత్ర: టార్గెట్ నియోజకవర్గాలేంటో తెలుసా ?

  కడప జిల్లాలో 8 రోజుల పాటు సుమారు 120 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. పులివెందుల – కమలాపురం – జమ్మలమడుగు – ప్రొద్దుటూరు – మైదుకూరు నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగనుంది.

  తర్వాత కర్నూలు జిల్లాలోని చాగలమర్రి మీదుగా అనంతపురం- చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేశిస్తారు.