Asianet News TeluguAsianet News Telugu
58 results for "

Conspiracy

"
Nawab Malik says Drugs case a part of conspiracy by BJP to move Bollywood out of MumbaiNawab Malik says Drugs case a part of conspiracy by BJP to move Bollywood out of Mumbai

బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించే కుట్ర.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘాటైన వ్యాఖ్యాలు చేశారు. బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.

NATIONAL Oct 29, 2021, 2:32 PM IST

court dismissed police petition filed against pattabhicourt dismissed police petition filed against pattabhi

పట్టాభిని కస్టడీకి ఇవ్వాలనే పోలీసుల పిటిషన్ కొట్టివేత

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలని పోలీసులు దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యల్లో కుట్రకోణం దాగి ఉన్నదని, దానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆయనను  కస్టడీలోకి తీసుకుంటామని గవర్నర్‌పేట పోలీసులు విజయవాడ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
 

Andhra Pradesh Oct 28, 2021, 7:25 PM IST

2 year old blind murder, police revealed in Jaisalmer2 year old blind murder, police revealed in Jaisalmer

బైక్ రేసులో కిందపడి బైకర్ మృతి.. రెండేళ్ల తరువాత షాకింగ్ నిజాలు వెలుగులోకి..

బెంగళూరుకు చెందిన అస్బక్ మోన్ అనే వ్యక్తికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోటీలు నిర్వహించిన తప్పక పాల్గొనేవాడు.  2018 లో రాజస్థాన్ లోని జైసల్మీర్ లో బైక్ రేసింగ్ పోటీలు ఉన్నాయంటే వెళ్లాడు.  కానీ ప్రమాదవశాత్తు అతను కిందపడిపోయి మరణించాడు.  

NATIONAL Sep 28, 2021, 11:04 AM IST

pakistan alleges india behind new zealand cricket team tour cancellationpakistan alleges india behind new zealand cricket team tour cancellation

కివీస్ పాకిస్తాన్ టూర్ రద్దు చేసుకోవడం భారత్ కుట్రే: పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు

పాకిస్తాన్‌లో ఏ తీవ్ర సవాల్ ఎదురైనా, పరిణామం చోటుచేసుకున్నా భారత్‌పై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుంటే అది భారత్ కుట్రేనని అడ్డదిడ్డంగా వాదిస్తున్నది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారత్ నుంచే బెదిరింపులు వెళ్లాయని నిరాధార ఆరోపణలు చేసింది.

Cricket Sep 23, 2021, 7:20 PM IST

mumbai man hatched conspiracy to get back his wife using childrensmumbai man hatched conspiracy to get back his wife using childrens

భార్య కోసం బిడ్డ మెడకు ఉరి బిగించాడు

తనతో విడివడి వేరుగా ఉంటున్న భార్యను తిరిగి రప్పించుకోవడానికి కన్న కొడుకు, కూతురులు మరణించినట్టుగా చిత్రించాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ క్రమంలో కూతురిని దాదాపు చంపేసినంత పనిచేశాడు. ఆ ఫొటోలు చూపిస్తే భార్య భయపడి తన దగ్గరకు తిరిగి వస్తుందని భావించినట్టు పోలీసులకు తెలిపాడు.

NATIONAL Aug 10, 2021, 4:16 PM IST

Raghurama Krishnama Raju accuses YS Jagan govt that making conspiracy to kill himRaghurama Krishnama Raju accuses YS Jagan govt that making conspiracy to kill him

నన్ను చంపేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర: రఘురామ కృష్ణమ రాజు

గుంటూరు నుంచి నిన్న సాయంత్రం బయలుదేరిన రఘురామకృష్ణమ రాజు రాత్రి 11 గంటల ప్రాంతంలో సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh May 18, 2021, 6:50 AM IST

Chandrababu behind Raghurama Krishnama Raju conspiracy: Mithun ReddyChandrababu behind Raghurama Krishnama Raju conspiracy: Mithun Reddy

కుట్ర బయటపడుతుందనే చంద్రబాబు రచ్చ: రఘురామ ఇష్యూపై మిథున్ రెడ్డి

తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీలు తీవ్రంగా ధ్వజమెత్తారు. కుట్ర బయటపబడుతుందనే భయంతోనే చంద్రబాబు రచ్చ చేస్తున్నారని వారన్నారు.

Andhra Pradesh May 17, 2021, 10:49 AM IST

Removed minister Eatela Rajender says public are aware of conspiracy against himRemoved minister Eatela Rajender says public are aware of conspiracy against him

కేసులకు, అరెస్టులకు భయపడేంత చిన్నవాడ్ని కాను: కేసీఆర్ మీద ఈటెల

తెలంగాణ సీఎం  కేసీఆర్ మీద ఉద్వాసనకు గురైన మంత్రి ఈటెల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కోర్టు తేలిస్తే భూముల విషయంలో శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని ఆయన అన్నారు.

Telangana May 3, 2021, 11:37 AM IST

False narratives on CAA, farm laws a conspiracy to create political instability: PM Modi lnsFalse narratives on CAA, farm laws a conspiracy to create political instability: PM Modi lns

సీఏఏ, వ్యవసాయ చట్టాలపై విపక్షాల దుష్ప్రచారం: మోడీ

దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించడం దీని ఉద్దేశ్యమన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని, మరికొన్నిసార్లు రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారం సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ అబద్దపు ప్రచారాలుగా ఆయన గుర్తు చేశారు.

NATIONAL Apr 6, 2021, 11:43 AM IST

Wife male friend arrested for hatching conspiracy to kill husband in south Delhi lnsWife male friend arrested for hatching conspiracy to kill husband in south Delhi lns

వివాహేతర సంబంధం: భర్తను చంపేందుకు ప్రియుడితో ప్లాన్, తుపాకితో కాల్చినా....

 చిరాగ్ ఢిల్లీలో భీమ్ రాజ్ అనే వ్యక్తి భార్య భాటియాతో కలిసి నివసిస్తున్నాడు. భీమ్‌రాజ్‌ బీఎస్‌ఈఎస్‌లో పవర్‌ కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.అతడి భార్యకు 23 ఏళ్ల రోహన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.

NATIONAL Mar 12, 2021, 5:10 PM IST

Karnataka sex CD scandal Ramesh Jarkiholi calls video political conspiracy knew about it 4 months ago lnsKarnataka sex CD scandal Ramesh Jarkiholi calls video political conspiracy knew about it 4 months ago lns

నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే రాసలీలల సీడీ: మాజీ మంత్రి రమేష్

ఈ ఫేక్ సీడీలను తయారు చేయడానికి రూ. 20 కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పారు. బెంగుళూరులోని యశ్వంత్ పూర్, హులిమావు అనే రెండు చోట్ల ఈ కుట్ర జరిగిందని మాజీ మంత్రి చెప్పారు. 
 

NATIONAL Mar 9, 2021, 3:20 PM IST

Adipurush Set Fire Incident Happened Due To Conspiracy jspAdipurush Set Fire Incident Happened Due To Conspiracy jsp

షాక్:‘ఆదిపురుష్‌’ సెట్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర?


మొన్నా మద్య ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ సెట్ లో  భారీ‌ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. ఊహించని విధంగా అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు కానీ షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అన్నారు. 

Entertainment Mar 4, 2021, 7:33 AM IST

Revolutionary poet Varavar Rao gets bail in Goregao conspiracy caseRevolutionary poet Varavar Rao gets bail in Goregao conspiracy case

ఏడాది తర్వాత విప్లవ కవి వరవరరావుకు బెయిల్: అయినా కూడా...

ప్రముఖ విప్లవ కవి వరవరరావుకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడాది క్రితం ఎన్ఐఎ వరవరరావు కోరెగావ్ కుట్ర కేసులో అరెస్టు చేసింది. చివరకు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Telangana Feb 22, 2021, 11:32 AM IST

Activist Disha Ravi, 22, Arrested Over Toolkit, Faces Conspiracy ChargeActivist Disha Ravi, 22, Arrested Over Toolkit, Faces Conspiracy Charge

దేశద్రోహం కేసు.. సామాజిక కార్యకర్త దిశ రవి అరెస్ట్

ఈ డాక్యుమెంట్‌లో ట్విట్టర్‌లో తీవ్ర ప్రచారోద్యమం సహా రైతు సంఘాలకు మద్దతుగా చేపట్టాల్సిన వివిధ చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యకార్యాలయాల వద్ద నిరసనలు వంటివి ఉన్నాయి.

NATIONAL Feb 15, 2021, 7:41 AM IST

Inside the Greta Thunberg files: Toolkit for an anti-India conspiracy KSPInside the Greta Thunberg files: Toolkit for an anti-India conspiracy KSP

రైతులకు గ్రేటా థన్‌బెర్గ్ మద్ధతు: ఆ ఫైళ్లలో.. భారత వ్యతిరేక కుట్రకు టూల్‌కిట్

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ చేసిన ట్వీట్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. రైతులకు మద్ధతుగా ఆమె చేసిన ట్వీట్‌లో జత చేసిన కొన్ని పత్రాలు.. భారత్‌పై జరుగుతున్న కుట్రను బయటపెట్టాయి. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆమె ట్వీట్‌ను డిలీట్ చేసింది. 

NATIONAL Feb 4, 2021, 9:59 PM IST