Congress Leaders Sabitha Indra Reddy Karthik Reddy Meeting With Kcr
(Search results - 1)TelanganaMar 13, 2019, 4:26 PM IST
ప్రగతి భవన్కు చేరుకున్న సబిత, కార్తిక్, సండ్ర...ముఖ్యమంత్రితో భేటీ
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆమె ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.ప్రస్తుత చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి తో పాటు టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.