Congress Leaders Meeting For Planning Municipal Elections  

(Search results - 1)
  • టీఆర్ఎస్, బీజేపీ నేతల ఆపరేషన్ ఆకర్ష్‌ను తట్టుకొని పార్టీని నిలబెట్టుకొనేందుకు ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కొందరు నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నాడు గాంధీ భవన్ ‌లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

    Telangana29, Jun 2019, 2:30 PM IST

    మున్సిఫల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్: సాగర్‌లో మీటింగ్

    ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం శనివారం నాడు ప్రారంభమైంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు, మున్సిఫల్ ఎన్నికల్లో  అవలంభించాల్సిన వ్యూహంతో పాటు వలసలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.