Condom  

(Search results - 46)
 • couple in home

  Relations26, Mar 2020, 3:08 PM IST

  దేశమంతా లాక్ డౌన్... కండోమ్, సెక్స్ టాయ్స్ కి పెరిగిన డిమాండ్

  ఈ క్రమంలో.. శానిటైజర్లు, మాస్క్ లకు ఎంత డిమాండ్ ఉందో.. కండోమ్, సెక్స్ టాయ్స్ కి కూడా అంతకు మించి డిమాండ్ పెరిగిందని ఓ సర్వేలో తేలింది.

 • undefined

  Relations3, Mar 2020, 2:18 PM IST

  గర్భం రాదుకదా అని కండోమ్ పక్కన పెట్టేస్తే..!

  తొలి కలయిక కాకపోయినా.. తరచూ శృంగారంలో పాల్గొంటున్నా కూడా చాలమందికి యోనిలో నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఆ నొప్పి కారణంగా వారు కలయికను ఆస్వాదించలేరు. అలాంటివారు కారణం ఏమైఉంటుందో కచ్చితంగా తెలుసుకోవాలి.
   

 • condom

  Relations10, Feb 2020, 12:25 PM IST

  గర్భం వచ్చేస్తోంది... 90వేల కండోమ్ ప్యాకెట్లు సీజ్

  నిబంధనలకు విరుద్ధంగా, భద్రతకు ఆస్కారం లేని 90వేల కండోమ్ ప్యాకెట్లను బ్రిటన్ ప్రభుత్వం సీజ్ చేసింది. 2018, 2019 ఈ రెండేళ్ల కాలంలోనే వీటన్నింటినీ సీజ్ చేయడం గమనార్హం. 

 • দিনের পর দিন ছবি তুলে ফাঁস করে দেওয়ার হুমকি দিয়ে চলছিল ধর্ষণ

  NATIONAL7, Feb 2020, 8:27 AM IST

  కలియుగ రాక్షసుడు: అర్థరాత్రి మహిళ కు నరకం.. కండోమ్ ప్యాకెట్లు విసిరి..

   జనవరి 30న  ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరో అదేపనిగా తలుపు తడుతున్న శబ్ధాలు వినిపించాయి. రానురానూ ఈ శబ్ధాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉదయం 2 గంటల సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసింది.

 • smart phone charging condom

  Technology11, Dec 2019, 11:59 AM IST

  స్మార్ట్​ఫోన్​కు రక్షణ కల్పించే యూఎస్బీ కండోమ్​ గురించి తెలుసా?

  ప్రస్తుతం స్మార్ట్​ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్​ నేరగాళ్లు స్మార్ట్​ఫోన్లను లక్ష్యంగా చేసుకుని ఛార్జింగ్ పాయింట్లతో యూజర్ల విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. వీటి నివారణకు మార్కెట్లో యూఎస్​బీ కండోమ్స్ అనే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఎలా పని చేస్తాయో పరిశీలిద్దాం.

 • daniel

  News4, Dec 2019, 3:41 PM IST

  ఆడవాళ్లు రేప్ కి సహకరించాలి.. ఫిల్మ్ మేకర్ చెత్త వ్యాఖ్యలు!

  సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ ఘటనపై స్పందిస్తున్నారు. అయితే ఓ యంగ్ ఫిల్మ్ మేకర్ మాత్రం ఆడవాళ్లను రేప్ చేసేప్పుడు సహకరించమని అసహ్యమైన సలహాలు ఇస్తున్నారు.

 • ఫీమేల్ కండోమ్ వాడకంలో చాలా మంది స్త్రీలకు కొన్ని అనుమానాలు ఉంటాయి. కండోమ్ గర్భాశయం లోపలికి వెళ్లిపోతే ఏవైనా సమస్యలు వస్తాయేమో అని కంగారు పడుతుంటారు. అయితే... అలాంటి బయం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫిమేల్ కండోమ్ నిర్దేశిత పరిమాణంలో ఉంటాయి. కాబట్టి గర్భాశయంలోకి వెళ్లే అవకాశం ఉండదు. కానీ.. దీనిని పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

  Relations12, Nov 2019, 2:18 PM IST

  కండోమ్ వద్దే వద్దు.. ఎందుకలా..?

  తాజాగా జరిపిన ఓ సర్వేలో 40 నుంచి 49 ఏళ్లలోపు వాళ్లు మాత్రమే.. కండోమ్ వినియోగానికి ఆసక్తి చూపుతున్నారట. మొత్తం పురుషుల్లో 9మంది మాత్రమే దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. మిగిలినవాళ్లు ఆసక్తి చూపించడం లేదట. 2000 సంవత్సరంలో 38శాతం కండోమ్ వినియోగించగా... 2018కి వచ్చేసరికి వీటిని వినియోగించేవారి సంఖ్య 24శాతానికి పడిపోవడం విశేషం.

 • తొలి బిడ్డ పుట్టిన తర్వాత ఇంకొందరికి మరో రకమైన సమస్యలు ఎదురౌతున్నాయి. కొందరికి ఆసక్తి తగ్గిపోవడం, పురుషులకేమో వెంటనే స్కలనం జరగడం లాంటివి జరుగుతున్నాయి. అయితే దీనికి కూడా పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు.

  Relations26, Oct 2019, 1:50 PM IST

  కండోమ్ ఫెయిల్యూర్స్.... అసలు కారణాలు ఇవే...

  కండోమ్‌ చివరలో ఓ చిన్న సంచి లాంటి బుడిపె ఉంటుంది. స్ఖలనం తర్వాత వీర్యం అక్కడే పోగవుతుంది. కండోమ్‌ను తొడుక్కునే సమయంలో ఆ సంచిలాంటి చోట గాలిపోగైపోయే (ఎయిర్‌లాక్‌) ఆస్కారం లేకపోలేదు. 

 • కొందరు యువకులకైతే పెళ్లి తర్వాత కూడా కొన్ని అపోహలు పెట్టుకుంటారు. ఏమన్నా అంటే.. నా భార్యకు నేనంటే ఇష్టం ఉండదు. పడక గదిలో తప్పితే.. తాను ఎప్పుడు అడిగినా శృంగారానికి ఆసక్తి చూపించదని వాపోతుంటారు.

  Relations25, Oct 2019, 2:10 PM IST

  కండోమ్ అక్కడ దాస్తున్నారా..?

  చాలా మందికి కండోమ్‌లను పర్సుల్లో లేదా ప్యాంట్ జేబుల్లో దాచుకోవడం అలవాటు. కానీ ఇలా చేయడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. వేడి, తేమ, రాపిడి, వెలుతురు లాంటి పరిస్థితులు కండోమ్ నాణ్యతను దెబ్బతీస్తాయట. 

 • kalyan dev

  ENTERTAINMENT1, Oct 2019, 12:54 PM IST

  మెగాఅల్లుడి 'కండోమ్ ఫ్యాక్టరీ'..?

  లేటెస్ట్ గా మరో సబ్జెక్ట్ ను కళ్యాణ్ దేవ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ నేపధ్యంలో సాగే డ్రామా అని దీనికి 'కండోమ్ ఫ్యాక్టరీ' అనే టైటిల్ అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
  పులివాసు అనే డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

 • undefined

  INTERNATIONAL21, Sep 2019, 4:28 PM IST

  కాదేది మాంద్యానికి అనర్హం: ఆ దేశంలో కండోమ్లు  కొనడానికి బెదురుతున్న ప్రజలు

  మాంద్యం దెబ్బకు కండోమ్ల అమ్మకాలు 8శాతం మేర పడిపోయాయని అర్జెంటీనా వ్యాపారవర్గాలు గగ్గోలుపెడుతున్నాయి. గర్భనిరోధక మాత్రల అమ్మకాలు కూడా 6శాతం పడిపోయాయట. దీనికి కారణం ఆర్ధిక మాంద్యమేనని వారు వాపోతున్నారు. 

 • Delhi taxi cab

  NATIONAL21, Sep 2019, 1:46 PM IST

  క్యాబ్ లో ప్రయాణించాలంటే కండోమ్.. లేదంటే జరిమానా..?

  ఫిట్ నెస్ టెస్టులో భాగంగా చాలా సార్లు ట్రాఫిక్ అధికారులు క్యాబ్ లో కండోమ్ ఉందా అని ప్రశ్నించేవారని చెప్పారు. అందుకే తాను ఎప్పుడూ క్యాబ్ లో ఒక కండోమ్ ఉంచుతానని చెప్పాడు. ఇంకో డ్రైవర్... ప్రమాదాలు జరిగితే కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని కండోమ్ ని ఎప్పుడూ క్యాబ్ లో ఉంచుతానని చెప్పడం విశేషం.

 • condom general

  Lifestyle21, Sep 2019, 1:06 PM IST

  షాకింగ్ న్యూస్... కొనలేని పరిస్థితి... కండోమ్ లేకుండానే...

  వీటి కోనుగోళ్లు పడిపోవడం వల్ల దేశంలో మరో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందని వారు భయపడుతుండటం గమనార్హం. కండోమ్స్ వాడకుండా శృంగారంలో పాల్గొంటే సుఖవ్యాధులు మరింత ప్రభలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై నటుడు అక్వినో విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.  ఆ వీడియో... తాను తన సెక్స్ పార్టనర్ తో శృంగారంలో పాల్గొనలేకపోతున్నానని... ఎందుకంటే ప్రస్తుతం తన వద్ద ఒక్క కండోమ్ మాత్రమే మిగిలి ఉందని ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. ఈ వీడియోని ప్రముఖులు  చాలా మంది షేర్ చేస్తున్నారు.
   

 • undefined

  Lifestyle6, Sep 2019, 4:11 PM IST

  అబ్బాయిలూ జర జాగ్రత్త... కండోమ్ తో ఇదో రకం సమస్య

  యాంటీ బయోటిక్స్ ఇచ్చి పురుషాంగం వాపు తగ్గించిన డాక్టర్లు.. కుళ్లిపోయిన చర్మాన్ని తొలగించి, స్కిన్ గ్రాఫ్ట్ ద్వారా కొత్త చర్మాన్ని అక్కడ అతికించారు. మూడు వారాలపాటు అతడికి వైద్య చికిత్స అందజేశారు. ఆరు నెలల తర్వాత అతడి పురుషాంగం సాధారణ స్థితికి వచ్చినట్టు గుర్తించారు. సెక్స్‌వల్‌, యూరినరీ ఇన్ఫెక్షన్లేవీ అతడికి లేవని నిర్ధారించారు. 

 • couple relation

  Lifestyle25, Jul 2019, 12:57 PM IST

  కండోమ్ ఇద్దరూ వాడాలా...? ఒక్కరు వాడితే సరిపోదా?

  పాలీ యురేథేన్ అనే పదార్థంతో ఫీమేల్ కండోమ్స్ తయారు  చేస్తారు. ఈ కండోమ్స్ కి ఉండే రింగ్ ని సైతం దీనితోనే తయారు చేస్తారు. కాబట్టి ఇవి ఫ్లెక్స్ బుల్ గా ఉంటాయి.  ఇక ఈ కండోమ్స్ లో ప్రత్యేకంగా సైజులు ఉండవు.ఫ్రీ సైజు మాత్రమే లభిస్తాయి.