Conditions
(Search results - 73)Andhra PradeshJan 16, 2021, 4:16 PM IST
తాపీ పనికి వచ్చి... అనంతలోకాలకు...
కృష్ణా జిల్లా విస్సన్నపేట శ్రీ చైతన్య స్కూల్ లో తెర సంజయ్ అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మరణించాడు
Entertainment NewsJan 6, 2021, 5:09 PM IST
సమంత టు నయనతార: ఈ హాట్ బ్యూటీస్ ఆరోగ్య సమస్యలు తెలుసా..?
గ్లామర్ రంగంలో అందం ఎంతో కీలకం. మరి అందంగా కనిపించాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం.TelanganaJan 6, 2021, 3:03 PM IST
షాకింగ్ : గాలిలో 2 గంటల పాటు కరోనా.. సీసీఎంబీ, ఐఎంటెక్ అధ్యయనంలో వెల్లడి..
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా ? లేదా ? అనే అంశంపై సీసీఎంబీ, ఐఎంటెక్ సంయుక్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఉమ్మడిగా అధ్యయన వివరాలను సీసీఎంబీ మంగళవారం ప్రకటించింది.
EntertainmentDec 25, 2020, 5:59 PM IST
రజినీకాంత్ ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేసిన పవన్!
రజినీ కాంత్ గారు అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. అయితే ఆయన కరోనా బారిన పడకపోవడం ఉపశమనం కలిగించింది. ఆధ్యాత్మిక పరులైన రజినీకాంత్ గారికి దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆయన విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పవన్ తన లేఖలో పొందుపరిచారు.
NATIONALDec 1, 2020, 1:52 PM IST
రైతుల అపోహలు పోగొడతాం.. అమిత్ షా
కనీస మద్దతు ధర, మార్కెట్ కమిటీల గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా సీఎంలతో రైతులకు భరోసా కల్పిస్తామని అన్నారు. అయితే నూతన చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అమిత్‌షా తేల్చి చెప్పారు.Andhra PradeshNov 7, 2020, 11:42 AM IST
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో గిరిజనుల అవస్థలు
రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామంలో కొప్పల స్వామి(28) గిరిజనుడు ఫిట్స్ లాగా రావడంతో మూడు కిలోమీటర్ల దూరం దుప్పటి లో పెట్టి డోలు మోసుకుంటూ తీసుకెళ్లారు .
EntertainmentNov 2, 2020, 7:25 PM IST
14ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు...అతడు ఏమి చేస్తున్నాడో కూడా తెలిసేది కాదు అమీర్ ఖాన్ కూతురు షాకింగ్ వీడియో
14ఏళ్ల వయసులో ఓ వ్యక్తి వలన ఐరా ఖాన్ లైంగిక వేధింపులకు గురయ్యారట. ఆ వయసులో ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో కూడా తనకు తెలిసేది కాదట. ఒక ఏడాది తరువాత అతడి చెడ్డ ప్రవర్తన అర్థం చేసుకొని తల్లిదండ్రులు మెయిల్ పెట్టి ఆ సమస్య నుండి బయటపడ్డాను అని ఐరా తెలియజేశారు. ఆ విషయం కూడా తనను అంతగా మానసిక ఒత్తిడికి గురికాలేదని ఐరా తెలియజేసింది.
BikesOct 23, 2020, 11:26 AM IST
బైక్ రైడర్స్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త రైడింగ్ జాకెట్ కలెక్షన్.. బడ్జెట్ ధరకే అందుబాటులోకి..
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త రైడింగ్ జాకెట్ కలెక్షన్ కూడా ప్రారంభించింది. ఈ జాకెట్లు సిఈ సర్టిఫైడ్ మల్టీ రైడింగ్ అవసరాల కోసం విభిన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
HealthOct 19, 2020, 12:24 PM IST
ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకి కరోనా వచ్చే అవకాశం తక్కువ!
మనుషుల బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా కరోనా సోకే అవకాశం ఉందని తాజాగా నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది.
EntertainmentOct 8, 2020, 6:32 PM IST
ఏపీలో సినిమా షూటింగులకు అనుమతి: కండీషన్స్ అప్లై
కరోనా భద్రత విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం చాలా స్టిక్ట్ గా ఉండబోతుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Entertainment NewsOct 7, 2020, 9:41 AM IST
అనుమానాస్పద స్థితిలో టీవీ సీరియల్ నటి కుమారుడి మృతి
తమిళనాడు రాజధాని చెన్నైలో టీవీ సీరియల్స్ నటి శాంతి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాత్రి తన గదిలోకి వెళ్లిన అతను శవమైన కనిపించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
CricketSep 24, 2020, 11:36 AM IST
ఇక్కడ ఐపీఎల్ ఆట.. అంత ఈజీ కాదు.. రోహిత్ శర్మ
యూఏఈ వాతావరణంలో ఆాట సులభంగా లేదని చెప్పాడు. ఈ విషయాన్ని ఆటగాళ్లంతా కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించాడు. బుధవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. విజయం తర్వాత రోహిత్ మాట్లాడాడు.
EntertainmentSep 11, 2020, 10:33 PM IST
జైల్లో రియా పరిస్థితి దారుణం అట
డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టైన రియా చక్రవర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా రియాను ఉంచి జైలులో కనీస సౌకర్యాలు కూడా లేనట్లు తెలుస్తుంది. రియా అనేక ఇబ్బందుల పాలవుతున్నారట. రియా పడుకోవడానికి చాప మాత్రమే ఉందట.
EntertainmentAug 5, 2020, 9:55 AM IST
'బిగ్ బాస్ 4 ': అందరూ హోమ్ క్వారంటైన్ లోనే...!
బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెలలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్లో ఎవరు పాల్గొంటారనేది ఖరారైపోయినా... కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రం బయిటకు రానివ్వలేదు స్టార్ మా నెట్వర్క్. ఈ షోపై స్టార్ మాటీవి చాలా ఆశలు పెట్టుకుంది.Andhra PradeshAug 3, 2020, 11:15 AM IST
విశాఖ విమ్స్‌లో కరోనా దయనీయ పరిస్థితి.. కిందపడ్డా పట్టించుకునే దిక్కు లేదు..
విశాఖపట్నం విమ్స్ హాస్పిటల్ లో కరోనా పేషంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఓ పేషంట్ షేర్ చేసిన వీడియో కలకలం రేపుతోంది