Asianet News TeluguAsianet News Telugu
39 results for "

Complex

"
shopping malls does not have right to collect parking fee says kerala high courtshopping malls does not have right to collect parking fee says kerala high court

పార్కింగ్ ఫీజులు వసూలు చేసే హక్కు షాపింగ్ మాల్స్‌కు లేదు: కేరళ హైకోర్టు

షాపింగ్ మాల్స్‌కు పార్కింగ్ ఫీజులు వసూలు చేసే హక్కు లేదని కేరళ హైకోర్టు తెలిపింది. భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటప్పుడే పార్కింగ్ స్పేస్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, అది సరిపడా ఉన్న తర్వాతే భవన నిర్మాణానికి అనుమతులు తస్వాయని వివరించింది. అయితే, భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ యజమాని పార్కింగ్ ఫీజు వసూలు చేయడం సాధ్యం కాదని తాను అభిప్రాయపడుతున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ పిటిషన్ విచారణను జనవరి 28వ తేదీకి వాయిదా వేశారు.
 

NATIONAL Jan 15, 2022, 1:50 AM IST

Telagana High Court key orders on CoronaTelagana High Court key orders on Corona

కరోనా‌: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై  పలు సూచనలు చేసింది ఉన్నత న్యాయస్థానం. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాన్ని కోరింది

Telangana Jan 7, 2022, 3:13 PM IST

Red Alert in Punjab .. Home Ministry seeks report on incident ..Red Alert in Punjab .. Home Ministry seeks report on incident ..

పంజాబ్ లో రెడ్ అలెర్ట్.. ఘటనపై నివేదిక కోరిన మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్..

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లా కోర్టులో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘ‌ట‌నతో ఆ రాష్ట్రం ఒక్క సారిగా ఉలిక్కిప‌డింది. ఈ పేలుడు కోర్టు కాంప్లెక్స్‌లోని రెండో అంతస్థులోని వాష్ రూమ్‌లో జ‌రిగింది. ఈ పేలుడు వ‌ల్ల ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు అక్క‌డికి చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. రాష్ట్రం మొత్తం రెడ్ అలెర్ట్ విధించింది. మరోవైపు పేలుడు ఘటనపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని మినిస్ట్రీ ఆఫ్ హోం ఆఫైర్స్ పంజాబ్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. 
 

NATIONAL Dec 23, 2021, 5:04 PM IST

Two killed, five injured in blast at Ludhiana court complex in PunjabTwo killed, five injured in blast at Ludhiana court complex in Punjab

పంజాబ్‌ లూథియానా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు.. ఇద్ద‌రు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టులో గురువారం మ‌ధ్యాహ్నం పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందారు. దీంతో రాష్ట్రం మొత్తం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఎప్ప‌టిలాగే కోర్టులో కార్యక‌లాపాలు సాగుతున్న స‌మ‌యంలో ఈ పేలుడు సంభ‌వించ‌డంతో అంద‌రూ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కోర్టు కాంప్లెక్స్ లోని రెండో అంత‌స్థులో ఈ బ్లాస్ట్ జ‌రిగింది. 

NATIONAL Dec 23, 2021, 1:44 PM IST

CJI  Launches  new Warangal district court complexCJI  Launches  new Warangal district court complex

కోర్టుల్లో మౌళిక వసతులకు ప్రభుత్వాలు కృషి చేయాలి: వరంగల్‌లో సీజేఐ ఎన్వీ రమణ

న్యాయ వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను తాను తెలుసుకొన్నానని ఎన్వీ రమణ తెలిపారు.

Telangana Dec 19, 2021, 1:27 PM IST

woman fined of rs 8 lakh for feeding dogswoman fined of rs 8 lakh for feeding dogs

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు.. ఆ మహిళకు రూ. 8 లక్షల ఫైన్..!

వీధి కుక్కలకు ఫుడ్ పెట్టినందుకు ముంబయిలోని ఓ మహిళకు రూ. 8 లక్షల ఫైన్ విధించారు. నవి ముంబయిలోని ఎన్ఆర్ఐ హౌజింగ్ సొసైటీ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టినందుకు వారికి ఫైన్ విధించారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టిన ప్రతి సారీ రూ. 5 వేల జరిమానా విధించారు. ఇప్పుడు ఆమె పేరిట మొత్తంగా రూ. 8 లక్షల జరిమానా ఉన్నది. మరో నివాసి పైనా రూ. 6 లక్షల ఫైన్ ఉన్నది.
 

NATIONAL Dec 17, 2021, 6:30 PM IST

lawyer killed in court complex in Uttar Pradeshlawyer killed in court complex in Uttar Pradesh

కోర్టులోనే లాయర్‌పై తుపాకీతో కాల్పులు.. దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ జిల్లా సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లో ఓ న్యాయవాదిని తుపాకీతో కాల్చి చంపారు. స్పాట్‌లో డెడ్ బాడీతోపాటు ఓ నాటు తుపాకీ కనిపించింది. నాలుగైదేళ్లుగా లా ప్రాక్టీస్ చేస్తున్న భూపేంద్ర సింగ్‌ను ఆయన టేకప్ చేసిన కేసులోని ప్రత్యర్థులే హతమార్చి ఉండే అవకాశముందనే అనుమానాలున్నాయి.
 

NATIONAL Oct 18, 2021, 2:44 PM IST

huge commercial market complex in gunturhuge commercial market complex in guntur

గుంటూరు వాసులకు శుభవార్త: రూ.130 కోట్లతో పీవీకే నాయుడు కాంప్లెక్స్.. మంత్రి బొత్స ఆమోదం

గుంటూరు (guntur) వాసులకు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) శుభవార్త చెప్పారు. నగరంలో పీవీకే నాయుడు (pvk naidu market guntur) కాంప్లెక్స్ పేరిట భారీ వాణిజ్య సముదాయం త్వరలో రూపు దిద్దుకోనుంది.

Andhra Pradesh Oct 13, 2021, 5:33 PM IST

Reliance announces launch of Jio World Drive in Mumbai Spanning across an area of 17.5 acresReliance announces launch of Jio World Drive in Mumbai Spanning across an area of 17.5 acres

మొట్టమొదటిసారిగా రూఫ్ టాప్ థియేటర్ తో జియో వరల్డ్ డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రిలయన్స్..

ముంబై: రిలయన్స్ ప్రీమియం మాల్ "జియో వరల్డ్ డ్రైవ్" (JWD)ను గురువారం వాణిజ్య కేంద్రమైన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని 17.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. జియో వరల్డ్ డ్రైవ్‌లో 72 ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్‌లు, 27 ఫుడ్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. 

business Oct 8, 2021, 7:01 PM IST

Delhi Woman Jumped From Terrace As Husband Entered Complex, On CCTVDelhi Woman Jumped From Terrace As Husband Entered Complex, On CCTV

దారుణం : భర్త కళ్లముందే ‘ఐ లవ్ యు’ మెసేజ్ పెట్టి... టెర్రస్ బిల్డింగ్ మీదినుంచి దూకి భార్య ఆత్మహత్య.. !

ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం, ముఖర్జీ నగర్‌లోని నిరంకారి కాలనీకి చెందిన నేహా వర్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ధరమ్ వర్మ అపార్ట్ మెంట్లోకి వస్తుండగా.. టెర్రస్ నుండి దూకింది. అది గమనించిన భర్త ధరమ్ వర్మ వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు.

NATIONAL Sep 23, 2021, 11:07 AM IST

Union Minister Dharmendra Pradhan Assurence to CM Jagan over  petrochemical complex for AP akpUnion Minister Dharmendra Pradhan Assurence to CM Jagan over  petrochemical complex for AP akp

ఏపీలో పెట్రో కాంప్లెక్స్‌... త్వరలోనే విధివిధానాలు..: సీఎం జగన్ కు కేంద్ర మంత్రి హామీ

వచ్చేవారం ఏపీ చీఫ్‌ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తామని జగన్ కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు. 
 

Andhra Pradesh Jun 11, 2021, 12:59 PM IST

Fire At Vaishno Devi Shrine Complex kspFire At Vaishno Devi Shrine Complex ksp

జమ్మూకాశ్మీర్ : వైష్ణోదేవి ఆలయంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది

NATIONAL Jun 8, 2021, 8:54 PM IST

Secularism Threat To Recognition Of Indias Traditions says Yogi Adityanath kspSecularism Threat To Recognition Of Indias Traditions says Yogi Adityanath ksp

లౌకికవాదం ఇండియాకు పెద్ద ముప్పు.. దేశాన్ని ఎదగనివ్వడం లేదు: యోగి సంచలన వ్యాఖ్యలు

దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కొందరు డబ్బుల కోసం దేశం గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. 

NATIONAL Mar 8, 2021, 4:58 PM IST

himachal pradesh governer manhandled in assembly complex,  five congress mlas suspended - bsbhimachal pradesh governer manhandled in assembly complex,  five congress mlas suspended - bsb

దత్తాత్రేయకు చేదు అనుభవం.. ఘెరావ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సస్పెన్షన్ వేటు..

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు శుక్రవారం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు చేదు అనుభవం ఎదురయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను ఘోరావ్ చేశారు. ఈ తోపులాటలో దత్తాత్రేయ కింద పడ్డారు. ఈ ఘటన తరువాత ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. 

NATIONAL Feb 26, 2021, 4:20 PM IST

Protesters enter Red Fort complex hoist flag kspProtesters enter Red Fort complex hoist flag ksp

ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం: ఎర్రకోటపై రైతు జెండా, నిలిచిపోయిన శకటాల ప్రదర్శన

రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ఢిల్లీలోకి ప్రవేశించిన రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నారు. భారీ కేడ్లను దాటుకుని వస్తున్నారు.

NATIONAL Jan 26, 2021, 2:24 PM IST