Completed  

(Search results - 42)
 • dasara celebrations completed in mahanandi
  Video Icon

  Districts9, Oct 2019, 1:30 PM IST

  మహానందిలో ముగిసిన నవ దుర్గ అలంకారాలు (వీడియో)

  నల్లమల సమీపంలోని స్వయంభూ మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దసరా ఉత్సవాల తొమ్మిదవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారాలు చేశారు. దసరారోజుతో నవదుర్గా అలంకారం మరియు సహస్ర దీపోత్సవం ముగిసింది. శాస్త్రం ప్రకారం సహస్ర దీపాల ఉద్వాసన చేశారు. ఉత్సవాల చివరి రోజు ఆలయ పరిసరాల్లో ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురువటంతో అమ్మవారి గ్రామోత్సవం రద్దు చేశామన్నారు అధికారులు.

 • Districts8, Oct 2019, 11:32 AM IST

  మహానంది లో ముగిసిన నవ దుర్గ అలంకారాలు


  శాస్త్రం ప్రకారం సహస్ర దీపాల ఉద్వాసన చేశారు ఆలయ వేద పండితులు...వుస్త్సవాల చివరి ముగింపు రోజు మహానంది ఆలయ పరిసరాల్లో ఉరుములు,మెరుపులతో కుడినటువంటి భారీ వర్షం కురువటం తో అమ్మవారి గ్రామోత్సవం రద్దు చేశారు ఆలయ అధికారులు.

 • bathukamma

  Hyderabad4, Oct 2019, 8:41 PM IST

  ముగిసిన తెలంగాణ జాగృతి బతుకమ్మ ఆర్ట్ వర్క్ షాప్

  తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఆర్ట్ వర్క్ షాప్ నేటితో ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ఆర్ట్ వర్క్ షాప్ లో మహిళా చిత్రకారిణులు 50 మంది పాల్గొని రంగు రంగుల బతుకమ్మ ఇంద్రధనుస్సులు ఆవిష్కరించారు

 • chada venkat reddy

  Telangana29, Sep 2019, 4:04 PM IST

  హుజూర్‌నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్‌కి సీపీఐ మద్ధతుపై ఎల్లుండి నిర్ణయం

  హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సీపీఐ నేతలతో టీఆర్ఎస్ నేతల భేటీ ముగిసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికకు సీపీఐ మద్ధతు కోరుతున్న గులాబీ చీఫ్... సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి టీఆర్ఎస్ నేతలు కేకే, నామా, వినోద్‌ను పంపారు.

 • hca

  CRICKET27, Sep 2019, 2:52 PM IST

  ముగిసిన హెచ్‌సీఏ ఎన్నికలు... సాయంత్రమే తేలనున్న అజారుద్దిన్ భవితవ్యం

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు ఓటింగ్ ముగిసింది. ఉదయం 10గంటల నుండి 2గంటల వరకు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.  

 • पॉलिटिक्स में भी एक्टिव थे वेणु : वेणु माधव का जन्‍म आंध्र प्रदेश के सूर्यापेट जिले के कोडड गांव में हुआ था। वेणु ने अपने करियर की शुरुआत बतौर मिमिक्री आर्टिस्ट की थी। फिल्मों के अलावा वो पॉलिटिक्स में भी काफी एक्टिव थे। तेलुगु देशम पार्टी (टीडीपी) से वो लगातार जुड़े रहे। पिछले साल तेलंगाना में हुए चुनाव में उन्होंने कोडाड विधानसभा क्षेत्र से चुनाव लड़ने के लिए नॉमिनेशन भी फाइल किया था। हालांकि किन्हीं वजहों से वो चुनाव नहीं लड़ पाए थे।

  ENTERTAINMENT26, Sep 2019, 6:04 PM IST

  ముగిసిన వేణుమాధవ్ అంత్యక్రియలు

  అనారోగ్యంతో మరణించిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి

 • Video Icon

  INTERNATIONAL24, Sep 2019, 3:07 PM IST

  హౌడీ మోడీ: అదును చూసి సాధించిన మన ప్రధాని (వీడియో)

  మొన్న అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. మోడీ మాట్లాడుతున్నంతసేపు ట్రంప్ తో సహా సభికులంతా చాల ఆసక్తిగా ఆలకించారు. భారతదేశంలోనైతే ఏ వరల్డ్ కప్ ఫైనల్ కో ఉండే హైప్ కనపడింది. భారత ప్రధాని అమెరికాలో అంత భారీ సభలో ప్రసంగించడం, దానికి అమెరికా అధ్యక్షుడే స్వయంగా హాజరవ్వడం భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపు చేశాయని చెప్పవచ్చు.

 • Districts24, Sep 2019, 11:20 AM IST

  హైటెక్ సిటీ కి 21ఏళ్లు... చంద్రబాబు చలవేనంటున్న టెక్కీలు

   సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత ప్రపంచం స్ధాయి ఐటీ సంస్ధలు హైదరాబాద్ ని  తమ స్ధావరంగా చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సైబర్ టవర్స్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారని ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు.

 • Andhra Pradesh23, Sep 2019, 2:43 PM IST

  అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గింపు: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

  సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ పరిధిని తగ్గించడంతో పాటు బడ్జెట్‌ను రూ. 150 కోట్ల నుంచి రూ.36 కోట్లకు కుదించారు.
   

 • kodela

  Andhra Pradesh18, Sep 2019, 5:24 PM IST

  ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

  టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అశేష అభిమానుల అశృనయనాల మధ్య ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో హిందూ సాంప్రదాయాల ప్రకారం కోడెల అంత్యక్రియలు నిర్వహించారు.. ఆయన తనయుడు శివరామ్ తండ్రి చితికి నిప్పంటించారు. 

 • flipkart

  business10, Sep 2019, 1:34 PM IST

  బిగ్ బిలియన్ డేస్.. రిటైలర్స్‌తో ఫ్లిప్​కార్ట్ జట్టు?

  దేశవ్యాప్తంగా 16కోట్ల మంది వినియోగదారులకు ఆన్​లైన్ ద్వారా వాల్ మార్ట్ - ఫ్లిప్​కార్ట్ సంస్థ వస్తు సరఫరా సేవలందిస్తున్నది. ఇకముందు కూడా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేసింది.

 • modi
  Video Icon

  INTERNATIONAL4, Sep 2019, 5:44 PM IST

  ఆర్టికల్ 370 రద్దుకు 30 రోజులు: దిగొచ్చిన పాక్, భారత్ విజయం (వీడియో)

  కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి నెల రోజులయ్యింది. భద్రతాదళాల ముందస్తు చర్యల వల్లనా లేక ప్రభుత్వం మిందు చూపు వల్లనా, ఏదేమైనప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క ప్రాణం కూడా పోలేదు. ఈ సందర్భంగా అక్కడ వాస్తవ పరిస్థితులేంటి, ఎంత ప్రశాంతంగా కాశ్మీర్ లోయ ఉంది వంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.

 • cheruku muthyam reddy

  Telangana4, Sep 2019, 4:11 PM IST

  ముగిసిన ముత్యం రెడ్డి అంత్యక్రియలు

  అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 • Modi Cabinet

  NATIONAL28, Aug 2019, 7:27 PM IST

  దేశవ్యాప్తంగా 75 మెడికల్ కళాశాలలు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే......

  దేశవ్యాప్తంగా 75 మెడికల్ కళాశాలలు ప్రకటించడంతో 45 వేల ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కళాశాలల కోసం రూ.24,375 కోట్ల రూపాయలను కేటాయించింది.  
   

 • भारत अंतरिक्ष में एक और इतिहास रचने के करीब पहुंच गया है।

  NATIONAL20, Aug 2019, 10:20 AM IST

  మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

  చంద్రయాన్-2 మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. మంగళవారం ఉదయం 9.30కి చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి చేరింది. ఈ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అత్యంత కీలక ఘట్టం