Company  

(Search results - 60)
 • RED MI

  TECHNOLOGY20, Jul 2019, 2:27 PM IST

  రెడ్ మీ కే 20 ప్రో ధర అక్షరాలా రూ.4.8 లక్షలే


  వజ్రాలు పొదగడంతోపాటు బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్ గల షియోమీ వారి ‘రెడ్ మీ కే 20 ప్రో గోల్డ్’ ఫోన్ భారత కస్టమర్ల కోసమే సిద్ధమవుతున్నది. ఈ ఫోన్లను వినియోగదారులకు విక్రయించాలా? బహుమతిగా ఇవ్వాలా? అన్నది నిర్ణయించలేదుని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

 • CF MOTO

  Automobile20, Jul 2019, 12:56 PM IST

  హోండా, టీవీఎస్‌లకు సవాలే: భారత విపణిలోకి చైనా ‘సీఎఫ్‌ మోటో’ బైక్స్

  భారతదేశంలో అగ్రగామి సంస్థలుగా ఉన్న మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థలకు చైనా ఆటో దిగ్గజం ‘సీఎఫ్ మోటో’ సవాల్ విసురుతోంది. తాజాగా భారత మార్కెట్లోకి సీఎఫ్ మోటో సంస్థ నాలుగు బైక్‌లు అడుగు పెట్టాయి.

 • Chandrababu Naidu

  Andhra Pradesh19, Jul 2019, 1:49 PM IST

  నాపై బురద జల్లితే... మీపైనే పడుతుంది: పీపీఏలపై బాబు

  టీడీపీ హయాంలో జరిగిన పీపీఏలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లపాటు సమీక్ష జరిపి చివరికి క్లీన్ చీట్ ఇచ్చారని గుర్తు చేశారు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. 

 • ys jagan in cabinet

  Andhra Pradesh18, Jul 2019, 2:17 PM IST

  ఏపీ సీఎం జగన్ కి షాక్.. గ్రీన్ కో నోటీసులపై ట్రిబ్యునల్ స్టే

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. గ్రీన్ కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. 

 • Virat Kohli-Charulatha

  Specials8, Jul 2019, 7:49 PM IST

  టీమిండియా ''సూపర్ ఫ్యాన్'' చారులతకు పెప్సి బంపర్ ఆఫర్...

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఓ వృద్ద మహిళ సందడి అందరికీ గుర్తుండే వుంటుంది. 87 ఏళ్ళ వయసులోనూ క్రికెట్ పై ఆసక్తితో ఆమె మైదానికి వచ్చి మరీ టీమిండియాను సపోర్ట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఈ విషయాన్ని గమనించి ఆమె వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. దీంతో ఆ ఒక్క మ్యాచ్ ద్వారా ఆ వృద్ద అభిమాని చారులత పాటిల్ బాగా ఫేమస్ అయ్యారు. దీంతో అంతర్జాతీయ కంపనీ పెప్సీ ఆమెకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 

 • 1986లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన కెరీర్ మొదట్లో మినిమమ్ 5 సినిమాలు ఒక ఏడాదిలోనే విడుదలయ్యే విధంగా ప్లాన్ చేసుకునేవారు.

  ENTERTAINMENT3, Jul 2019, 2:14 PM IST

  పెర్ఫ్యూమ్ కంపెనీ ఓనర్ గా నాగ్ .!

  నాగార్జున త్వరలో ఫెరఫ్యూమ్ కంపెనీ యజమానిగా కనిపించి అలరించనున్నారు. 

 • gandhi

  INTERNATIONAL30, Jun 2019, 3:58 PM IST

  ఇజ్రాయెల్ కంపెనీ దుస్సాహాసం: మద్యం బాటిళ్లపై గాంధీ చిత్రం

  ఇజ్రాయిల్‌కు చెందిన ఓ లిక్కర్ కంపెనీ జాతిపిత మహాత్మాగాంధీని అవమానించింది. మద్యం సీసాలపై ఏకంగా గాంధీ బొమ్మని ముద్రించి విక్రయాలకు దిగడంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 • adivi sesh

  ENTERTAINMENT20, Jun 2019, 4:57 PM IST

  'ఐడియా' టెలికాం కంపనీపై యంగ్ హీరో ఫైర్!

  ఐడియా టెలికాం కంపనీపై టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ మండిపడ్డాడు. 

 • h1b visa

  NRI5, Jun 2019, 10:16 AM IST

  హెచ్1బీ ఉద్యోగులకు తక్కువ వేతనాలు... కంపెనీకి జరిమానా

  భారత్, ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులైతే తక్కువ జీతాలకే పని చేస్తారన్న ఉద్దేశంతో అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఐటీ కంపెనీ పీపుల్‌ టెక్‌ గ్రూప్‌ సంస్థ హెచ్‌1బీ నిబంధనల్ని అతిక్రమించింది. 

 • INTERNATIONAL1, Jun 2019, 1:28 PM IST

  స్కర్ట్ ధరించి, మేకప్ వేసుకుంటే.. డబల్ సాలరీ.. కంపెనీ ఆఫర్

  ఆఫీసుకి వచ్చే అమ్మాయిలు స్కర్ట్ ధరించి, మేకప్ వేసుకుంటే డబల్ సాలరీ ఇస్తామంటూ ఓ కంపెనీ వినూత్న ఆఫర్ చేసింది. కాగా... ఆ కంపెనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 • l&t

  business18, May 2019, 12:09 PM IST

  టేకోవర్ వ్యూ: మైండ్ ట్రీలో @26.48%.. బోర్డులోకి ఎల్ &టీ?

  మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’ని టేకోవర్ చేసుకునేందుకు వ్యూహం రూపొందించిన ఇన్ ఫ్రా దిగ్గజం ఎల్ అండ్ టీ ఇప్పటివరకు 26.48 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నది. దీంతో సంస్థలో అత్యదిక వాటా గల షేర్ హోల్డర్‌గా ఎల్ అండ్ టీ నిలిచింది. తద్వారా మైండ్ ట్రీ బోర్డులోకి త్వరలో ఎల్ అండ్ ట్రీ ప్రతినిధి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

 • pawan hans

  business29, Apr 2019, 1:00 PM IST

  ఆర్థిక ‘సుడిగుండం’లో ఎయిర్‌లైన్స్: వేతనాలివ్వలేమన్న పవన్ హన్స్!

  భారతీయ పౌర విమానయాన రంగ పరిశ్రమను సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిధుల కొరతతో కింగ్ ఫిషర్.. తాజాగా జెట్ ఎయిర్వేస్ తర్వాత జాబితాలో పవన్ హన్స్ చేరింది. ఏప్రిల్ నెల వేతనాలివ్వలేమని సిబ్బందికి పంపిన సర్క్యులర్‌లో తెలిపింది. సిబ్బంది వ్యయం పెరిగిపోయిందని సాకులు చెబుతోంది. అందునా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడం ఆసక్తికర పరిణామమే.
   

 • jio

  business25, Apr 2019, 11:17 AM IST

  జియో ప్రభంజనం: ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి 2వ స్థానంలోకి!

  ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో కస్టమర్లను తనవైపు తిప్పుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు టెలికాం రంగంలో వెలుగొందుతున్న మరో దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్‌ను కూడా వెనక్కి నెట్టింది. 

 • oyo

  TECHNOLOGY4, Apr 2019, 10:33 AM IST

  ఫ్లిప్‌కార్ట్‌లో కొలువంటే ఇండియన్స్‌కెంతో ఇదీ.. వాటిల్లోనూ

  భారతీయుల్లో అత్యధికులు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో పని చేయడానికి ఇష్ట పడుతున్నారు. అలాగే ఓయో సంస్థ ఉద్యోగులతోపాటు స్విగ్గీ, జొమాటో సంస్థల సిబ్బంది.. టీసీఎస్, రిలయన్స్ ఉద్యోగులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని లింక్డ్ ఇన్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. 

 • Mohan Babu

  Andhra Pradesh3, Apr 2019, 1:47 PM IST

  హెరిటేజ్ ఫుడ్స్ నాది.. చంద్రబాబుపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

  హెరిటేజ్ ఫుడ్స్ అనగానే అందరికీ ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుకు వస్తారు. అది ఆయన కంపెనీ అన్న విషయం అందిరీకీ తెలిసిందే. అయితే.. నిజానికి ఆ కంపెనీ చంద్రబాబుది కాదని.. తనదని సినీ నటుడు మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.