business18, Feb 2019, 11:44 AM IST
అనీజీనెస్: రిలయన్స్ ఎం క్యాప్ రూ.21,456 కోట్లు ఆవిరి
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ప్రత్యేకించి అమెరికాలో నెలకొన్న పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీసీ మినహా తొమ్మిది అగ్రశ్రేణి సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ రూ.21,456.38 కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది.
TECHNOLOGY13, Feb 2019, 12:51 PM IST
ట్రంప్ మజా: అమెరికన్లకే పెద్దపీట.. కొత్తగా 1.14 లక్షల మందికి ఐటీ కొలువులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పుణ్యమా? అని భారత ఐటీ కంపెనీలు స్థానికులకే నియామక అవకాశాలు కల్పిస్తున్నాయి. 2018లో 1.14 లక్షల మందిని కొత్తగా నియమించుకున్నాయి ఐటీ సంస్థలు. ఇది 2017తో పోలిస్తే నాలుగు రెట్లకు పై చిలుకే. ఫలితంగా మనోళ్లకు అమెరికాలో ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడుతున్నాయి.
Andhra Pradesh5, Feb 2019, 3:09 PM IST
శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య
జయరామ్ పాస్‌పోర్ట్‌ను అమెరికా ఎంబసీలో ఇవ్వాలని ఆయన భార్య పద్మశ్రీ భావిస్తోంది. గత నెల 31వ తేదీన జయరామ్ హత్యకు గురయ్యాడు.Telangana21, Jan 2019, 2:49 PM IST
జొమాటో, స్విగ్గి, ఉబర్ ఈట్ సంస్థలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిపి
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఫుడ్ డెలివరీ సంస్థలపై సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఫుడ్ డెలివరీ చేయాలన్న ఆతృతతో ట్రాపిక్ రూల్స్ బ్రేక్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతూ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతున్న పుడ్ డెలివరీ బాయ్స్ ని కట్టడి చేయాలని సిపి ఆయా సంస్థలకు సూచించారు. లేదంటే సంస్ధలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సజ్జనార్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ప్రతినిధులను హెచ్చరించారు.
Andhra Pradesh3, Jan 2019, 1:15 PM IST
హీరా గ్రూపు కుంభకోణం: రాజకీయ కుట్ర అంటున్న నౌహీరా షేక్
తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ కన్నీటి పర్యంతమయ్యారు. కేసు విచారణలో భాగంగా నౌహీరా షేక్ ను సిఐడీ పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.
News3, Jan 2019, 12:03 PM IST
మనకు ఉందిలే మంచికాలం: డిజిటల్ పరివర్తనతో బోల్డ్ అవకాశాలు
డిజిటల్ పరివర్తన దిశగా యావత్ ప్రపంచం అడుగులేస్తుండటంతో భారత ఐటీ పరిశ్రమకు దీర్ఘకాలంలో మంచి రోజులు రానున్నాయని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ సంస్థలు జాయింట్ వెంచర్ల దిశగా వెళుతుంటే.. మరికొన్ని ఇతర సంస్థల స్వాధీనంపై కేంద్రీకరించాయన్నారు.
NATIONAL24, Dec 2018, 4:44 PM IST
ఇక వారానికి నాలుగు రోజులే పని
త్వరలో వారానికి 4 రోజల పనిదినాలు రాబోతున్నాయి. జీతం తగ్గకుండా వారానికి ఓ రోజు అదనపు సెలవుదినం ఇవ్వనున్నారు.
business28, Nov 2018, 12:36 PM IST
Andhra Pradesh24, Nov 2018, 9:55 AM IST
టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఐటీ అధికారుల షాక్..
మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు.
TECHNOLOGY3, Nov 2018, 10:05 AM IST
NRI30, Oct 2018, 9:17 AM IST
News30, Oct 2018, 9:00 AM IST
business29, Oct 2018, 8:26 AM IST
Andhra Pradesh19, Oct 2018, 1:30 PM IST
TECHNOLOGY12, Oct 2018, 2:40 PM IST