Asianet News TeluguAsianet News Telugu
47 results for "

Compact

"
Competing Tata Punch: Hyundai is launching a new entry-level SUV codenamed Ai3 CUVCompeting Tata Punch: Hyundai is launching a new entry-level SUV codenamed Ai3 CUV

టాటా పంచ్‌కు పోటీగా హ్యుందాయ్ కొత్త ఎంట్రీ-లెవల్ ఎస్‌యూ‌వి.. ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే ?

సౌత్ కొరియన్ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందాయ్ క్రెటా (hyundai creta) దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూ‌వి. అయితే క్రెటా కారు హ్యుందాయ్‌ని కొత్త విజయాల దిశగా తీసుకెళ్లింది. హ్యుందాయ్ క్రెటా వరుసగా రెండవ సంవత్సరంలోను దేశపు మొదటి ఫేవరెట్ ఎస్‌యూ‌విగా అవతరించింది. 

Automobile Jan 5, 2022, 1:41 PM IST

Toyota Aygo X: Toyota introduces new sub-compact crossover car will give competition to Tata PunchToyota Aygo X: Toyota introduces new sub-compact crossover car will give competition to Tata Punch

టాటా పంచ్ కారును బీట్ చేసేలా టయోటా కొత్త సబ్-కాంపాక్ట్ క్రాస్ఓవర్.. అదరగొట్టే స్టయిల్ తో వచ్చేస్తోంది..

జపాన్ మల్టీ నేషనల్ ఆటోమేటివ్ తయారీ సంస్థ టయోటా(toyota)  కొత్త కారు ఐగో ఎక్స్(Aygo X)ను అధికారికంగా పరిచయం చేసింది. టయోటా  కొత్త ఎస్‌యూ‌వి అనేది స్టైలింగ్ అంశాలతో కూడిన సబ్-కాంపాక్ట్ క్రాస్ఓవర్ కారు, ఈ కారు టాటా మోటార్స్ నుండి ఇటీవల లాంచ్ చేసిన టాటా పంచ్‌ను గుర్తుకు తెస్తుంది. 

Automobile Nov 6, 2021, 1:51 PM IST

Follow these beauty tips for braidal makeup at home full details are hereFollow these beauty tips for braidal makeup at home full details are here

నవవధువు అందాల పుత్తడి బొమ్మగా కనిపించాలంటే ఈ మేకప్ టిప్స్ పాటించండి!

ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఒక అందమైన (Beautifully) మధురమైన కార్యక్రమం. వధువుగా తన అలంకరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో చక్కటి చీర, దానికి తగిన నగలు, పూల జడతో కనిపిస్తుంది. తగిన వస్త్ర అలంకరణతో పాటు తన ముఖానికి మేకప్ (Makeup) కూడా అంతే ముఖ్యం. ఈ ఆర్టికల్ ద్వారా నవ వధువు వేసుకోవాల్సిన మేకప్ గురించి తెలుసుకోవడం..
 

Lifestyle Oct 31, 2021, 6:13 PM IST

OPPO A55 - This sleek compact newbie with striking looks is a complete packageOPPO A55 - This sleek compact newbie with striking looks is a complete package

ఒప్పో ఏ55 - అద్భుతమైన లుక్‌లతో ఈ కొత్త స్లిమ్ కాంపాక్ట్ ఒక ఫుల్ ప్యాకేజీ స్మార్ట్ ఫోన్

ఒప్పో విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒప్పో ఏ55 ఒకటి

బ్యాటరీ అయిపోతుందనే భయం అవసరం లేదు, 18W ఫాస్ట్ ఛార్జ్ ద్వారా నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్

50ఎం‌పి ఏ‌ఐ ట్రిపుల్ కెమెరా, 64జి‌బి, 128జి‌బి వేరియంట్లో లభిస్తుంది

 

Technology Oct 5, 2021, 5:44 PM IST

Citroen C3 SUV: India's first car to get flex-fuel engine, know what is so special about it and how much will it costCitroen C3 SUV: India's first car to get flex-fuel engine, know what is so special about it and how much will it cost

ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో భారతదేశపు మొట్టమొదటి కారు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

ఫ్రెంచ్ ప్రముఖ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్  మొట్టమొదటి కారు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూ‌వి ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .29.90 లక్షలు. 

Automobile Sep 8, 2021, 12:23 PM IST

Affordable SUV Cars: Top 5 SUV Cars in India, which cost less and give more mileageAffordable SUV Cars: Top 5 SUV Cars in India, which cost less and give more mileage

బెస్ట్ మైలేజ్ కార్ల కోసం చూస్తున్నారా.. ఇండియాలోని టాప్ 5 ఎస్‌యూ‌వి కార్లు ఇవే..

భారతీయ కార్ల మార్కెట్‌లో వాహనాల డిమాండ్ ప్రతి విభాగంలోనూ కనిపిస్తుంది. కానీ పెద్ద, విశాలమైన వాహనాలకు డిమాండ్ పెరిగింది. సబ్-కాంపాక్ట్ ఎస్‌యూ‌వి అనేది ఒక సెగ్మెంట్, ఈ విభాగంలోని కార్లలో అత్యధిక పోటీ కనిపిస్తుంది. భారీ మార్కెట్‌ని పరిగణనలోకి తీసుకుని ప్రతి వాహన తయారీ సంస్థ కార్లను ఈ కేటగిరీలో లాంచ్ చేస్తున్నారు.

Automobile Aug 26, 2021, 6:22 PM IST

honda cng car honda tests compact sedan amaze cng variant know its launch date in indiahonda cng car honda tests compact sedan amaze cng variant know its launch date in india

పెట్రోల్, డీజిల్ కాకుండా హోండా మరో కొత్త వేరియంట్ కారు.. మారుతి, హ్యుందాయ్ కార్లకు పోటీగా లాంచ్..

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన హోండా అమేజ్ ను త్వరలో మిడ్ లైఫ్ అప్‌డేట్‌తో విడుదల చేయబోతోంది. ప్రస్తుత మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని కొత్త అమేజ్ బాడీ డిజైన్, క్యాబిన్ డిజైన్ కొత్త అనుభూతిని ఇస్తుంది. 

Automobile Jul 28, 2021, 1:33 PM IST

BMW X1 20i Tech Edition: Premium Compact SAV with Intelligent Technology Launched in IndiaBMW X1 20i Tech Edition: Premium Compact SAV with Intelligent Technology Launched in India

ఇంటెలిజెంట్ టెక్నాలజీతో బిఎమ్‌డబ్ల్యూ కొత్త ఎడిషన్.. ధర, ఫీచర్స్ గురించి తెలుసుకోండి..

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ  తాజాగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్ ఎడిషన్ ఎక్స్‌-షోరూమ్ ధర రూ .43 లక్షలు. ఈ ప్రీమియం కాంపాక్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (ఎస్‌ఏవి)ను చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేయనున్నారు. 

Automobile Jul 15, 2021, 3:40 PM IST

These are the top 10 best selling subcompact SUVs in the country, please check this list before buyingThese are the top 10 best selling subcompact SUVs in the country, please check this list before buying

దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే.. కారు కొనేముందు ఈ లిస్ట్ చూడండి..

ఈ మధ్య కాలంలో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. అలాగే  సబ్ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి విభాగంలో పోటీ  కూడా పెరిగింది. ప్రస్తుతం ఈ విభాగంలో  10 వాహనాలు ఉన్నాయి.
 

Automobile Mar 5, 2021, 5:21 PM IST

renault kiger official launch date in india announced check price and features specifications safety featuresrenault kiger official launch date in india announced check price and features specifications safety features

ఫిబ్రవరి 15న భారత మార్కెట్లోకి రెనాల్ట్ కైగర్.. ఈ చౌకైన ఎస్‌యూ‌వి ఫీచర్డ్స్, ధర తెలుసుకోండి

కార్ల తయారీ సంస్థ, ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్  కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్ వచ్చే వారం భారత్‌లో విడుదల చేయనుంది.  ఫిబ్రవరి 15న భారత మార్కెట్లో చౌకైన ఎస్‌యూవీని  వస్తున్నట్లు  ప్రకటించింది. చెన్నై ప్లాంట్‌లో  కిగర్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభించినట్లు మంగళవారం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 500కి పైగా డీలర్‌షిప్‌లకు కార్లను పంపిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. 
 

Automobile Feb 12, 2021, 5:19 PM IST

Tata motors sells over 5,000 Nexon units in August, near to  gap with maruti Vitara BezzaTata motors sells over 5,000 Nexon units in August, near to  gap with maruti Vitara Bezza

కొత్త టాటా నెక్సాన్ అమ్మకాలు రెట్టింపు.. ఇండియాలో బెస్ట్ సెల్లర్ గా టాటా మోటార్స్..

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ ఇండియా గర్వించదగిన కారుగా కొత్త ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ నిలిచింది.

cars Sep 8, 2020, 12:14 PM IST

toyota urban cruiser features and details of sub compact suv cartoyota urban cruiser features and details of sub compact suv car

టయోటా అర్బన్ క్రూయిజర్ గురించి మీకు తెలియని 5 విషయాలు..

తాజాగా అర్బన్ క్రూయిజర్ కోసం బుకింగులను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం టోకెన్ మొత్తాన్ని రూ .11,000 చెల్లించి వినియోగదారులు ప్రీ-బుక్ చేసుకోవచ్చు. 

cars Aug 24, 2020, 6:25 PM IST

Kia Sonet sub compact SUV  Pre-bookings will begin from August 20, 2020 onwards.Kia Sonet sub compact SUV  Pre-bookings will begin from August 20, 2020 onwards.

కియా సోనెట్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 25వేలు చెల్లిస్తే చాలు..

ఆసక్తిగల కస్టమర్లు 25వేలు చెల్లించి సోనెట్‌ను కియా మోటార్స్ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన ఈ  కారు సెప్టెంబర్‌లో ఇండియాలో డెలివరీలు మొదలవుతాయి.

cars Aug 20, 2020, 2:23 PM IST

kia motors launches ka sonet suv in indiakia motors launches ka sonet suv in india

మారుతి బ్రెజ్జాకి పోటీగా కియా మోటార్స్ సరికొత్త కారు..

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడటానికి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కియా సోనెట్‌ను కియా మోటార్స్ ఆవిష్కరించింది. కియా సోనెట్ లో 10.25 అంగుళాల హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో సహా కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ పరిచయం చేసింది.

cars Aug 8, 2020, 11:11 AM IST

sony launches new pocket size digital camera in indiasony launches new pocket size digital camera in india

సోని కొత్త పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరా...

సైడ్-ఓపెనింగ్ యాంగిల్ ఎల్‌సిడి స్క్రీన్ కలిగిన మొట్టమొదటి సోనీ కెమెరా ఇది. జెడ్‌వి -1ను కేవలం ఒక చేత్తో హాయిగా ఆపరేట్ చేయవచ్చు, సులభంగా పట్టుకోగలిగి సౌకర్యవంతమైన వీడియో రికార్డింగ్‌ కోసం కెమెరా పైభాగంలో ఉన్న మూవీ రికార్డింగ్  బటన్ దీని ప్రత్యేకత. 

Gadget Jul 27, 2020, 11:17 AM IST