Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Commonwealth Games

"
Hockey India have withdrawn their participation from the Commonwealth Games 2022Hockey India have withdrawn their participation from the Commonwealth Games 2022

భారత హాకీ జట్టు సంచలన నిర్ణయం... కామన్వెల్త్ గేమ్స్ 2022 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన...

41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత హాకీ జట్టు, సంచలన నిర్ణయం తీసుకుంది. 2022లో ఇంగ్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్టు కీలక ప్రకటన చేసింది భారత హాకీ ఫెడరేషన్. 

SPORTS Oct 5, 2021, 7:57 PM IST

When Team India played two different series with different teams at a time in 1998 Sachin Ganguly CRAWhen Team India played two different series with different teams at a time in 1998 Sachin Ganguly CRA

ఓ టీమ్‌లో సచిన్, మరో టీమ్‌లో గంగూలీ... 23 ఏళ్ల క్రితమే ఒకేసారి రెండు టోర్నీలు ఆడిన టీమిండియా...

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఇంగ్లాండ్‌కి వెళ్లబోతున్న టీమిండియా... ఒకేసారి రెండు వేర్వేరు జట్లతో రెండు విభిన్న సిరీస్‌లు ఆడబోతున్న విషయం తెలిసిందే. ఇటు విరాట్ సేన ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతుంటే, మరోవైపు యువకులతో నిండిన మరో జట్టు శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్ ఆడబోతోంది.

Cricket May 23, 2021, 1:35 PM IST

Sanjita Chanu to finally get Arjuna award for 2018 After Doping Charges DroppedSanjita Chanu to finally get Arjuna award for 2018 After Doping Charges Dropped

తారుమారైన డోపింగ్ ఫలితాలు: ఎట్టకేలకు అర్జున అవార్డు

కామన్‌వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత, యువ వెయిట్‌లిఫ్టర్‌ సంజీత చాను ఎట్టకేలకు అర్జున అవార్డు అందుకోనుంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పసిడి ఎత్తిన సంజిత తదనంతర డోపింగ్  పరీక్షల్లో విఫలమైన సంగతి తెలిసిందే.  

NATIONAL Jun 26, 2020, 9:10 AM IST

Saina Nehwal to join BJP todaySaina Nehwal to join BJP today

సైనా పొలిటికల్ ఎంట్రీ: బీజేపీలోకి నెహ్వాల్

 ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బీజేపీలో చేరనున్నారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైనా నెహ్వాల్ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని సమాచారం

Telangana Jan 29, 2020, 12:28 PM IST

Olympics, Commonwealth Games bigger than cricket : Virender SehwagOlympics, Commonwealth Games bigger than cricket : Virender Sehwag

క్రికెట్ అంత గొప్ప క్రీడేమీ కాదు...: వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ పై సంచలన కామెంట్స్ చేశాడు. మిగతా క్రీడలతో పోలిస్తే ఇది అంత గొప్ప ఆటేమీ కాదని సెహ్వాగ్ పేర్కొన్నాడు.  

CRICKET Aug 30, 2019, 9:45 AM IST

international cricket included in the 2022 Commonwealth Gamesinternational cricket included in the 2022 Commonwealth Games

క్రికెట్ ప్రియులకు శుభవార్త... కామన్వెల్త్ క్రీడల్లో ఇకపై క్రికెటర్ల సందడి

క్రికెట్ ప్రియులకు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ శుభవార్త అందించింది. ఇంగ్లాండ్ వేదికన జరగనున్న కామన్వెల్త్  క్రీడల్లో క్రికెట్ ను కూడా ఓ క్రీడాంశంగా చేర్చినట్లు ప్రకటించింది. 

CRICKET Aug 13, 2019, 6:09 PM IST