Search results - 62 Results
 • pregnant

  Andhra Pradesh20, Apr 2019, 12:51 PM IST

  రాకరాక వచ్చిన గర్భం పోవడంతో...మహిళ ఆత్మహత్య

  తల్లి అవ్వడం కోసం ఆమె ఎంతో కాలం ఎదురు చూసింది. పెళ్లైన ఆరు సంవత్సరాల తర్వాత ఆమె తల్లి కాబోతున్నాన్న శుభవార్త విన్నది. కానీ రాక రాక వచ్చిన గర్భం కూడా నిలవలేదు. 

 • suicide

  Andhra Pradesh14, Apr 2019, 3:47 PM IST

  స్నేహితురాలు ప్రియుడితో జంప్: వివాహిత సూసైడ్

  చిన్ననాటి స్నేహితురాలు అదృశ్యం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకొంది.
   

 • Indusree

  Telangana13, Apr 2019, 7:40 PM IST

  ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ఎందుకంటే......

  రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీ లిగ్ లో శేఖర్ తన కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. శేఖర్ కుమార్తె ఇందూశ్రీ ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఇందూశ్రీ తన బాబాయ్ కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ విషయం ఇందూశ్రీకి తెలుసు. కానీ ఆమె తన తల్లిదండ్రులకు గానీ, బంధువులకు గానీ చెప్పకుండా ఉండిపోయింది.

 • death

  Telangana13, Apr 2019, 8:42 AM IST

  పరువు హత్య కేసు.. నిందితుడు ఆత్మహత్య

  వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో ఓ యువతిని దారుణంగా హత్యచేశారు. ఈ పరవు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 • Telangana12, Apr 2019, 12:17 PM IST

  రైలు కిందపడి ఎంపీపీ ఆత్మహత్య

  రైలు కిందపడి ఎంపీపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

 • Segyam Sandhya

  NRI6, Apr 2019, 9:02 PM IST

  అమెరికాలో తెలంగాణ వివాహిత ఆత్మహత్య

  కుటుంబ కలహాలతో సంధ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.  భర్త వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

 • suicide

  Telangana27, Mar 2019, 9:51 AM IST

  హాస్టల్ లో ఉరివేసుకొని టెక్కీ ఆత్మహత్య

  హాస్టల్ లో ఉరివేసుకొని ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ లో చోటుచేసుకుంది.

 • suicide

  Andhra Pradesh20, Mar 2019, 9:35 AM IST

  దారుణం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య

   కర్నూలు  జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.  కుటుంబంలో నెలకొన్న కలహాలు మొత్తం కుటుంబాన్నే  బలితీసుకుంది.

 • business14, Mar 2019, 3:56 PM IST

  రూ.52,750 కోట్ల భారీ విరాళం...అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వం

  దేశంలోకెల్లా మూడో అతిపెద్ద ఐటీ దిగ్గజం ‘విప్రో’ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అభినవ దాన కర్ణుడే అయ్యారు. తన గ్రూప్ సంస్థలోని 34 శాతం షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. వీటి విలువ అక్షరాల రూ.52,750 కోట్లు.. తద్వారా దాతృత్వంలోనూ తన గొప్పతనాన్ని చాటుకున్నారు అజీమ్ ప్రేమ్ జీ.

 • Suicide

  Andhra Pradesh7, Mar 2019, 10:44 AM IST

  ఘోరం: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకొన్న తండ్రి

  గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆస్తి తగాదాల నేపథ్యంలో  ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

 • NATIONAL5, Mar 2019, 2:53 PM IST

  కొడుకు చూస్తుండగా భార్య కొట్టిందని.. భర్త ఆత్మహత్య

  కన్న కొడుకు చూస్తుండగా.. భార్య తనను కొట్టడానికి ఓ భర్త జీర్ణించుకోలేకపోయాడు.

 • suicide

  Telangana3, Mar 2019, 10:06 AM IST

  6 నెలల క్రితం పెళ్లి.. నవవధువు ఆత్మహత్య

  హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం నవవధువు ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుష్మసాయినగర్‌కు చెందిన నివేదిత ఆదివారం తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

 • murder

  NATIONAL25, Feb 2019, 3:15 PM IST

  టీచర్ రమ్య హత్య: ఉరేసుకొని నిందితుడు రాజశేఖర్ సూసైడ్

   స్కూల్ తరగతి గదిలోనే  టీచర్‌ రమ్యను హత్య చేసిన రాజశేఖర్ అనే  యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమ్యను చంపిన తర్వాత రాజశేఖర్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొన్నాడు. 

 • suicide

  Telangana20, Feb 2019, 11:27 AM IST

  మద్యానికి భార్య డబ్బులివ్వలేదని... నిప్పంటించుకుని భర్త ఆత్మహత్య

  హైదరాబాద్‌లో దారుణం జరిగింది... మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని భర్త ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... ముత్వెల్లిగూడ గ్రామానికి చెందిన నాగమ్మకు సత్యంతో 2003లో వివాహాం జరిగింది.

 • suicide

  Telangana20, Feb 2019, 10:56 AM IST

  భార్యతో గొడవ టెక్కీ ఆత్మహత్య

  హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.. భార్యతో గొడవ కారణంగా టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రాంచీకి చెందిన వైశాఖ్ వర్మ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్నాడు.