Commitment

(Search results - 15)

Commitment Teaser

Entertainment19, Nov 2020, 10:52 AM

ఏంటే...ఈ లం...కొడుకులు కమిట్మెంట్ కావాలిట

డైలాగుల్లో ఉపయోగించే బూతు పదాలు చూస్తూ ఉంటే సెన్సార్ ఉందా లేదా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ట్రైలర్స్ కి టీజర్స్ కి కూడా సెన్సార్ ఉంటుంది. ఓటీటి వచ్చాక అన్ని అర్దాలు మారిపోతున్నాయి. తాజాగా రిలీజైన  ‘క‌మిట్‌మెంట్‌’ టీజర్ చూస్తూంటే అది నిజమే అనిపిస్తుంది.

World Health Organization

INTERNATIONAL12, Nov 2020, 2:58 PM

ధ్యాంక్స్ మోడీజీ: కరోనా వ్యాక్సిన్ పై డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్

బుధవారం నాడు మోడీతో గ్యాబ్రియేషన్ ఫోన్ లో మాట్లాడారు. సంప్రదాయ ఔషదాల విషయమై చర్చించారు.కరోనా విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేసేందుకు డబ్ల్యు హెచ్ ఓ చేసిన సేవలను మోడీ కొనియాడారు.

सुशील मोदी ने 13 अप्रैल 1987 में बिना मुहुर्त के जेसी जॉर्ज से शादी की थी, जो मुंबई से हैं। बताते हैं कि उस समय उन्होंने अपनी शादी का आमंत्रण हाथ से चिट्ठी लिखकर अटल बिहारी वाजपेयी को भी भेजी थी, जो न सिर्फ मोदी की शादी में शामिल हुए थे,बल्कि भाषण भी दिए थे। उनके दो बेटे उत्कर्ष ताथगेट और अक्षय अमृतांशु हैं। तथगेट ने बंगलौर में इंजीनियरिंग पूरी की, जबकि अक्षय ने राष्ट्रीय कानून संस्थान विश्वविद्यालय, भोपाल में कानून पूरा किया।(फाइल फोटो)

NATIONAL11, Nov 2020, 2:29 PM

బీహార్ సీఎం నితీష్ కుమారే: తేల్చి చెప్పిన బీజేపీ

బీహార్ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాల్లో 74 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 43 స్థానాలకే పరిమితమైంది.బీహార్ లో జేడీ(యూ), బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)లు కలిసి పోటీ చేశాయి.

• undefined

Entertainment7, Sep 2020, 4:04 PM

మూడు రోజులు పూర్తిగా వాటికోసమే.. సినిమా షూటింగ్‌కు ముందు దీపిక ప్లాన్‌!

షూటింగ్‌కు వెళ్లే ముందే మూడు రోజుల పాటు పూర్తి తన ఎండార్స్‌ చేస్తున్న బ్రాండ్స్‌కు సంబంధించిన షూటింగ్‌లలో పాల్గొననుంది దీపిక. కరోనా కారణంగా ఈ యాడ్‌ షూట్‌లను కూడా వాయిదా వేస్తూ వస్తోంది దీపిక. దీంతో వాటిని పూర్తి చేసిన తరువాతే సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని ఫిక్స్‌ అయ్యింది. అందుకే మూడు రోజులు పక్కగా ప్లాన్ చేసింది.

• infosys case judgement out

business2, Sep 2020, 5:34 PM

ఇన్ఫోసిస్ కీలక ప్రకటన.. త్వరలో కొత్తగా 12 వేల ఉద్యోగాలు..

తాజాగా వచ్చే రెండేళ్లలో 12 వేల మంది అమెరికన్ కార్మికులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2017లో ఇన్ఫోసిస్ రెండు సంవత్సరాలలో 10,000 మంది అమెరికన్ కార్మికులను నియమించుకోవడానికి కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు యు.ఎస్ లో 13,000 ఉద్యోగాలను సృష్టించింది.

sonusood

Video Icon

Andhra Pradesh26, Jul 2020, 10:08 PM

సోనూసూద్ సాయం.. చిత్తూరు రైతు ఇంటికి చేరిన ట్రాక్టర్ (వీడియో)

చిత్తూరు జిల్లాలో ఓ రైతు పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవడంతో ఇద్దరు బాలికలు కాడి లాగుతూ పొలం దున్నతున్న వీడియో వైరల్ అయ్యింది.

• undefined

business11, Jul 2020, 10:37 AM

చిన్న పరిశ్రమల కోసం మాస్టర్‌కార్డ్‌ రూ.250 కోట్ల సాయం..

భారత్​లో చిన్న, మధ్య తరహా సంస్థలకు సాయం చేసేందుకు మరోసారి అంతర్జాతీయ డిజిటల్ లావాదేవీల నిర్వహణ సంస్థ మాస్టర్​కార్డ్ ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రధానంగా మహిళా ఔత్సాహికవేత్తల ప్రోత్సాహానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు ప్రకటించింది.

• undefined

Entertainment3, Jul 2020, 12:10 PM

బర్త్‌ డే రోజు బోల్డ్‌ ఫోటోతో.. హాట్ హాట్‌గా బిగ్‌ బాస్‌ బ్యూటీ

బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కుతున్న కమిట్మెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది తేజస్వీ. సినీ రంగంలోని చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌లుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

• undefined

Entertainment23, May 2020, 4:52 PM

కరోనాకు వ్యాక్సిన్ వచ్చాక పెళ్లి చేసుకుంటా.. బిగ్‌ బాస్‌ బ్యూటీ

లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన తేజస్వీ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చిటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన పెళ్లి  గురించి స్పందించింది.

• undefined

business17, Feb 2020, 10:30 AM

ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పర్యటనపై భారత కార్పొరేట్లు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇరు దేశాల మధ్య మినీ వాణిజ్య ఒప్పందంపై అంచనాలు ఉన్నాయి.

• European Union MPs pass resolution against NRC
Video Icon

INTERNATIONAL29, Jan 2020, 7:14 PM

యురోపియన్ యూనియన్ లో ఎన్సార్సీ వ్యతిరేక తీర్మానాలు

పౌరసత్వ సవరణ చట్టం మీద యూరోపియన్ పార్లమెంటులోని ఐదు రాజకీయ సమూహాలు సంయుక్త తీర్మానం చేశాయి.

• rbi

business12, Jan 2020, 4:54 PM

పైసల్లేక ఆర్బీఐపై ఒత్తిళ్లు.. అదనపు డివిడెండ్ కోసం కేంద్రం

ఆదాయం గణనీయంగా పడిపోయి హామీలను నెరవేర్చేందుకు అవసరమైన నిధుల్లేక కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సతమతం అవుతున్నది. ఈ నేపథ్యంలో తమకు తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించి ఆదుకోవాల్సిందిగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)పై ఒత్తిడి తీసుకురావాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

• Commitment movie

ENTERTAINMENT15, Sep 2019, 10:07 AM

నిరోధ్..నలిగిన పక్క ..కాస్తంత పచ్చిగానే `కమిట్ మెంట్`

సినీ పరిశ్రమలోకి రావాలని చూస్తున్న ఎంతో మంది అమ్మాయిలు కమిట్ మెంట్ ఇస్తేనే ఛాన్స్ లేదంటే లేదు అనేవారు చాలా మంది ఉన్నారని విమర్శలు వినపడుతూనే ఉన్నాయి. ఆ మధ్యన ..అలాంటి వారికి తాను కూడా బలైయ్యానని తెలుగు పరిశ్రమలోనూ  ఇలాంటి  కామ పిశాచులు చాలా మంది ఉన్నారని నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసింది.

• jet

business26, Apr 2019, 5:47 PM

సిబ్బంది జీతాలపై చేతులెత్తేసిన జెట్ ఎయిర్‌వేస్

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విమాన సర్వీసులను నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్ తమ సంస్థ సిబ్బందిని నిరాశకు గురిచేసింది. నెలలుగా జీతాలు లేకుండా పనిచేసిన సిబ్బందికి.. ఇప్పుడే ఆ మొత్తాలను ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

• star heroine

ENTERTAINMENT31, Jul 2018, 6:21 PM

హీరోయిన్ ను తన కోరిక తీర్చమంటున్న స్టార్ డైరెక్టర్!

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే