Commercial Vehicles  

(Search results - 7)
 • hero motors limited

  BikesDec 17, 2020, 12:27 PM IST

  జనవరి 2021 నుండి ద్విచక్ర వాహనాల ధరలు పెంపు.. ఏ బైక్ పై ఎంతంటే ?

  వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా  ప్రయాణీకుల, వాణిజ్య వాహనాల్లో ధరల పెంపును ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది. వస్తువుల వ్యయాల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించండానికి ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ద్విచక్ర వాహన సంస్థ పేర్కొంది. 

 • అలాగే ప్రోత్సాహక ఆధారిత- స్క్రాపేజ్​ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తోంది. ఇదే జరిగితే వాహన రంగం పుంజుకుంటుందని భావిస్తోంది. గత పండుగల సీజన్ నుంచి ఇప్పటి వరకు భారత వాహనరంగం తిరోగమనంలో సాగుతోంది. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 'మోటార్ ద్వైవార్షిక ఆటో ఎక్స్​పో' జరగనుంది. ఇందులో 60కి పైగా కొత్త మోడళ్లు.. క్లీన్​, ఎలక్ట్రిక్​, హైబ్రీడ్​ 'బీఎస్-6' వాహనాలు ప్రదర్శించనున్నారు.

  carsJun 4, 2020, 11:46 AM IST

  లాక్‌డౌన్‌తో లక్షల వాహనాల ఉత్పత్తి నిలిపివేత: మహీంద్రా ఆందోళన

  కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల తాము 1.17 లక్షల వాహనాల ఉత్పత్తిని కోల్పోయామని దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. అయితే, ఈ దఫా వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లతోపాటు గ్రామాల్లో ఇతర వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 
   

 • cars sales

  AutomobileNov 6, 2019, 10:36 AM IST

  ఫెస్టివ్ స్పార్క్ మిస్సింగ్.... బీఎస్6 ఎఫెక్టేనా?!

  పండుగల సీజన్ ఆటోమొబైల్ రంగంలో జోష్ నింపలేకపోయింది. అక్టోబర్ నెలలో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల విక్రయాలు నిరాశ పరిచాయి. మందగమనం, ద్రవ్యలభ్యత లోటు, కమర్షియల్ వాహనాలకు ఫైనాన్స్ లభించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. అయితే ప్రయాణ కార్ల సేల్స్ కొంచెం బెటర్. 
   

 • OLD VEHICLES

  carsNov 3, 2019, 11:11 AM IST

  పాత వాహనాల యజమానులకు గుడ్ న్యూస్


  ఈ నెల 15వ తేదీ నాటికి స్క్రాప్ వాహనాలపై ప్రభుత్వ విధి విధానాలేమిటో ప్రజలకు తెలిపి.. వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముసాయిదాను బహిరంగం చేయనున్నది కేంద్రం. 

 • car

  carsMar 13, 2019, 2:01 PM IST

  2021కల్లా ముంబైలో అడుగు పెట్టనున్న పిన్ఇన్ఫారినా లగ్జరీ కార్స్

  ఇటీవలే జెనీవా ఆటో షోలో బాటిస్టా మోడల్ కారును ప్రదర్శించిన మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ పిన్ఫారినా ఉత్పత్తి చేసిన లగ్జరీ కారు ముంబై రోడ్లపైకి 2021లో దూసుకు రానున్నది. ప్రత్యర్థి సంస్థ లంబోర్ఘినీతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్న పిన్ఫారినా మిలాన్, టురిన్ సమీపాన సొంత ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. 

 • Cars

  NewsJan 26, 2019, 8:27 AM IST

  ఆఫర్లు, డిస్కౌంట్లతో లాభం లేదు... ఆటోమొబైల్ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: సియామ్

  ఐదు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్న ఆటోమొబైల్ రంగం తమకు పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. వాణిజ్య వాహనాలపై దిగుమతి సుంకం పెంచి.. సాదారణ ప్రజలు కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలు, కార్లపై తగ్గించాలని సియామ్ అభ్యర్థించింది. కాలుష్య నియంత్రణ వాహనాల తయారీకి రీసెర్చ్, డెవలప్మెంట్‌పై నిధులను కేటాయిస్తున్నందున మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని కోరుతోంది.