Search results - 414 Results
 • ka paul

  Andhra Pradesh24, Jan 2019, 8:15 AM IST

  నాదీ కాపు సామాజికవర్గమే...వంగవీటికి వందకోట్లు: కేఏ పాల్

  మతభోదకుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కేఏ పాల్ నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజాశాంతి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటుచేసి ఇప్పటికే తలలు పండిన రాజకీయ నాయకులతో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని మెజారిటీ సామాజిక వర్గాలపై కన్నేశారు. ఈ క్రమంలో మొదటిసారిగా కేఏ పాల్ తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రకటించి సంచలనం రేపారు. 

 • TG VENKATESH

  Andhra Pradesh23, Jan 2019, 6:06 PM IST

  లీడర్ కు ఆవేశం పనికి రాదు, ఇంకా ఎదగాలి: పవన్ పై టీజీ ఎదురుదాడి

  తనను పెద్ద మనిషి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు తాను ఒక్కటే చెప్పబోతున్నానని పవన్ ఇంకా ఎదగాలని తాను కోరుకుంటున్నానని కానీ ఇలా వ్యాఖ్యానించడం  సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా చూడాల్సింది ఎంతో ఉందని కానీ ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 

 • pawan kalyan

  Andhra Pradesh23, Jan 2019, 4:30 PM IST

  టీజీ వ్యాఖ్యల ఎఫెక్ట్: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్

  విశాఖపట్నం జిల్లా పాడేరులో బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సొంత పార్టీ లేదన్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కాదన్నారు. వేరే వ్యక్తి పార్టీ పెట్టుకుంటే జగన్ ఆ పార్టీని లాక్కున్నాడని చెప్పారు. 
   

 • meda mallikharjuna reddy

  Andhra Pradesh23, Jan 2019, 2:00 PM IST

  వైఎస్ స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా.. మేడా

  తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ బహిష్కృత నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. 

 • Andhra Pradesh23, Jan 2019, 12:36 PM IST

  జగన్ సాధించింది అదే.. మంత్రి యనమల

  జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవరివల్లా కాదని మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. 

 • honey bees attack on kishan reddy

  NATIONAL23, Jan 2019, 12:17 PM IST

  కిషన్ రెడ్డి నన్ను చంపాలనుకున్నాడు..సయ్యద్ సుజా

  బీజేపీ నేత కిషన్ రెడ్డి తనను చంపాలనుకున్నాడంటూ సయ్యద్ సుజా పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాపరింగ్ పై సయ్యద్ సుజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • nagababu

  Andhra Pradesh23, Jan 2019, 10:30 AM IST

  రూట్ మార్చిన నాగబాబు..లోకేష్ బాబు గ్రేట్ అంటూ...

  తాను చేసే విమర్శలు పూర్తిగా తన వ్యక్తిగతమని.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. తనకు ఉన్న ఆసక్తితో యూట్యూబ్ లో మై ఛానెల్ నా ఇష్టం అనే ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

 • CRICKET22, Jan 2019, 3:06 PM IST

  పాండ్యా వివాదంపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నారంటే...

  ఓ టీవి షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదరడంతో బిసిసిఐ  పాండ్యా రాహుల్ లపై చర్యలు కూడా తీసుకుంది. అయితే దుమారం రేపుతున్న పాండ్యా వ్యవహారంపై టీంఇండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత అండర్ 19 కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. 

 • babu

  Andhra Pradesh22, Jan 2019, 10:09 AM IST

  10 శాతం రిజర్వేషన్లలో, కాపులకు 5%: చంద్రబాబు

  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో పలువురు అంతర్జాతీయ నిపుణులు రుజువు చేస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని కోరారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. 

 • harbhajan

  CRICKET22, Jan 2019, 8:47 AM IST

  అప్పుడు శ్రీశాంత్‌ని కొట్టడం తప్పే: ఒప్పుకున్న హర్భజన్ సింగ్

  తాను శ్రీశాంత్‌ను కొట్టడం తప్పేనని ఒప్పకున్నాడు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అప్పటి ఘటన పట్ల తాను ఇప్పటికీ బాధపడుతుంటానని పేర్కొన్నాడు. శ్రీశాంత్‌తో అప్పుడు ముంబైలో జరిగిన సంఘటన గురించి క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. 

 • Andhra Pradesh21, Jan 2019, 6:33 PM IST

  టీడీపీ వైపు పవన్ ‌గాలి మళ్లిందా: విష్ణుకుమార్ రాజు


    జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌‌పై టీడీపీ నేతల విమర్శలు తగ్గినట్టు కన్పిస్తున్నాయని బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు  చెప్పారు. పవన్ గాలి కూడ మారిందేమోనని  ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు.

   

 • gvl

  Andhra Pradesh21, Jan 2019, 11:48 AM IST

  చంద్రబాబు బండారం బయటపెడతాం... జీవీఎల్

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి బీజేపీ నేత జీవీఎల్ మండిపడ్డారు.  అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప ఏపీకి చంద్రబాబు చేసింది ఏమీ లేదని జీవీఎల్  ఆరోపించారు. 

 • jaggareddy

  Telangana21, Jan 2019, 10:16 AM IST

  13ఏళ్ల తర్వాత కేసీఆర్ తో మాట్లాడా.. జగ్గారెడ్డి

  తాను..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  దాదాపు 13ఏళ్ల తర్వాత మాట్లాడుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 

 • Telangana21, Jan 2019, 6:51 AM IST

  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై రాములమ్మ సెటైర్లు

  టీఆర్ఎస్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుందేమోనని ఆమె అన్నారు. ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ఏర్పడబోయే కూటమిని ఫెడరల్ ఫ్రంట్ అనడం కంటే "ఫెడప్ ఫ్రంట్" అనాలని విజయశాంతి వ్యాఖ్యానించారు.

 • meda

  Andhra Pradesh20, Jan 2019, 4:19 PM IST

  అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

  పార్టీకీ తనను దూరం చేసేందుకే  మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.