Comment  

(Search results - 1592)
 • karnataka drama speaker kumaraswamy

  NATIONAL23, Jul 2019, 7:18 PM IST

  బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి

  అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం పదవి అంటే ముళ్ల కిరీటంలా అనిపించిందన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం కుమార స్వామి స్పష్టం చేశారు.

 • Ramesh Kumar slams MLAs NEWSABLE

  NATIONAL23, Jul 2019, 6:44 PM IST

  నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

  తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే అయినా స్పీకర్ గా చాలా హుందాగా వ్యవహరించానని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ అలాంటి పరిస్థితి నెలకొంటే అప్పటికప్పుడే రాజీనామా చేసేందుకు రెడీగా ఉంటానన్నారు. 
   

 • Martin Guptill, Jimmy Neesham, Chris Woakes

  CRICKET23, Jul 2019, 6:28 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయాం...అయినా గర్వంగానే వుంది...: గప్టిల్

  ఇంగ్లాండ్ తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన రోజు తన క్రికెట్ కెరీర్లోనే అత్యంత చెడ్డ, మంచి రోజులుగా మిగిలిపోయాయని కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ తెలిపాడు. ఈ ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత మొదటిసారి కివీస్ ఓటమిపై గప్తిల్ స్పందించాడు. 

 • అమర్ నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి భార్య. ఎల్ ఎల్ బీ చదివిన అనీషారెడ్డికి రాజకీయాలపట్ల ఆసక్తి ఎక్కువ. అయితే చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడుని కలిసిన ఆమె తన మనసులో మాట చంద్రబాబు చెవిలో పడేశారు.

  Andhra Pradesh23, Jul 2019, 3:49 PM IST

  అమరావతిని చంపేశారు, రాష్ట్రాన్ని అడ్డంగా నరికేస్తున్నారు : చంద్రబాబు ఆవేదన

  వైసీపీ పాలనతో రాష్ట్రంలో అలజడి మొదలైందన్న చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరుగుతోందని స్పష్టం చేశారు. పులివెందుల తరహా పాలనపై ప్రజల్లో భయం మొదలైందని ఆరోపించారు. 

 • రాజ్యసభలో బీజేపీ మైనార్టీలో ఉంది. రాజ్యసభలో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి చెందిన ఎంపీలపై ఆ పార్టీకి చెందిన నేతలు చర్చలు ప్రారంభించారనే ప్రచారం సాగుతోంది.

  NATIONAL23, Jul 2019, 2:18 PM IST

  ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్: పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసన

   కాశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మధ్యవర్తిత్వం వహించాలని ప్రధానమంత్రి మోడీ అభ్యర్ధించినట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో విపక్షాలు మోడీ ప్రకటన కోసం  పట్టుబట్టాయి.

 • নওয়াজ শরিফের বিরুদ্ধে দেশে ফিরে কড়া ব্যবস্থা নেওয়ার ডাক দিলেন ইমরান

  INTERNATIONAL23, Jul 2019, 12:45 PM IST

  ఇలా పరిష్కారం కాదు: కాశ్మీర్ పై ఇమ్రాన్ మెలిక

  కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికంగా పరిష్కరించలేమని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
   

 • trump

  INTERNATIONAL23, Jul 2019, 11:40 AM IST

  కాశ్మీర్‌పై ట్రంప్ వివాదాస్పదం: ఖండించిన భారత్

  కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 
   

 • తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్-బొడ్డు భాస్కరరామారావు, రాజమండ్రి సిటీ-భవానీ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం-పెందుర్తి వెంకటేష్ , అనపర్తి-రామకృష్ణ రెడ్డి , గోపాలపురం-ముప్పిడి వెంకటేశ్వరరావు. నిడదవోలు-పెండింగ్, కోవూరు-పెండింగ్‌లో ఉంచారు. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ ,పెద్దాపురం- చినరాజప్ప. తుని- యనమల కృష్ణుడు. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు. పత్తిపాడు- వరుపుల రాజా, పిఠాపురం- వర్మ, రాజానగరం – పెందుర్తి వెంకటేష్, అనపర్తి -రామకృష్ణరెడ్డి మండపేట – జోగేశ్వరరావు ,రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు రాజోలు- గొల్లపల్లి సూర్యారావు ,కొత్తపేట- బండారు సత్యానందరావు ,ముమిడివరం -దాట్ల సుబ్బరాజు.

  Andhra Pradesh23, Jul 2019, 11:03 AM IST

  23మందిని చూసే జగన్ భయపడుతున్నారు... సస్పెన్షన్ పై గోరంట్ల

  కడప ఫ్యాక్షన్ రాజకీయాలను ఇక్కడకు తీసుకురావద్దన్నారు. కేవలం మా 23మంది ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్... కనీసం తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు

 • Learn why Jagan Reddy told Chandrababu Naidu, then you were keeping the asshole

  Andhra Pradesh23, Jul 2019, 10:53 AM IST

  చంద్రబాబు చేతిలో పేపర్ తీసుకొని కౌంటరిచ్చిన జగన్

  బలహీనవర్గాల సంక్షేమం కోసం తీసుకొస్తున్న బిల్లులను తీసుకొస్తే టీడీపీ అడ్డుకోవాలని భావిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు  వైఎస్ఆర్ చేయూత పథకంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శలపై ఏపీ సీఎం జగన్ కౌంటరిచ్చారు.

 • Andhra Pradesh23, Jul 2019, 10:37 AM IST

  అసెంబ్లీ నుంచి సస్పెన్షన్.. అచ్చెన్నాయుడు స్పందన ఇదే

  సస్పెన్షన్ పై అచ్చెన్నాయుడు స్పందించారు. అధికార పార్టీ నాయకులు తీసుకువచ్చిన వీడియోని చూపించిన స్పీకర్.. తాము తీసుకువచ్చిన వీడియోలను కూడా చూపించాలని డిమాండ్ చేశామన్నారు. ఇరు పక్షాల వీడియోలను చూసిన అనంతరం ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని తాము అంటే.. స్పీకర్ వినిపించుకోలేదన్నారు.

 • పురంధేశ్వరి వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు చూస్తే జగన్ కు ముప్పు తప్పదని అనిపిస్తోంది. ప్రశాంతమైన విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చారని, ఒక మతాన్నో, కులాన్నో కావాలని రెచ్చగొట్టే విధంగా పోలీసులు అటువంటి ఆదేశాలు ఇవ్వడం సరి కాదని ఆమె అన్నారు

  Andhra Pradesh22, Jul 2019, 8:07 PM IST

  ప్రజలను మోసం చేస్తున్న జగన్, తీరు మార్చుకోవాలి: పురంధేశ్వరి హితవు

  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసినా జగన్ మాత్రం ప్రత్యేక హోదా వస్తుందంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. జగన్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి జగన్‌ తన తీరు ఇకనైనా మార్చుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని ఆరోపించారు. 
   

 • akash
  Video Icon

  ENTERTAINMENT22, Jul 2019, 7:07 PM IST

  ఇస్మార్ట్ శంకర్ కాపీ.. పూరి జగన్నాధ్ ని క్షమించేసిన హీరో! (వీడియో)

  పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. పూరి ఈ చిత్రాన్ని మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరక్కించారు. రామ్ కు జోడిగా నభా నటేష్, నిధి అగర్వాల్ నటించారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై కూడా కాపీ వివాదం నెలకొంది. ఆనందం ఫేమ్ హీరో ఆకాష్ ఇస్మార్ట్ శంకర్ చిత్ర కథ తనది అని అంటున్నాడు. ఈ కథని తాను లండన్ నేపథ్యంలో రాసుకున్నట్లు చెబుతున్నాడు. లీగల్ యాక్షన్ తీసుకోవాలని అనుకున్నా పూరి తనకు బాగా తెలిసిన వ్యక్తి అని ఆకాష్ ఆగిపోయాడట.

 • Top Stories

  NATIONAL22, Jul 2019, 6:50 PM IST

  చంద్రయాన్-2 సక్సెస్: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • imran khan and pakistan team

  CRICKET22, Jul 2019, 6:31 PM IST

  క్రికెట్ జట్టును సెట్ చేస్తా...రంగంలోకి పాక్ ప్రధాని ఇమ్రాన్

  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇక నుండి దేశ సమస్యలతో పాటు క్రికెట్ సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పేలవ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

 • umpire dharmasena

  CRICKET22, Jul 2019, 4:32 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్ ఓవర్ త్రో: ఐదు పరుగులే కానీ ఆరిచ్చేశా, తప్పాను: అంపైర్

  ప్రపంచ కప్ 2019 ఫైనల్లో అంపైర్ ధర్మసేన తీసుకున్న ఓవర్ త్రో నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కూడా తాను తీసుకున్న ఆ నిర్ణయం నిజంగానే తప్పుడుదని..కానీ ఆ పరిస్థితుల్లో అలాగే చేయాల్సి వచ్చిందన్నాడు.