Comedian Mahesh
(Search results - 3)ENTERTAINMENTJul 24, 2019, 5:36 PM IST
కామెడీ పీస్ అనుకోవద్దు.. జాఫర్ కు మహేష్ మామూలు కౌంటర్ ఇవ్వలేదుగా!
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోపై ప్రారంభ ఎపిసోడ్ నుంచే ఆసక్తి పెరిగిపోయింది. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రశంసలు దక్కుతున్నాయి. నాగ్ హోస్టింగ్ మాత్రమే కాదు.. హౌస్ లో సభ్యుల మధ్య జరుగుతున్న వ్యవహారం కూడా రసవత్తరంగా ఉంది.
ENTERTAINMENTFeb 27, 2019, 11:49 AM IST
'నేను నా నాగార్జున' అంటోన్న మహేష్!
`రంగస్థలం `ఫేమ్ మహేష్ హీరోగా నటిస్తున్న `నేను నా నాగార్జున` సినిమా ఫస్ట్ లుక్ను ఆవిష్కరించిన కళాబందు డా.టి.సుబ్బరామిరెడ్డి
ENTERTAINMENTSep 3, 2018, 11:27 AM IST
నా డైలాగ్ కి పవన్ తెగ నవ్వారు.. కమెడియన్ మహేష్!
'జబర్దస్త్' షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మహేష్ ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటుడిగా బిజీ అయ్యాడు. 'రంగస్థలం' సినిమాలో హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసే క్యారెక్టర్ లో కనిపించాడు మహేష్.