Comedian Ali  

(Search results - 9)
 • Comedian Ali

  ENTERTAINMENT14, Aug 2019, 5:21 PM IST

  నా ఆస్తులు పోయిన తర్వాత అలీ చేసింది ఇదే.. పూరి జగన్నాధ్!

  స్టార్ కమెడియన్ అలీ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. హీరోగా సక్సెస్ సాధించినా కామెడీ రోల్స్ ని వదిలిపెట్టలేదు. తాజాగా అలీ హీరోగా నటించిన చిత్రం 'పండుగాడి ఫోటో స్టూడియో'. ఆగష్టు 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. 

 • Puri Jagannadh

  ENTERTAINMENT1, Aug 2019, 6:46 PM IST

  ఈ దర్శకుల చిత్రాల్లో వీళ్ళు కనిపిస్తే అద్భుతాలే!

  సాధారణంగా సినీ అభిమానులు తమ అభిమాన హీరో ఫలానా దర్శకుడి దర్శకత్వంలో నటిస్తే బావుంటుంది.. ఆ హీరోయిన్ తో కలసి నటిస్తే బావుంటుంది అని అనుకుంటుంటారు. హీరో, దర్శకుడు, హీరోయిన్ల విషయంలో కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్లు ఉంటాయి. అలా కాకుండా సహాయ నటుల విషయంలో కూడా కొన్ని తిరుగులేని కాంబినేషన్లు ఉన్నాయి. 

 • అటు ప్రముఖ సినీనటుడు, కమెడియన్ ఆలీ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆలీ తెలుగుదేశం పార్టీలో చేరతారని, కాదు జనసేన లో చేరతారని మరోసారి, లేదులేదు వైసీపీలో చేరతారంటూ మరోసారి ఇలా ఎన్నెన్నో ప్రచారాలు జరిగిపోయాయి. కానీ ఆలీ మాత్రం వైఎస్ జగన్ కే జై కొట్టారు. మడమతిప్పని మాట తప్పని జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

  Gallery12, Mar 2019, 11:38 AM IST

  చుట్టూ తిరిగి వైసిపిలోకి వచ్చిన అలీ

  చుట్టూ తిరిగి వైసిపిలోకి వచ్చిన అలీ

 • గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారు కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయడు ఆదివారం నాడు కసరత్తు నిర్వహించారు.సోమవారం నాడు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో రెండు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు. గుంటూరు తూర్పు స్థానం నుండి సినీ నటుడు అలీ పేరును చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు.

  Andhra Pradesh10, Mar 2019, 10:06 PM IST

  హాస్య నటుడు అలీ ప్లేట్ ఫిరాయింపు: వైసిపిలోకి జంప్, ముహూర్తం ఖరారు

  అలీ వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయ్యారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంపై సందిగ్దం కొనసాగుతూ వచ్చింది. అయితే, ఆయన టీడీపిలో చేరుతారని రెండు మూడు రోజుల క్రితం ప్రచారం జరిగింది.

 • ali

  ENTERTAINMENT18, Feb 2019, 3:21 PM IST

  కమెడియన్ అలీ కోసం.. నారా చంద్రబాబునాయుడు!

  బాల నటుడిగా, కమెడియన్‌‌గా, హీరోగా ,యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటుడు  అలీ   టాలీవుడ్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకు న్నారు . 1979 లో 'ప్రెసిడెంట్ పేరమ్మ ' చిత్రం ద్వారా బాలనటునిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలీ ఈ సంవత్సరం తో  నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు.

 • anasuya

  ENTERTAINMENT12, Feb 2019, 4:39 PM IST

  అనసూయ అందంపై కవిత.. అలీ స్పెషల్ ఇంటరెస్ట్!

  యాంకర్ అనసూయకి 'రంగస్థలం' సినిమాలో నటించినందుకు మంచి పేరే వచ్చింది. ఈ సినిమాకు గాను ఆమెకి అవార్డులు కూడా దక్కుతున్నాయి. 

 • pawan kalyan

  ENTERTAINMENT31, Jan 2019, 3:19 PM IST

  పవన్ కళ్యాణ్ నన్ను పిలవలేదు.. అలీ కామెంట్స్!

  పవన్ కళ్యాణ్, అలీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. దీంతో పవన్ జనసేన పార్టీ పెట్టిన వెంటనే అలీ ఆ పార్టీలో చేరతాడని అంతా అనుకున్నారు. కానీ అలీ మాత్రం ఓ పక్కన టీడీపీ, మరో పక్క వైసీపీ పార్టీల చుట్టూ తిరుగుతూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 

 • ali

  ENTERTAINMENT27, Jan 2019, 5:01 PM IST

  అలీ నాతో కూడా తప్పుగా మాట్లాడాడు.. సీనియర్ నటి కామెంట్స్!

  కమెడియన్ అలీ సినిమా ఈవెంట్లకు హోస్టింగ్ చేసే సమయంలో చాలా సార్లు నోరు జారారు. ప్రముఖ హీరోయిన్లు అనుష్క, సమంతల మనసులు నొచ్చుకునే విధంగా గతంలో కామెంట్స్ చేశారు. తాజాగా 'లవర్స్ డే' ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమపై అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.