Comedian
(Search results - 214)EntertainmentJan 16, 2021, 8:17 AM IST
రోజా, ఆది, సుధీర్, వర్ష, ఇమ్మాన్యుయెల్ జబర్దస్త్ కమెడీయన్ల రెమ్యూనిరేషన్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..
ప్రస్తుతం తెలుగు టీవీలో అత్యంత పాపులారిటీ పొందుతున్న షో `జబర్దస్త్`. కామెడీకి ఇది కేరాఫ్‌గా నిలుస్తుంది. జడ్జ్ లు, యాంకర్స్, కమెడీయన్లకు మధ్య మంచి కో ఆర్డినేషన్ ఉంటుంది. అయితే ఇందులో పాల్గొనే జడ్జ్ లు, యాంకర్లు, కమెడీయన్ల పారితోషికం మాత్రం ఓ రేంజ్లో ఉంటుందట. ఆ విషయం తెలిస్తే మతిపోతుందని చెప్పారు. ఆ వివరాలు మీ కోసం.
EntertainmentJan 14, 2021, 4:43 PM IST
తనను తాకబోయిన జబర్ధస్త్ కమెడియన్ కి వేదికపైనే చెప్పు చూపించిన రష్మీ!
జబర్ధస్త్ వేదికపై గ్లామర్ పంచడమే కాకూండా, కంటెస్టెంట్స్ వేసే జోకులకు పగలబడి నవ్వుతూ ఉంటారు యాంకర్స్ రష్మీ గౌతమ్ మరియు అనసూయ. తరచుగా జబర్ధస్త్ కమెడియన్స్ రష్మీ, అనసూయలపై కూడా పంచ్ లు విసురుతూ ఉంటారు.
EntertainmentJan 12, 2021, 4:10 PM IST
విడుదలకు ముందే అదిరే అభి మూవీ నెట్టింట్లో... పోలీసులను ఆశ్రయించిన జబర్ధస్త్ కమెడియన్స్!
సినిమా అనేది చాలా మందికి ఒక కల. దాని కోసం ఏళ్ల తరబడి తపస్సు చేయాల్సి ఉంటుంది. అనేక వ్యయ ప్యాసల కోర్చి, కోట్లు ఖర్చుపెట్టి మూవీ చేస్తే కొందరు నేరగాళ్లు ఈజీగా దాన్ని కొట్టేస్తున్నారు. అదిరే అభి హీరోగా నటించిన మొదటి చిత్రం విషయంలో కూడా అదే అయ్యింది.
EntertainmentJan 9, 2021, 10:35 PM IST
ఓ ఇంటి వాడు కాబోతున్న కమెడీయన్ `వైవా` హర్ష.. ఎంగేజ్మెంట్ ఫోటోలు
హాస్య నటుడు `వైవా` హర్ష బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేశాడు. ఆయన త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ సందర్భంగా శనివారం ఆయన అక్షరతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని హర్ష ఇన్‌స్టా ద్వారా తెలిపారు. అంతేకాదు ఇదే నా చివరి బ్యాచ్‌లర్ సెల్ఫీ అంటూ ఓ ఫోటోని పంచుకున్నాడు. ప్రస్తుతం హర్ష ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 8, 2021, 11:43 AM IST
జబర్దస్త్ కమెడియన్ ఇంట పెళ్లి సందడి... బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ రచ్చ!
జబర్ధస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంట పెళ్లి సందడి నెలకొనగా... బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ హాజరై సందడి చేశారు.
EntertainmentJan 4, 2021, 10:26 AM IST
బ్రహ్మానందం అద్భుతమైన ప్రతిభకి దృశ్య రూపాలు.. చూస్తే షాక్ అవకుండా ఉండలేరు
హాస్య బ్రహ్మా బ్రహ్మానందం అద్భుతమైన స్కెచ్ ఆర్టిస్టు అన్న విషయం తెలిసిందే. ఆయన గతంలో హనుమంతుడిని కౌగిలించుకున్న రాముడి ఫోటోని స్కెచ్ వేసి ఆకట్టుకున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కి న్యూ ఇయర్ గిఫ్ట్ గా శ్రీ వెంకటేశ్వరస్వామి స్కెచ్ వేసి ఇచ్చాడు. దీంతో బ్రహ్మీలోని మరో టాలెంట్ బయటకు వచ్చింది. చర్చకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
EntertainmentJan 2, 2021, 8:48 PM IST
ఎవడి దురదవాడిది, ఎన్నికల్లో మాట్లాడాడని నాగబాబు మాట్లాడడం మానేశారు
స్టార్ కమెడియన్ పృథ్వి తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు నాగబాబుపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
EntertainmentJan 1, 2021, 11:12 AM IST
అద్భుతమైన ఆర్ట్ తో ఆశ్చర్యానికి గురి చేస్తున్న బ్రహ్మానందం.. న్యూ ఇయర్ గిఫ్టా?
న్యూ ఇయర్ గిఫ్ట్ తన ఆర్ట్ ని పంచుకున్నారు. ఈ సారి శ్రీవెంకటేశ్వరస్వామి చిత్రాన్ని గీశారు. శ్రీవెంకటేశ్వర స్వామికి పూజారి పూజా చేస్తున్నట్టుగా ఉందీ ఆర్ట్. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
EntertainmentDec 31, 2020, 11:15 PM IST
నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు.
EntertainmentDec 20, 2020, 7:47 AM IST
పెళ్ళి చేసుకుంటూనే లైఫ్ కాలిపోతుందన్న జంట.. ఒక్కటైన నటి సులగ్నా, హాస్యనటుడు బిస్వా కళ్యాణ్
కొత్తగా పెళ్ళి చేసుకుంటుంది ఆ జంట. ఒకరు పాపులర్ నటి, మరొకరు పాపులర్ కమేడియన్. మూడు ముళ్ళు పడనేలేదు. అప్పుడే జీవితంపై సెటైర్లు వేసుకున్నారు. తమ బ్యాచ్‌లర్ లైఫ్ ఎలా కాలిపోతుందో చూడండి అంటూ పోస్ట్ లు కూడా పెట్టుకున్నారు. ఇంతకి వాళ్లెవరనేగా మీ డౌట్. అదేంటో మీరే చూడండి.
EntertainmentDec 7, 2020, 3:44 PM IST
జబర్దస్త్ కమెడీయన్ కెవ్వు కార్తీక్‌పై కిడ్నాప్ కేసు నమోదు.. సొంత బావనే..
జబర్దస్త్ హాస్యనటుడు కెవ్వు కార్తీక్‌పై కేసు నమోదైంది. గూడూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, దాడి కేసు నమోదైంది. భూపతిపేటలో ఉండే తన సోదరి, భర్తపై స్నేహితులతో కలిసి దాడి చేశారని, అనంతరం కిడ్నాప్‌కి యత్నించారని ఆరోపణలో కేసు నమోదు చేశారు.
EntertainmentNov 30, 2020, 1:12 PM IST
కార్పోరేటర్‌పై కన్నేసిన హాస్యనటుడు శకలక శంకర్
తాజాగా మరోసారి హీరోగా తన లక్‌ని పరీక్షించుకోబోతున్నారు షకలక శంకర్. ప్రస్తుతం ఆయన `కార్పోరేటర్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో షకలక శంకర్ `కార్పోరేటర్` పేరుతో సినిమా చేయడం ఆసక్తి నెలకొంది.
EntertainmentNov 24, 2020, 10:26 AM IST
ప్రముఖ తమిళ హాస్యనటుడు తవసి క్యాన్సర్‌తో కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్య నటుడు తవసి కన్నుమూశారు. నాల్గో స్టేజ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్ దుఖసాగరంలో మునిగిపోయింది. ఓ అద్భుతమైన కమేడియన్‌ని కోల్పోయామని తమిళ చిత్ర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
EntertainmentNov 21, 2020, 10:32 PM IST
డ్రగ్స్ కేసులో లేడీ కమెడియన్ అరెస్ట్
భారతీ సింగ్ ఇంట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో వారిని విచారణకు పిలిచాం అని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖెడే తెలిపారు.కాగా, శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు.
EntertainmentOct 12, 2020, 9:54 AM IST
‘F3’ కిక్కెక్కించే కొత్త న్యూస్, సూపర్ డెసిషన్ కదా
F2 చిత్రం క్రితం సంవత్సరం జనవరికు రిలీజ్ అయ్యి సూపర్ హిట్టైంది. ఈ చిత్రంలో వెంకటేశ్ కామెడీ, వరుణ్ తేజ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సంవత్సరం సంక్రాంతి బరిలో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.