Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Colour Photo

"
Comedian Sunil negative role in Pushpa, Lessons LearntComedian Sunil negative role in Pushpa, Lessons Learnt
Video Icon

సునీల్ ఫెయిల్ అయ్యాడు... కానీ అలీ, రాజేంద్రప్రసాద్ అందుకే సక్సెస్ అయ్యారు...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 9, 2021, 3:05 PM IST

Sunil to make his debut as Director  jspSunil to make his debut as Director  jsp

డైరక్టర్ అవతారం ఎత్తుతున్న సునీల్, డిటేల్స్

నటులు డైరక్టర్స్ అవటం కొత్తేమీ కాదు. స్టార్ హీరోలు సైతం తమ అనుభవంతో సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఇప్పుడు అదే దారిలో సునీల్ ప్రయాణం పెట్టుకున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన ఓ మరాఠీ రీమేక్ తో మనని పలకరించనున్నారు. 

Entertainment Dec 2, 2020, 8:55 PM IST

Sunil Weight loss at nature cure centre jspSunil Weight loss at nature cure centre jsp

ప్రకృతి ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్న సునీల్

దాంతో ఆ  ప‌రిస్థితి మ‌రీ దారుణంగా తయారవకముందే మేలుకున్నాడు.విలన్ గానూ చేస్తూ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక హీరోగా చేస్తున్న సమయంలో  వెయిట్ తగ్గితే మరిన్ని అవకాశాలొస్తాయని.. జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేసి స్లిమ్ అయ్యారు సునీల్. అయితే లాక్డౌన్‌లో షూటింగ్‌లు లేవు,  జిమ్ లేదు.. తినడమే పనిగా ఉండేసరికి మళ్లీ లావై పోయారు. దీంతో ఎలాగైనా తగ్గాలని భావించిన సునీల్ ప్రకృతి ఆశ్రమంలో జాయినయ్యారు. ఈ విషయం ఆయనే మీడియాకు తెలియచేసారు.

Entertainment Nov 28, 2020, 4:13 PM IST

Allu Aravind  offer to colour Photo director for AHA platform jspAllu Aravind  offer to colour Photo director for AHA platform jsp

తమ బ్యానర్ లో చేయమని అరవింద్ ఆఫర్,డైరక్టర్ ఖుషి

అరవింద్ అవకాసం ఇచ్చారంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి ఆ డైరక్టర్ వైపు చూస్తుంది. మిగతా నిర్మాతలు లాక్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ‘కలర్‌ ఫోటో’ దర్సకుడుకి అదే జరుగుతున్నట్లు సమాచారం. 
 

Entertainment Oct 25, 2020, 7:10 AM IST

Ott release colour photo movie review and rating jspOtt release colour photo movie review and rating jsp

'కలర్ ఫోటో' సినిమా రివ్యూ

ప్రపంచ వ్యాప్తంగా ఈ తెలుపు, నలుపు రంగు వివక్షత బలంగా ఉంది. దాన్ని కొట్టి  పారేయలేం. అయితే అదే పాయింట్ మీద తెలుగులో సినిమా తీస్తారని ఊహించలేం. హృదయకాలేయం తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న సాయి రాజేష్ ఆ పని చేసారు.

Entertainment Oct 24, 2020, 7:03 AM IST

Colour Photo's World Premiere on on aha!Colour Photo's World Premiere on on aha!

ఆహాలో కలర్ ఫోటో.. కన్‌ఫార్మ్ చేసిన చిత్రయూనిట్

ఇటీవ‌ల ప‌లు చిత్రాల్లో కామెడీతో ఆక‌ట్టుకున్న న‌టుడు సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. కమెడియన్‌ సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో డిఫరెంట్‌ క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లే క‌ల‌ర్ ఫొటో టీమ్ విడుద‌ల చేసిన టీజ‌ర్ కు, సాంగ్ కి  ఆన్ లైన్ తో పాటు వివిధ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది.

Entertainment Sep 15, 2020, 8:35 PM IST

Colour Photo Gets A Whopping Deal From AhaColour Photo Gets A Whopping Deal From Aha

అరవింద్ కు అంతలా నచ్చేసిందా? ఫ్యాన్సీ రేటు ఇచ్చి కొనేసాడు!

అల్లు అరవింద్ మంచి బిజనెస్ మ్యాన్. ముఖ్యంగా సినిమాల విషయంలో నూటికి తొంభై శాతం ఆయన అంచనా తప్పదు. ఆయన ఏదైనా సినిమా కొన్నారంటే ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమా వైపు ఆసక్తిగా చూస్తుంది. ఇప్పుడో సినిమాని ఫ్యాన్సీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారని టాక్. 

Entertainment Sep 5, 2020, 6:10 PM IST

Suhas and Chandini Colour Photo Movie PressmeetSuhas and Chandini Colour Photo Movie Pressmeet

సుహాస్‌, ఛాందినిలు జంటగా `కలర్‌ ఫోటో` (ప్రెస్‌మీట్ వీడియో)

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `క‌ల‌ర్ ఫొటో`. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు.

Entertainment Aug 25, 2020, 7:48 PM IST

vijay devarakonda has released a colour photo movie teaservijay devarakonda has released a colour photo movie teaser

ప్రేమ గొప్పదా? భయం గొప్పదా?.. కలర్‌ఫోటో అదిరిందన్న విజయ్‌ దేవరకొండ

సుహాన్‌ హీరోగా, ఛాందిని చౌదరి కథనాయికగా, సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, `బాగా చేశారు. ఈ కుర్రాళ్ళు తమ కలలను సాకారం చేసుకోవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టీజర్‌ చాలా బాగుంది. టీమ్‌కి అభినందనలు` అని పేర్కొన్నారు. 

Entertainment Aug 5, 2020, 6:19 PM IST

sunil new look from colour photosunil new look from colour photo

కలర్ ఫోటో.. విలన్ గా సునీల్ న్యూ లుక్

కమెడియన్ గా కొన్నేళ్ల వరకు ఒక వెలుగు వెలిగిన సునీల్ ఆ తరువాత హీరోగా కూడా కొన్ని సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా వరుస అపజయాలు రావడంతో మళ్ళీ కమెడియన్ గా అడుగులు వేస్తున్నాడు. 

News Feb 28, 2020, 11:24 AM IST

Sunil as Villan in Colour Photo movieSunil as Villan in Colour Photo movie

విలన్‌గా సునీల్‌...ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాని

స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా టర్న్ అయ్యాక తన కెరీర్ అప్ అండ్ డౌన్స్‌తో కంటిన్యూ అవుతూ వస్తోంది. మర్యాదరామన్న, పూలరంగడు లాంటి హిట్స్ అందుకున్న సునీల్ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ ఆడలేదు. 

News Dec 29, 2019, 5:44 PM IST