Colombo
(Search results - 29)INTERNATIONALJun 1, 2020, 11:30 AM IST
సముద్రసేతు : శ్రీలంకకు చేరిన ఐఎన్ఎస్ జలాశ్వా..
వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ సముద్రసేతు ప్రక్రియ వేగంగా సాగుతోంది.
INTERNATIONALApr 28, 2019, 1:23 PM IST
వాడు చచ్చాడా..చాలా సంతోషం: శ్రీలంక పేలుళ్ల సూత్రధారి సోదరి
తన సోదరుడు చనిపోయినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో కీలక సూత్రధారి జహ్రాన్ హాషిమ్ సోదరి మధానియా.
INTERNATIONALApr 26, 2019, 2:57 PM IST
శ్రీలంకలో మరిన్ని బాంబు దాడులు: అమెరికా వార్నింగ్
శ్రీలంకలో మరిన్ని బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రదాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది
INTERNATIONALApr 26, 2019, 2:42 PM IST
వరుస బాంబు పేలుళ్లు: రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా
శ్రీలంక రాజధాని కొలంలబోలో ఈ నెల 21 వ తేదీన జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నైతిన బాధ్యత వహిస్తూ ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు.
INTERNATIONALApr 26, 2019, 12:32 PM IST
శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడింది వీళ్లే: ఆరుగురి ఫోటోల విడుదల
బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి శ్రీలంక పోలీసులు పురోగతి సాధించారు. కొలంబోతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన ఆరుగురు అనుమానితుల ఫోటోలను అధికారులు విడుదల చేశారు
INTERNATIONALApr 23, 2019, 3:16 PM IST
అందుకే శ్రీలంకలో బాంబు పేలుళ్లు:రక్షణ మంత్రి
న్యూజిలాండ్‌లోని ఓ మసీదులో ఇటీవల జరిగిన బాంబు దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులకు పాల్పడ్డారని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్ధనే తెలిపారు.
Andhra PradeshApr 23, 2019, 1:39 PM IST
టిఫిన్ చేస్తుంటే వరుసగా పేలుళ్లు: శ్రీలంక ఘటనపై టీడీపీ నేత
టిఫిన్ తింటున్న సమయంలోనే వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో మా పక్క టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్ చేస్తున్న వారు మృత్యువాత పడినా కూడ తాము మాత్రం సురక్షితంగా బయట పడినట్టుగా అనంతపురం వాసి సురేంద్రబాబు చెప్పారు.
INTERNATIONALApr 23, 2019, 1:15 PM IST
శ్రీలంక పేలుళ్లు: ఒక చోట తప్పించుకున్నా.. మరోచోట బలి
అదృష్టం బాగుంటే కొన్నిసార్లు ఘోర ప్రమాదాల నుంచి కూడా ప్రాణాలతో బయటపడొచ్చు. అదే దురదృష్టం వెంటాడితే చావు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. శ్రీలంకలో జరిగిన ఉగ్రవాద పేలుళ్లలో ఇద్దరు తోబట్టువులు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు
INTERNATIONALApr 23, 2019, 1:11 PM IST
శ్రీలంకలో పేలుళ్లు: 310 మంది మృతి, 40 మంది అరెస్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం నాడు చోటు చేసుకొన్న 8 వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 310 మందికి చేరుకొంది. 500 మందికి పైగా గాయపడ్డారు.
INTERNATIONALApr 23, 2019, 8:42 AM IST
మనవరాలి తల నిమిరిన వ్యక్తి...ఇంతమందిని చంపుతాడునుకోలేదు
ఉగ్రవాదుల దాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పేలుళ్లకు కొద్దిసేపటి వరకు తమతోనే ఉన్న వారు ఇక లేరని తెలిసి కుమిలిపోతున్నారు.
INTERNATIONALApr 22, 2019, 5:26 PM IST
ఫ్యామిలీతో సెలబ్రిటీ సెల్ఫీ: అంతలోనే పేలుడులో మృతి
బాంబు పేలుళ్లలో శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు ఆమె కూతురు మృతి చెందారు.
INTERNATIONALApr 22, 2019, 4:40 PM IST
శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర
శ్రీలంక రాజధానిలోని కొలంబోలో సోమవారం సాయంత్రం మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకొంది. దీంతో ఆర్మీ సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టింది.
INTERNATIONALApr 22, 2019, 3:13 PM IST
బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు
శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకొంది. ఇవాళ అర్ధరాత్రి నుండి ఎమర్జెన్సీ అమల్లోకి రానున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
NATIONALApr 22, 2019, 12:53 PM IST
శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి
శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తలు మృతి చెందారని కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించారు.
INTERNATIONALApr 22, 2019, 11:29 AM IST
శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది
మహ్మద్ ఆజాం మహ్మద్ అనే వ్యక్తి కూడా అందిరిలా క్యూలైన్లో నిల్చున్నాడు. భుజాన ఓ బ్యాగ్ తగిలించుకుని చేతిలో ప్లేట్ పట్టుకుని నిలబడ్డాడు. సరిగ్గా క్యూలైన్ మధ్యలోకి వచ్చానని నిర్థారించుకున్న అనంతరం ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు.