College  

(Search results - 192)
 • Students protest to open Wine Shop at Opposite SRR College Gate
  Video Icon

  Karimanagar3, Dec 2019, 3:42 PM IST

  Video news : కాలేజ్ గేటుముందు వైన్ షాపు...తీసేయాలి..తీసేయాలి...

  కరీంనగర్ లోని ఎస్.ఆర్.అర్ కళాశాల గేటు ముందు వైన్ షాప్ కి పర్మిషన్ ఇవ్వడంతో ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే కుత వేటు దూరంలో ఉన్న బార్లు ..వైన్స్ షాపులతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సాయంత్రం కాగానే మద్యం బాటిళ్లతో కాలేజ్ ప్రాంగణంలో కి వచ్చి మద్యం సేవిస్తూ సీసాలు పగులకొడుతున్నారని విద్యార్థినులు ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులు ఇచ్చిన కంప్లెయింట్ పైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం తో గొడవ సద్దు మణిగింది.

 • Kid Death Thumb

  Telangana2, Dec 2019, 7:51 AM IST

  కాలేజీకి వెళ్లి మిస్సింగ్... డిండి ప్రాజెక్టులో యువతి మృతదేహం

  తండ్రి రోజూ చెన్నాపురం బస్టాప్‌ వద్ద ప్రియంకను దింపుతుండడంతో ఆమె బస్సు, లేదా ఆటోలో కాలేజీకి వెళ్లేది. నవంబర్‌ 25న ఇలా కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. 

 • Vijayawada Sharadha College Students doing Rally on PriyankaReddy murder
  Video Icon

  Andhra Pradesh30, Nov 2019, 12:54 PM IST

  JusticeForPriyankaReddy : ప్రియాంకరెడ్డి హత్యకు నిరసనగా విజయవాడలో ర్యాలీ

  డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు తెలుగురాష్ట్రాల్లో నిరసలను వెల్లువెత్తుతున్నాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 

 • accident

  Telangana29, Nov 2019, 8:38 AM IST

  గోడదూకి పుట్టినరోజు వేడుకులకు విద్యార్థులు.. వాహనం ఢీకొట్టి..

  విద్యార్థులు మాదాపూర్ లోని నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. గురువారం రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఎవరికీ చెప్పకుండా.. గోడదూకి వెళ్లిపోయారు.

 • সুধা মুর্তি ও অমিতাভ বচ্চনের ছবি

  NATIONAL28, Nov 2019, 7:19 AM IST

  600మందిలో ఒక్కతే అమ్మాయిని.. ఇన్ఫోసిస్ సుధామూర్తి

  1968లో తాను ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు తండ్రి తిరస్కరించారని చెప్పారు. అలా చేస్తే మన కమ్యూనిటీలో నిన్నెవరూ పెళ్లి చేసుకోరని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు.అయితే తాను మాత్రం ఇంజనీరింగ్ చదివేందుకే నిర్ణయించుకున్నానని చెప్పారు. 

 • Ministers Taneti Vanitha attending the 46th anniversary of the Rajamahendravaram Junior College
  Video Icon

  Andhra Pradesh26, Nov 2019, 11:30 AM IST

  video: ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి తానేటి వనిత

  రాజమహేంద్రవరం జూనియర్ కాలేజీ 46 వ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత  హాజరయ్యారు. 

 • jobs in campus selection in vijayawada

  Jobs25, Nov 2019, 4:12 PM IST

  226 మంది యువతకు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ ఉద్యోగాలు

   మహారాజా ఇంజనీరింగ్ కాలేజి లో ఇన్ఫోసిస్ కంపెనీ కి జరిగిన పూల్ క్యాంపస్ లో శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం కి చెందిన వివిధ ఇంజనీరింగ్ కాలేజిలకిి చెందిన సుమారు 1500 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

 • chathrivaka police station
  Video Icon

  Telangana14, Nov 2019, 11:54 AM IST

  video news : చిన్న మందలింపుకే...తట్టుకోలేక...

  కళాశాలకు మొబైల్ తీసుకుని వచ్చిందని యాజమాన్యం తల్లితండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

 • suicide

  Vijayawada12, Nov 2019, 4:48 PM IST

  నారాయణ కాలేజీ క్యాంపస్ లో మరో దారుణం.... విద్యార్థి ఆత్మహత్య

  విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. గతకొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కార్పోరేట్  కాలేజీ ఆత్మహత్యలు మరోసారి కలకలం సృష్టించాయి. 

 • laxmi mittal

  business11, Nov 2019, 11:22 AM IST

  ఆర్సెల్ మిట్టల్.. కార్పొరేట్లలోనే ఓ సక్సెస్ స్టోరీ.. పల్లె నుంచి లండన్ వరకు..

  వ్యాపారులు సాధారణంగా లాభాల్లో ఉన్న కంపెనీల కొనుగోలుకు వ్యాపారవేత్తలు ఎగబడతారు. కానీ, ఈయన మాత్రం పూర్తిగా భిన్నం. నష్టాల్లో కూరుకుపోతున్న కంపెనీలను చేజిక్కించుకొని తన నైపుణ్యం, వ్యాపార చతురతతో వాటిని లాభాల బాట పట్టిస్తారు. 

 • ayothi issue judgement

  NATIONAL9, Nov 2019, 8:47 AM IST

  Ayodhya Verdict: అయోధ్య తీర్పు... పాఠశాలలు, కాలేజీలకు సెలవులు

  కేవలం ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా కర్ణాటక, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ లో కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.  సోమవారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు ప్రకటించాయి. 

 • Students demand shifiting of HC, capital to Rayalaseema
  Video Icon

  Districts6, Nov 2019, 5:48 PM IST

  video news : రాజధాని కోసం ఈ మెయిల్ యాగం

  కర్నూలులో హైకోర్టు, రాయలసీమలో రాజధాని కోసం రాయలసీమ విద్యార్థి సంఘ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి, యువజన సంఘాల సభ్యుల నుండి లక్ష ఈ మెయిల్స్ సేకరించి వినూత్న రీతిలో నిరసన చేశారు.

 • tirumala

  Tirupathi6, Nov 2019, 3:31 PM IST

  స్నేహం కోసం... తిరుపతిలో యువకుడి ఆత్మహత్య

  చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కళాశాల హాస్టల్లోనే ఓ డిగ్రీ విద్యార్థి నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే అతడి గదిలో పోలీసులకు లభించిన సూసైడ్ లెటర్ పలు అనుమానాలకు తావిస్తోంది. 

 • gun

  NATIONAL6, Nov 2019, 2:13 PM IST

  ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకుల కోట్లాట.. ఒకరి మృతి

  ఈ ప్రేమ విషయంలో.. ఇదివరకే ఇరువురి మధ్య పలు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే.. ఆ అమ్మాయిని వదిలేయాలంటూ ముఖేష్‌ని హెచ్చరించాడు.  అతని హెచ్చరికలను ముఖేష్ పట్టించుకోకపోలేదు. తాను ఆ అమ్మాయినే ప్రేమిస్తానంటూ భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో ముఖేష్ పై విజయ్ పగబట్టాడు.

 • teacher
  Video Icon

  NATIONAL6, Nov 2019, 11:14 AM IST

  video news : అమ్మాయిలను ఏడిపించొద్దురా అంటే...రెచ్చిపోయారు...

  ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. అమ్మాయిలను ఏడిపిస్తున్నారని కోపడ్డందుకు లెక్చరర్ ని చావచితక్కొట్టారు అబ్బాయిలు. బల్కారన్ పూర్ ఆదర్శ్ జంట ఇంటర్ కాలేజ్ లో ఈ ఘటన జరిగింది. వీరిమీద FIR నమోదు చేశామని తొందరలోనే అందర్నీ అరెస్ట్ చేస్తామంటున్నారు ప్రయాగ్ రాజ్ SP.