Collections  

(Search results - 351)
 • రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.

  News16, Feb 2020, 5:52 PM IST

  నష్టాల బాటలో వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ దేవరకొండకు వార్నింగ్ బెల్!

  అగ్రెసివ్ యాటిట్యూడ్, విభిన్నమైన మేనరిజమ్స్ తో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడి యాటిట్యూడ్ కు తగ్గట్లుగానే యువతకు నచ్చే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్స్ పడ్డాయి.

 • దర్శకుడు,మిగతా డిపార్టమెంట్స్...  దర్శకుడు తన విభిన్న తరహా కథా సంవిధానంతో మంచి మార్కులే వేయించుకుంటాడు. అయితే క్యారెక్టర్స్ ఉన్నంత బలంగా సినిమాలో సన్నివేశాలు ఉండవు. దాంతో ప్రధాన పాత్ర అయిన గౌతమ్ ...ఏం కోరుకుంటున్నాడు..ఏం దొరికింది అనే విషయం అర్దం అవటం కష్టంగా ఉంటుంది. అలాగే ఈ అన్ని వర్గాలకు ఈ ఆంథాలజీ నేరేషన్ ఎంతవరకూ డైజస్ట్ అవుతుందనేది వేచి చూడాల్సిన విషయం. దర్శకుడుగా అక్కడక్కడా మెరుపులు మెరిపించారు. కానీ మిగతాదంతా సాదాగా సాగిపోయింది. హీరోయిన్స్ లో ఐశ్వర్యా రాజేష్ చాలా బాగా చేసింది. కేథరిన్ జస్ట్ ఓకే, రాశిఖన్నా...గ్లామర్ డాల్.

  News15, Feb 2020, 9:27 PM IST

  'వరల్డ్ ఫేమస్ లవర్' కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే?

  యువ హీరో విజయ్ దేవరకొండ గత శుక్రవారం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది డియర్ కామ్రేడ్ సినిమాతో  అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 • vijay devarakonda

  News15, Feb 2020, 12:36 PM IST

  'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్ట్ డే కలెక్షన్స్!

  క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 • అప్పటికి జానుకి పెళ్లైపోయింది. రామ్ మాత్రం అలాగే అవివిహాతుడుగా మిగిలిపోయాడు. ఇంతకాలం గ్యాప్ తర్వాత కలిసిన వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారు. ఏం చేసారు. ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు. ఆ కొద్ది పాటి గంటల్లో ఏ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు...చివరకు ఈ ఒకనాటి ప్రేమకులు...అలనాటి ప్రేమకులుగా మిగిలిపోయారా...లేక ఇప్పుడు ఏమన్నా నిర్ణయం తీసుకుని ఒకటి అయ్యారా, అప్పుడు ఎందుకు వీళ్లిద్దరూ ఒకటి కాలేకపోయారు...వారి హృద‌యాల్లో ఏర్ప‌డిన మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల స‌మాహార‌మే ఈ సినిమా.

  News12, Feb 2020, 5:34 PM IST

  శర్వానంద్ కి పెద్ద దెబ్బే.. ‘జాను’ బ్రేక్ ఈవెన్ కష్టమే?

  అందుతున్న సమాచారం మేరకు  'జాను' మొదటి నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.7.24 కోట్ల షేర్(రూ.13.15 కోట్లు) మాత్రమే సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 19.20 కోట్లు. 

 • పాటలు సిట్యువేషనల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. విజువల్స్ హైలెట్ గా ఉన్నాయి. మిగతా టెక్నిషియన్స్ వర్క్ ...దిల్ రాజు వంటి సంస్ద నిర్మించే చిత్రాల మాదిరిగానే మంచి స్టాండర్డ్స్ లో ఉన్నాయి. తమిళ విజయ్ సేతుపతి,త్రిషలతో పోటీ పెట్టలేం కానీ ఇక్కడ శర్వానంద్, సమంత ఇద్దరూ బాగా చేసారు. ముఖ్యంగా ప్రేమ, విరహం, వేదన అనే అంశాలను కళ్లతోనూ , బాడీ లాంగ్వేజ్ తోనూ చూపించగలిగారు.

  News10, Feb 2020, 12:39 PM IST

  ‘జాను’ కలెక్షన్స్ దెబ్బకొడుతోంది... అమెజాన్ ప్రైమ్..?

  ఈ సినిమా కలెక్షన్స్ ..టాక్ కు తగినట్లు లేకపోవటం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. వీకెండ్ మూడు రోజల షేర్ ..ఎనిమిది కోట్ల లోపే ఉంది. అది బయ్యర్లను కంగారుపెడుతోంది.

 • లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈచిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. ఈ సినిమాలో రిలీఫ్ కోసం కూడా కామెడీ పెట్టలేదు. అది కొంత రిలీఫ్. ఎడిటింగ్ బాగుంది.

  News8, Feb 2020, 11:52 AM IST

  'అశ్వథ్థామ' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)!

  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం 4.6 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 3.77  షేర్ వచ్చింది. అయితే థియోటర్స్ లో మాత్రం వీకెండ్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. 

 • ఈ కథలో హీరో ..ఎమోషన్స్ పండించే జనాలని సప్లై చేసినట్లే...ఇలాంటి సినిమాలను భరించే జనాలను పంపించే స్టార్టప్ లు పెట్టాల్సిన అవసరం ఉంది.

  News1, Feb 2020, 5:12 PM IST

  'ఎంత మంచివాడవురా' ఫుల్ రన్ భాక్సాఫీస్ కలెక్షన్స్!

  సతీష్ వేగెశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ధాటికి నిలబడలేకపోయింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం 6.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

 • లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈచిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. ఈ సినిమాలో రిలీఫ్ కోసం కూడా కామెడీ పెట్టలేదు. అది కొంత రిలీఫ్. ఎడిటింగ్ బాగుంది.

  News1, Feb 2020, 11:37 AM IST

  'అశ్వద్థామ' ఫస్ట్ డే కలెక్షన్స్..!

  సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో.. ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. తొలిరోజు కలెక్షన్స్ విషయానికొస్తే మాత్రం నాగశౌర్య మంచి ఓపెనింగ్స్ రాబట్టాడనే చెప్పాలి. 

 • Mahesh

  News27, Jan 2020, 12:10 PM IST

  చీప్ ట్రిక్స్, నెగెటివ్ గా మాట్లాడడం నాకు రాదు : మహేష్

  సోషల్ మీడియాలో అయితే ఈ కలెక్షన్స్ రచ్చ మాములుగా లేదు. ఇంత జరుగుతున్నా.. కూడా హీరోలు మాత్రం ఈ ఫేక్ కలెక్షన్స్ గొడవపై స్పందించలేదు. దర్శకనిర్మాతలు అడపాదడపా స్పందించినా.. బన్నీ, మహేష్ లు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. 

 • raviteja

  News25, Jan 2020, 11:41 AM IST

  'డిస్కో రాజా' ఫస్ట్ డే కలెక్షన్స్!

  తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ఇంకా థియేటర్లలోనే ఉండడంతో 'డిస్కో రాజా'కి సరైన థియేటర్లు దొరకలేదు. 

 • 15. రంగస్థలం - 19.49 Cr

  News24, Jan 2020, 3:48 PM IST

  హరీష్ శంకర్ ట్వీట్.. ఫేక్ కలెక్షన్లను ఉద్దేశించేనా..?

  ఎక్కువమంది మాత్రం ఈ ట్వీట్ సంక్రాంతి ఫేక్ కలెక్షన్లను ఉద్దేశించి వేసిన సెటైర్ అని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పంచ్ మహేష్ బాబు సినిమాపై అని అనుకోని.. సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. 

 • okkadu

  News24, Jan 2020, 9:29 AM IST

  బాక్స్ ఆఫీస్ హిట్స్: 'ఒక్కడు' నుంచి మహేష్ దూకుడు .. 'సరిలేరు నీకెవ్వరు

  ఒక్కడు తరువాత మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ స్టామినా  పెరుగుతూ వస్తోంది. అవకాశం ఉన్న ప్రతి సారి తనదైన శైలిలో కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే తరహాలో సక్సెస్ అందుకుంది. ఒక్కడు నుంచి మహేష్ బాక్స్ ఆఫీస్ దూకుడు పై ఒక లుక్కేస్తే..  

 • సరిలేరు నీకెవ్వరు - 124కోట్లు (+)నాటౌట్ - డైరెక్టర్ అనిల్ రావిపూడి

  News23, Jan 2020, 8:21 AM IST

  ట్రేడ్ టాక్: 'సరిలేరు నీకెవ్వరు' లేటెస్ట్ US కలెక్షన్స్

  మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా విడుదలై భారీ సక్సెస్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం అల.. వైకుంఠపురములో మూవీతో పోటీ పడుతున్నప్పటికీ.. అమెరికాలో మాత్రం ఈ చిత్రం వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఫస్ట్ వీకెండ్ రన్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఆ తర్వాత గ్రాడ్యువల్ గా డ్రాప్ స్టార్టైంది. అలాగని పూర్తిగా పడిపోలేదు. 

 • Pratiroju Pandaage movie

  News22, Jan 2020, 4:48 PM IST

  'ప్రతిరోజూ పండగే' క్లోజింగ్ కలెక్షన్స్.. లాభాల పండగ!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ మునుపటి జోరుని అందిపుచ్చుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ సాయిధరమ్ తేజ్ కెరీర్ కు చిత్రలహరి, ప్రతిరోజూ పండగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ మంచి బూస్టప్ అందించాయి.

 • ఎలా ఉందంటే.. సినిమా అంటే ఇలాగే ఉండాలా..ఏం టీవి సీరియల్ గా ఉండకూడదా అని భావించి తీసినట్లు సీన్స్ వచ్చి పోతూంటాయి. అలాగే కథలో పెద్దగా కాంప్లిక్ట్ లేకపోవటంతో చాలా సీన్స్ పరమ బోర్ గా సాగుతాయి. దానికి తోడు బడ్జెట్ పెద్దగా లేకపోవటమో ఏమో కానీ నాశిరకంగా ఉంటాయి.  ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌ ఎమోషన్‌ సప్లయిర్‌’ అనే కొత్త కాన్సెప్ట్‌ ఆలోచింప చేసే విధంగా ఉందికానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఆ అవకాసం మనకు ఇవ్వదు. ఫస్టాఫ్ లో ముడేసి, సెకండాఫ్ లో దాన్ని విప్పటం మీదే దృష్టి పెట్టారే కానీ , ఆ క్రమంలో వచ్చే సీన్స్ ఎంత వరకూ ఎంగేజ్ చేస్తాయని చూసుకోలేదు.

  News21, Jan 2020, 7:26 PM IST

  ట్రేడ్ టాక్: 'ఎంత మంచివాడవురా' లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్

  సంక్రాంతికు తనకు లక్ కలిసి వస్తుదనుకున్నాడు కళ్యాణ్ రామ్. తన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' తో అదృష్టం పరీక్షించుకోదలచి పెద్ద సినిమాలపై పోటీగా రంగంలోకి దూకాడు. తన జానర్ వేరు కాబట్టి ...ఆ సినిమాతో పాటు ఫ్యామిలీలు తన సినిమాని ఆదరిస్తాడనుకున్నాడు.