Coins Collecting
(Search results - 1)TirupathiOct 20, 2019, 7:54 PM IST
నాణేల సేకరణతో పాపులరవుతున్న కానిస్టేబుల్
చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో సురేష్ రెడ్డి అనే కానిస్టేబుల్ గత కొంత కాలంగా పని చేస్తున్నాడు. 1998 లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి తిరుపతి పోలీస్ కోటర్స్ లో కాపురం ఉంటున్నాడు. ఉద్యోగం సంపాదించిన పదేళ్ల తర్వాత ఉద్యోగం చేసుకుంటూ మరేదైనా విద్యార్థులకు, సమాజానకి మేలు చేయాలనే తపన ఉండేది. ఆ తపనతోనే అక్కడక్కడా తిరుగుతూ పురాతన నాణ్యాలు, పురాతన పోస్టల్ స్టాంపులు, బాండ్ పేపర్లు సేకరించే పనిలో పడ్డారు