Search results - 18 Results
 • Pandya-Rahul

  CRICKET20, Apr 2019, 1:24 PM IST

  మహిళలపై సెక్సిస్ట్ రిమార్క్స్: పాండ్యా, రాహుల్ లకు భారీ జరిమానా

  టీమిండియా  క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లను ఇంకా కాఫీ విత్ కరణ్ షో వివాదం వదలడం లేదు. ఈ టీవి షోలో మహిళను ఉద్దేశించి  అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యాతో పాటు రాహుల్ లకు ఒక్కొక్కరికి 20లక్షల జరిమానా విధిస్తున్నట్లు బిసిసిఐ అంబుడ్స్ మెన్ డికె జైన్ వెల్లడించారు. ఈ జరిమానాకు సంబంధించిన వివరాలను బిసిసిఐ అధికారికి వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు జైన్ తెలిపారు. 

 • caffeine coffee

  Lifestyle21, Mar 2019, 4:46 PM IST

  కాఫీతో క్యాన్సర్ కి చెక్..?

  కాఫీ ప్రియులకు నిజంగా ఇది శుభవార్తే. రోజు కాఫీ తాగేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా తాజా పరిశోధనలో వెల్లడైంది.

 • R Ahwin

  SPORTS9, Mar 2019, 8:08 PM IST

  కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొంటా: ప్రముఖ టీమిండియా క్రికెటర్

  ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే కాఫీ విత్ కరణ్ షో మూలంగా ఇద్దరు యువ క్రికెటర్లు వివాదాలను కొనితెచ్చుకున్న విషయం తెలిసిందే. మంచి ఆటతీరుతో అప్పుడప్పుడే జట్టులో కీలక ఆటగాడిగా మారుతున్న హార్ధిక్ పాండ్యా, మరో ఆటగాడు రాహుల్ ఈ షో ద్వారానే బిసిసిఐ నిషేదానికి గురవ్వాల్సి వచ్చింది. ఆ షోలో పాండ్యా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇంకా అక్కడక్కడ వివాదాలు రేగుతూనే వున్నాయి. దీంతో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొనడం కాదు కదా...ఆ పేరు చెబితేనే క్రికెటర్లు భయపడే పరిస్థితి ఏర్పడింది. 

 • KL Rahul

  CRICKET28, Feb 2019, 2:05 PM IST

  అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా: బెంగళూరు టీ20 తర్వాత రాహుల్

  భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సీరిస్ లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. విశాఖ, బెంగళూరు లో జరిగిన రెండు టీ2 మ్యాచుల్లోను భారత్ బాగానే ఆడినా ఆసిస్ జట్టు అంతకంటే అత్యుత్తమంగా ఆడి సీరిస్ ను కైవసం చేసుకుంది. అయితే భారత్ ఓడినప్పటికి ఆటగాళ్లు మంచి ఆటతీరుతో ఫామ్ లోకి వచ్చారు. ముఖ్యంగా  ''కాఫీ విత్ కరణ్ షో'' వివాదం తర్వాత మొదటిసారి భారత జట్టులో స్థానం సంపాదించిన కేఎల్ రాహుల్ అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు. రెండు టీ20ల్లోనూ 50, 47 పరుగులు సాధించి ఓపెనర్ గా జట్టుకు మంచి  ఆరంభం అందించాడు.  

 • kl rahul

  CRICKET8, Feb 2019, 3:17 PM IST

  నా భర్త కోసం కెఎల్.రాహుల్ చేసిన సాయమే విలువైనది: మార్టిన్‌ భార్య

  కాఫీ విత్ కరణ్ షో లో మహిళలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీంఇండియా యువ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్.రాహుల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే హర్దిక్ పాండ్యా చేసిన తప్పుకు  కెఎల్. రాహుల్ బలికావాల్సి వచ్చింది. కేవలం పాండ్యాతో కలిసి ఆ షోలో పాల్గొన్నందుకే రాహుల్ పై బిసిసిఐ వేటు వేసింది. ఈ వివాదం, బిసిసిఐ నిషేదం నుండి ఇటీవలే బయటపడ్డ రాహుల్ తన ఉధారతను చాటుకున్నారు.

 • Koffee with Karan

  CRICKET23, Jan 2019, 1:07 PM IST

  పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

  కాఫీ విత్ కరణ్ షో లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హార్దిక్ పాండ్యా చిక్కుల్లోపడిన విషయం తెలిసిందే. అతడితో పాటు యువ క్రికెటర్ కెఎల్.రాహుల్ కూడా అభిమానులు, మహిళల ఆగ్రహానికే కాదు...బిసిసిఐ క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. ఈ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా ఇప్పటివరకు ఈ కార్యక్రమ వ్యాఖ్యాత, బాలివడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ స్పందించలేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ వివాదంపై స్పందించారు. 

 • coffee

  NATIONAL20, Jan 2019, 12:33 PM IST

  కాఫీ తాగి తల్లీకూతుళ్లు మృతి... అంతుచిక్కని కారణం

  చలికాలం వేడి వేడి కాఫీ తాగుతూ ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే ఆ మజానే వేరు కదా.. అయితే కాఫీ తాగి తల్లీకూతుళ్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా చేళూరు హోబలి బత్తలపల్లి గ్రామానికి చెందిన అక్కలమ్మ, తన కుమార్తె నరసమ్మ, మనవడు అరవింద్, మనవరాలు ఆరతిలు ఇంట్లో కాఫీ చేసుకుని తాగారు.

 • dhawan pandya

  CRICKET17, Jan 2019, 3:27 PM IST

  హర్దిక్ పాండ్యా గురించి శిఖర్ ధావన్ ఏమన్నాడంటే...

  సరదాగా కోసం ఓ టీవి షోలో పాల్గొని... వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా టీంఇండియా ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా తన కెరీర్ లోనే గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యాఖ్యల కారణంగా క్రికెట్ నుండి వేటుకు గురవడంతో పాటు... మహిళలు, అభిమానుల నుండి తీవ్ర విమర్శలపాలవుతున్నాడు. దీంతో మానసికంగా దెబ్బతిన్న పాండ్యాకు తోటి క్రికెటర్ శిఖర్ ధావన్ బాసటగా నిలిచాడు. పాండ్యాకు మానసిన స్థైర్యాన్ని పెంచే విధంగా మాట్లాడుతూ...అతడి టీంఇండియా  జట్టులో ఎంత కీలక ఆటగాడో ధావన్ వివరించాడు.

 • hardik

  CRICKET16, Jan 2019, 11:22 AM IST

  హర్దిక్ పాండ్యాకు మరో షాక్

  టీంఇండియా  ఆటగాడు హార్దిక్ పాండ్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓ టివి షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇతడిపై ఇప్పటికే బిసిసిఐ రెండు వన్డేల నిషేధాన్ని విధించింది. తాజాగా పాండ్యా గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ముంబైలోని ప్రతిష్టాత్మక క్లబ్ ''ఖర్ జింఖానా" ప్రకటించింది. సోమవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
   

 • Pandya-Rahul

  CRICKET10, Jan 2019, 3:36 PM IST

  పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

  ఓ టివి కార్యక్రమంలో మహిళలను అవమానించేలా మాట్లాడిన హార్ధిక్ పాండ్యాపై బిసిసిఐ రెండు వన్డేల నిషేదాన్ని విధించడానికి సిద్దమైంది. అతడితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో యువ క్రికెటర్ కేఎల్.రాహుల్‌ కూడా ఈ నిషేదాన్ని ఎదుర్కోనున్నాడు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి  కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ మధ్య బిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. 

 • Karan Johar

  ENTERTAINMENT21, Nov 2018, 11:33 AM IST

  స్టార్ డైరెక్టర్ సెక్స్ క్వశ్చన్లు.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  బాలీవుడ్ లో ఎన్నో అధ్బుతమైన ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకుడు కరణ్ జోహార్. దర్శకుడిగా అతడి మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో పాటు 'కాఫీ విత్ కరణ్' అనే సెలబ్రిటీ షోని హోస్ట్ చేయడం అతడికి సరదా అనే చెప్పాలి. ఈ షోని తనదైన యాంకరింగ్ స్కిల్స్ తో రక్తి కట్టిస్తున్నాడు.

 • Health22, Oct 2018, 11:01 AM IST

  కాఫీతో చర్మ సౌందర్యం..?

  తాజాగా.. మరో పరిశోధనలలో కాఫీ తాగే వారి చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని తేలింది.
   

 • Health30, Aug 2018, 4:00 PM IST

  కాఫీతో నిద్ర కరువా..?

  ఉదయం లేవగానే.. గొంతులో కాఫీ పడనిదే చాలా మందికి తెల్లారదు.  ఒక్కసారి

 • 12, May 2018, 12:10 PM IST

  ‘‘ఓటువేసిన వారికి.. వేడివేడి దోశె ఉచితం’’

  ‘ఓటు వేయండి.. ఉచితంగా వేడి వేడి దోశెలు ఆరగించండి’.. ఈ మాట చెబుతున్నది ఏ రాజకీయ పార్టీ