Cm Post  

(Search results - 26)
 • KCR

  Telangana25, Jan 2020, 7:12 PM IST

  జబర్దస్త్ రిటైర్ చేయిస్తారా, ఏంది: కేటీఆర్ కు సీఎం పోస్టుపై కేసీఆర్

  కేటీఆర్ కు సిఎం పోస్టు ఎప్పుడిస్తారని అడిగితే కేసీఆర్ తనను జబర్దస్త్ గా రిటైర్ చేయిస్తారా అంటూ చమత్కరించారు. తాను దుక్కలాగా ఉన్నానని, తాను పనికిరానా అని ఆయన అడిగారు. జాతీయ రాజకీయాలకు తప్పకుండా వెళ్తానని చెప్పారు.

 • ktr

  Telangana13, Jan 2020, 5:19 PM IST

  హరీష్, కవితలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇవీ

  హైదరాబాద్: మా బావ హరీష్‌రావుకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవని  మంత్రి కేటీఆర్  చెప్పారు.

  సోమవారం నాడు మంత్రి కేటీఆర్  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ సంచలన విషయాలను వెల్లడించారు.హరీష్‌కు నాకు గ్యాప్  ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. 

   

  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రచారం చేయరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కానున్నట్టుగా ఆయన చెప్పారు.

  రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను  టీఆర్ఎస్ కైవసం చేసుకొంటుందని మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.  అన్ని మున్సిపాలిటీలు,కార్పోరేషన్లను కైవసం చేసుకొని రికార్డు సృష్టిస్తామని ఆయన చెప్పారు.  

  తాను సీఎం కాబోతున్నారనే  ప్రచరాం తమ పార్టీలో కొత్త కాదన్నారు ఇది మీడియా ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.  పార్టీలో కవితకు సముచిత స్థానం ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు.

 • kcr[ktr

  Telangana6, Jan 2020, 5:58 PM IST

  సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?


   తెలంగాణలో నూతన ముఖ్యమంత్రిగా యువనేత కేటీఆర్  పదవీ బాధ్యతలు చేపడితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో మొదలైంది. 

   

 • vijay

  News4, Jan 2020, 9:46 AM IST

  తమిళనాడు సీఎం విజయ్.. ఫ్యాన్స్ అత్యుత్సాహం!

  విజయ్ ఫ్యాన్స్ ఏకంగా ఆయన్ని సీఎం చేసేశారు. ఆల్రెడీ తమిళనాడుకి సీఎం ఉన్నారు కదా..? మరి విజయ్ ఎలా సీఎం అవుతాడని అనుకుంటున్నారా..? మనందరికీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిసామినే.. అయితే విజయ్ అభిమానులకు మాత్రం ఆయనే సీఎం

 • ktr

  Telangana27, Dec 2019, 12:11 PM IST

  కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలనం

  కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం నాడు తెలంగాణ భవనంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు

 • YS Jagan

  Andhra Pradesh22, Dec 2019, 12:07 PM IST

  year roundup 2019: జగన్‌కు జై కొట్టిన ఏపీ, ఎదురీదుతున్న బాబు

  ఈ ఏడాది వైసీపీ చీఫ్ జగన్ కు కలిసొచ్చింది. ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 

 • kcr

  Telangana17, Dec 2019, 7:43 AM IST

  తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ యోచనలో కేసీఆర్, సీఎం గా కేటీఆర్?

  తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు.

 • सुबह 10: 42 : सामना में राज्यपाल पर निशाना साधते हुए लिखा गया, एक भगत सिंह स्वतंत्रता के लिए फांसी पर चढ़ गए, वहीं दूसरे ने रात के अंधेरे में लोकतंत्र को फांसी पर लटका दिया। सुप्रीम कोर्ट ने कहा कि महाराष्ट्र विधानसभा में मुख्यमंत्री देवेंद्र फडणवीस बुधवार को बहुमत साबित करें।

  NATIONAL28, Nov 2019, 5:36 PM IST

  సీఎం పదవి పోయింది కానీ రికార్డు మిగిలింది: మహాపాలిటిక్స్ పై నెటిజన్లు

  సీఎం పదవి అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కోల్పోయారు గానీ ఆయన పేరిట ఓ అరుదైన రికార్డు మాత్రం సృష్టించారు. మహారాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ కాలం పాటు సీఎం పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 

 • When Ajit asked NCP MLAs to call, will you come with us or with uncle, after this BJP government in Maharashtra

  NATIONAL26, Nov 2019, 3:23 PM IST

  Maharashtra update:అజిత్ పవార్ రాజీనామా: చక్రం తిప్పిన శరద్ పవార్ భార్య

  మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం పదవికి  అజిత్ పవార్ మంగళవారం నాడు రాజీనామా చేశారు.  అజిత్ పవార్  డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం వెనుక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్  సతీమణి ప్రతిభా పవార్ చక్రం తిప్పారు.

 • undefined

  NATIONAL26, Nov 2019, 3:06 PM IST

  Maharashtra update: బలపరీక్షా, రాజీనామానా.... మోడీ-షా వ్యూహమేంటీ

  మహారాష్ట్రలో రాజకీయాలు అనుహ్య మలుపు తిరుతున్నాయి. ఎవ్వరూ ఊహించిన విధంగా డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో కలకలం రేగుతోంది. 

 • Sharad Pawar Ajit Pawar

  NATIONAL26, Nov 2019, 2:38 PM IST

  ఫడ్నవీస్‌కు షాక్: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా

  ఎన్సీపీ నేత అజిత్ పవార్  డిప్యూటీ సీఎం పదవికి మంగళవారం నాడు రాజీనామా చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.
   

 • Analysis: Shiv Sena's mouth burnt with its own warm milk, these 3 mistakes were heavy

  NATIONAL22, Nov 2019, 7:16 PM IST

  మహారాష్ట్రలో కుదిరిన డీల్: సీఎం కుర్చీ శివసేనదే...అయితే..

  ఉద్ధవ్ థాక్రేను సీఎంగా మూడు పార్టీలు అంగీకరించాయని చెప్పుకొచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అప్పగించనున్నట్లు తెలిపారు. 
   

 • shivsena

  NATIONAL8, Nov 2019, 4:56 PM IST

  కొలిక్కిరాని చర్చలు: మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా

  మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ గడువు శనివారంతో ముగియనుండటంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. 

 • ys jagan at nellore

  Andhra Pradesh15, Oct 2019, 2:35 PM IST

  రాజ్యాధికారం కోసం కాదు ప్రజాసేవ కోసం: ముఖ్యమంత్రి పదవిపై జగన్ వ్యాఖ్యలు

  తాను ముఖ్యమంత్రి అయ్యింది పదవుల కోసం కాదని ప్రజలకు సేవ చేసుందుకు అని మంచి ప్రజా సేవకుడిని అని నిరూపించుకునేందుకు అన్నారు. ప్రజలు చక్కటి అవకాశం ఇచ్చారని వారి రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానని సీఎం జగన్ అన్నారు.  

 • ಅತ್ಯುತ್ತಮ ಸಂಸದೀಯ ಪ್ರಶಸ್ತಿ: 2004 ರಲ್ಲಿ ಅತ್ಯುತ್ತಮ ಸಂಸದೀಯ ಪಟು ಪ್ರಶಸ್ತಿ ಪಡೆದ ಮೊದಲ ಮತ್ತು ಏಕೈಕ ಮಹಿಳೆ ಸುಷ್ಮಾ ಸ್ವರಾಜ್‌ ಅವರು. 7 ಬಾರಿ ಸಂಸತ್ತಿಗೆ ಆಯ್ಕೆಯಾದರೆ, ಹರ್ಯಾಣ ರಾಜ್ಯದ ಶಾಸಕಿಯಾಗಿ 3 ಬಾರಿ ಆಯ್ಕೆಯಾಗಿದ್ದರು. ಅಲ್ಲದೇ ದೆಹಲಿ ಸಿಎಂ ಆಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸಿದ್ದಾರೆ.

  NATIONAL7, Aug 2019, 12:15 PM IST

  సుష్మా స్వరాజ్ ను గద్దె దింపిన ఉల్లిఘాటు

  న్యూఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌ ఉల్లి ధరల కారణంగా తన పదవిని కోల్పోయారు. ఉల్లి ధరలే  మూడు రాష్ట్రాల్లో ఆనాడు బీజేపీని గద్దె దింపాయి. కాంగ్రెస్ పార్టీకి  ఈ ఎన్నికల్లో మంచి విజయం లభించింది.