Cm Of Telangan
(Search results - 5)HyderabadNov 29, 2020, 11:22 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలే కీలకం: యువరాజు పట్టాభిషేకం ఎప్పుడు..?
మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి సాధించడంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన హరీష్ రావు ఆ ఎన్నికలో ఓటమి తరువాత పూర్తి బాధ్యతను తానే తీసుకున్నాడు.
TelanganaFeb 5, 2020, 6:08 PM IST
మరో మెట్టు పైకి: తెలంగాణ డిప్యూటీ సీఎంగా కేటీఆర్?
కేటీఆర్ కు ఉపముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తే అధికారకంగా అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
OpinionJan 7, 2020, 4:44 PM IST
కేటీఆర్ సీఎం కుర్చీకి గండం: మమత షాక్... కేసీఆర్ వద్దు జగన్ ముద్దు
దేశమంతా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ పి ఆర్ ఇతరయాత్రల గొడవలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వాటితోపాటు మునిసిపల్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ అన్నిటికి మించి కెసిఆర్ తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేద్దామనుకుంటున్నాడా అనే చర్చ.
Weekend SpecialDec 29, 2019, 9:32 AM IST
weekly roundup:తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే, మున్సిపోల్స్‌పై దృష్టి
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రిజర్వేషన్లు ప్రకటించకుండానే షెడ్యూల్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడుతోంది.TelanganaDec 16, 2019, 8:28 AM IST
కొత్త ఏడాదిలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు?
తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొడుకు మంత్రి కేటీఆర్ కు సీఎం పగ్గాలను 2020లో కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.