Cm Jagan  

(Search results - 52)
 • టీడీపి అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ కు అధికారం అప్పగిస్తే వైసిపి పాలన కూడా అదే దారిలో నడుస్తోందని కన్నా ఇటీవల తిరుపతిలో అన్నారు. రాష్ట్రమంతా పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఇతర పార్టీ కార్యకర్తలపై, నాయకులపై రౌడీషీట్లు తెరుస్తున్నారని ఆయన అన్నారు. దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు

  Andhra Pradesh17, Aug 2019, 12:01 PM IST

  ఆయన అమెరికా, ఈయన హైదరాబాద్... మండిపడుతున్న కన్నా

  కరకట్ట సమీపంలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్దకు కూడా వరద నీరు చేరుకుంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదమే నడుస్తోంది. ఇదిలా ఉంటే వరదల కారణంగా సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. 

 • YS Jagan

  ENTERTAINMENT13, Aug 2019, 9:25 PM IST

  జగన్ వద్దకు టాలీవుడ్ భూముల పంచాయతీ!

  ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్రపురి భూముల వివాదానికి సంబంధించిన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపురి భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలపై సినీ కార్మికులు రెండు నెలలుగా నిరసన చేపడుతున్నారు. వారికి మద్దతుగా కేతిరెడ్డి పోరాటం చేస్తున్నారు. 

 • prudhvi

  ENTERTAINMENT9, Aug 2019, 2:36 PM IST

  జగన్ తో భేటీ: పృథ్వీ కామెంట్స్ పై రాజేంద్రప్రసాద్ రియాక్షన్!

  ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికవ్వడం సినీ పరిశ్రమకి ఇష్టం లేదని.. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఎవరూ వెళ్లి మర్యాదపూర్వకంగా కలవలేదని ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ కొన్ని కామెంట్స్ చేశాడు. 

 • Andhra Pradesh8, Aug 2019, 11:17 AM IST

  నేను దొంగబ్బాయ్ ని కాదు, గెలిచినోళ్లే దొంగోళ్లు: జగన్ పై లోకేష్ సెటైర్లు

  రాష్ట్రంలో దొంగలు గెలిచారని ఫలితంగా అమరావతిలో దొంగలు పడ్డారని విరుచుకుపడ్డారు. తాను దొంగబ్బాయ్ ని కాదని గెలిచినవాళ్లే దొంగలు అంటూ జగన్ పై సెటైర్లు వేశారు.  తనకు దొంగ ఛానెల్స్ లేవని చెప్పుకొచ్చారు. 

 • Jaganmohan Reddy

  Andhra Pradesh8, Aug 2019, 10:44 AM IST

  జగన్ ఆదేశాలు బేఖాతరు: మంత్రుల తీరు ఇదీ...

  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పనిచేసిన సిబ్బందిని మంత్రులు తమ వద్ద నియమించుకోకూడదని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గం ఏర్పాటు కాగానే ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు.

 • Jaganmohan Reddy

  Andhra Pradesh8, Aug 2019, 8:37 AM IST

  పోలవరంలో ఏరియల్ సర్వే చేయనున్న సీఎం జగన్

  కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. 

 • గాలి సతీమణి సరస్వతమ్మ తన చిన్న కొడుకు జగదీష్‌కు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడును కోరుతోంది. దీంతో చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ లు ఆశోక్‌బాబు, టీడీ జనార్ధన్‌లున్నారు. ఈ కమిటీ నగరిలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని పరిశీలించి చంద్రబాబుకు సిఫారసు చేయనుంది.

  Andhra Pradesh7, Aug 2019, 12:51 PM IST

  సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై యనమల విమర్శలు

  ఢిల్లీలో ప్రధానికి అందించిన ప్రజాపత్రం కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ తొక్కిపట్టి కేవలం పత్రికా ప్రకటన విడుదల చేయడం ఏమిటని మండిపడ్డారు. ప్రధానికి నివేదించిన వాటిలో మీకు నచ్చినవి మాత్రమే ప్రజలకు చెబుతారా అని ప్రశ్నించారు.

 • modi jagan

  CRICKET6, Aug 2019, 8:13 PM IST

  ప్రధాని మోదీతో ఏపి సీఎం జగన్ భేటీ... (ఫోటోలు)

  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశ  రాజధాని డిల్లీకి చేరుకున్నారు.  వైఎస్సార్‌సిపి ఎంపీలందరితో  కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. 

 • Posani Krishna Murali

  ENTERTAINMENT4, Aug 2019, 4:17 PM IST

  పోసానికి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ?.. పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు!

  తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఇష్టంలేదని ఎస్వీబిసి చైర్మన్, నటుడు పృథ్వి రాజ్ ఇటీవల పలుసందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని పోసాని కృష్ణమురళి ఖండించారు. పృథ్వి తొదరపడి మాట్లాడాడని వ్యాఖ్యానించారు. 

   

 • భువనేశ్వరి, దేవాన్షులతో కలిసి బాబు గ్యాలరీ వాక్

  Andhra Pradesh2, Aug 2019, 3:46 PM IST

  పునాదులే పడలేదన్నారు, 2లక్షల క్యూసెక్కుల నీటిని ఎలా మళ్లించారు: జగన్ పై చంద్రబాబు పంచ్ లు

  సీఎం జగన్ తన పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదని పదేపదే విమర్శించారని, ఎగతాళి చేశారని చెప్పుకొచ్చారు. తనను విమర్శించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు స్పిల్ వేలో ఉండే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని ఎలా మళ్లించారో చెప్పాలని నిలదీశారు.

 • ys jagan vs kesineni nani

  Andhra Pradesh31, Jul 2019, 9:38 AM IST

  మీకు చేతకాకపోతే.. నేను చేసి చూపిస్తా... జగన్ కి కేశినేని సవాల్

  బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ జాప్యంపై కేశినేని నాని ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు చేతకాకపోతే చెప్పాలని.. తాను చేసి చూపిస్తానని సవాల్ విసిరారు.

 • టీడీపి అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ కు అధికారం అప్పగిస్తే వైసిపి పాలన కూడా అదే దారిలో నడుస్తోందని కన్నా ఇటీవల తిరుపతిలో అన్నారు. రాష్ట్రమంతా పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఇతర పార్టీ కార్యకర్తలపై, నాయకులపై రౌడీషీట్లు తెరుస్తున్నారని ఆయన అన్నారు. దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు

  Andhra Pradesh29, Jul 2019, 12:34 PM IST

  వైఎస్ అన్నం పెడితే.. జగన్ పొట్టకొడుతున్నాడు, చంద్రబాబు వల్లే బీజేపీ... కన్నా కామెంట్స్

  వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని కన్నా ధీమా వ్యక్తం చేశారు. రాజన్న పాలన తెస్తామంటూ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదన్నారు.  రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ, జనసేనల నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా చాలా మంది నేతలు బీజేపీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.

 • Andhra Pradesh29, Jul 2019, 11:03 AM IST

  అక్రమాస్తుల కేసు...జగన్మోహన్ రెడ్డికి ఊరట,జప్తు చేసిన ఆస్తులన్నీ వెనక్కి

  జెల్లా జగన్మోహన్ రెడ్డికి... వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఆయన ద్వారా కడప జిల్లాలో భారతి సిమెంట్స్ సంస్థ 2037 ఎకరాల మైనింగ్ లీజు పొందిందని.. ఇందుకోసం మైనింగ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఈడీ పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగానే.. అర్హత లేకపోయినా జెల్లా జగన్ ను భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా నియమించిన భారీ వేతనాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

 • vijayasai reddy

  Andhra Pradesh25, Jul 2019, 11:09 AM IST

  ఇది ఆక్వా రైతులకు జగన్ ఇచ్చిన వరం... విజయసాయి రెడ్డి

  ఆక్వా రైతదులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇది ఆక్వా రైతులకు జగన్ అందిస్తున్న వరమని విజయసాయి రెడ్డి అన్నారు. 

 • కేశినేని నాని బీజేపీలో చేరుతారని కూడ ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని నానితో పాటు ఆయన అనుచరులు ఖండించారు. పార్టీ నేతలపై కానీ, నాయకత్వంపైన కానీ అసంతృప్తి ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చిస్తే ఫలితం ఉంటుంది. కానీ, ఈ తరహాలో బహిరంగంగా విమర్శలు చేయడం ద్వారా ఆ ప్రభావం పార్టీపై ఉంటుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

  Andhra Pradesh24, Jul 2019, 10:45 AM IST

  మీరు చేసిందే పక్క రాష్ట్రాలు చేస్తే... జగన్ కి కేశినేని సూటి ప్రశ్న

   జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో  రాయిలా ఉందంటూ కేశినేని నాని విమర్శించారు. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై కేశినేని నాని స్పందించారు.