Search results - 225 Results
 • home minister reacts on maoists attack on mla kidari

  Andhra Pradesh23, Sep 2018, 3:32 PM IST

  మావోల దుశ్చర్యపై హోంమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి

  అరకులో మావోయిస్టుల దుశ్చర్యపై హోంమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోల దాడి చేసి హతమార్చడాన్ని చినరాజప్ప ఖండించారు. 

 • CM Chandrababu naidu condolence messege to araku mla serveswerarao Murder

  Andhra Pradesh23, Sep 2018, 3:17 PM IST

  ప్రజాప్రతినిధులంతా జాగ్రత్తగా ఉండండి: సీఎం చంద్రబాబు

  అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారు సర్వేశ్వరరావు... మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

 • Amrutha warns netizens on social media postings

  Telangana23, Sep 2018, 9:25 AM IST

  కేసులు పెడ్తా: ప్రణయ్ భార్య అమృత వార్నింగ్

  అమృతకు ఆర్థిక సాయం అందించడానికి, ఉద్యోగం ఇవ్వడానికి, ఇల్లూ భూమి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.  ప్రణయ్‌తో ప్రేమ పెళ్లి నుంచి ప్రారంభించి హత్య వరకు అన్ని విషయాల్లో ఆమెను తప్పు పడుతూ కొంత మంది పోస్టులు పెడుతున్నారు.

 • ap cmo counter on bjp mp gvl

  Andhra Pradesh22, Sep 2018, 7:06 PM IST

  జీవీఎల్ కు సీఎంవో కౌంటర్

  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు సీఎంవో కౌంటర్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు న్యూయార్క్ పర్యటనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఇన్విటేషన్ ను బహిర్గతం చెయ్యాలన్న జీవీఎల్ డిమాండ్ కు స్పందించిన సీఎంవో ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్నివిడుదల చేసింది. 

 • bjp mp fires on cm chandrababu new york tour

  Andhra Pradesh22, Sep 2018, 6:33 PM IST

  చంద్రబాబు పర్యటనపై ఎంపీ జీవీఎల్ అనుమానాలు

  తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో బూటకపు పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి చెప్తున్నదొకటని విమర్శించారు. 

 • Amrutha reacts on assembly ticket offer

  Telangana22, Sep 2018, 6:13 PM IST

  మిర్యాలగుడా అసెంబ్లీ టికెట్ ఆఫర్: అమృత స్పందన ఇదీ...

  వచ్చే ఎన్నికల్లో మిర్యాలగుడా అసెంబ్లీ స్థానం నుంచి అమృతను బిఎల్ఎఫ్ తరఫున పోటీకి దింపుదామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రతిపాదించారు. అన్ని పార్టీలు అందుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. 

 • ap cm chandrababu going to america tour

  Andhra Pradesh22, Sep 2018, 10:20 AM IST

  రేపు అమెరికా పర్యటనకు సీఎం చంద్రబాబు

  ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

 • TDP gives bumper offer to amrutha

  Telangana19, Sep 2018, 9:36 PM IST

  ప్రణయ్ భార్య అమృతకు టీడీపి బంపర్ ఆఫర్

  నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత కుటుంబాన్ని రమణ పరామర్శించారు. ప్రణయ్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 • Tdp Mp Jc diwakar reddy fires on swamy prabhodananda

  Andhra Pradesh19, Sep 2018, 6:02 PM IST

  ప్రబోధానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందట: జేసీ

  ప్రబోధానంద స్వామిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రబోధానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందంట అంటూ జేసీ ధ్వజమెత్తారు. ప్రబోధానంద ఆశ్రమం వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన జేసీ ఆశ్రమంలో జరుగుతున్న దుర్మార్గాలను అమరావతిలో సీఎం చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. 

 • pranay father bala swami raised doubt over accused one

  Telangana19, Sep 2018, 11:08 AM IST

  పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

  తన కొడుకు హత్య విషయంలో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయంటున్నారు ప్రణయ్ తండ్రి బాలస్వామి.

 • pranay murder.. no guilty on maruthi rao face

  Telangana19, Sep 2018, 10:32 AM IST

  మారుతీరావులో పశ్చాత్తాపమే లేదు (వీడియో)

  ప్యాంటు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని ఎంతో దిలాసాగా కనిపించాడు. ఇప్పుడు మాత్రమే కాదు.. హత్య కేసు విచారణలో కూడా మారుతీరావు తన రోజువారీ జీవితంలో ఉన్నట్టే ఎంతో ప్రశాంతంగా కనిపించాడని పోలీసులు చెప్పారు.

 • Amrutha reacts on sp ranganath pressmeet

  Telangana18, Sep 2018, 6:20 PM IST

  ఇదేం ప్రేమ, డాడీ నమ్మించి నరికేశాడు: అమృత

  చిన్నప్పుడు నాన్న అంటే చాలా ప్రేమ ఉండేది..కానీ, తాను పెద్దయ్యే సమయంలో  నాన్న గురించి కొన్ని విషయాలు తెలిశాయని  అమృతవర్షిణి చెప్పారు. 

 • Nalgonda sp ranganath briefs on pranay murder case

  Telangana18, Sep 2018, 5:21 PM IST

  అమృతను కిడ్నాప్ చేసి, ప్రణయ్‌ను చంపాలని స్కెచ్: ఎస్పీ

  కులం తక్కువవాడిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకే  మారుతీరావు సుపారీ కిల్లర్స్‌తో ప్రణయ్ ను హత్య చేయించాడని  నల్గొండ ఎస్పీ రంగనాథ్ చెప్పారు. 
   

 • We are ready to give ticket to amrutha from miryalaguda segment

  Telangana18, Sep 2018, 5:12 PM IST

  మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

  త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి అమృతను బీఎల్ఎఫ్ నుండి తాము బరిలోకి దింపుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం ప్రకటించారు. 

 • Asghar Ali sketch for Pranaya murder

  Telangana18, Sep 2018, 4:32 PM IST

  ప్రణయ్ హత్యకు గుజరాత్ భార్యతో అస్గర్ అలీ స్కెచ్

  ప్రణయ్ హత్యకు అతని భార్య అమృత వర్షిణి తండ్రి మారుతీ రావుతో ఒప్పందం కుదుర్చుకున్న అస్గర్ అలీ పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది.