Search results - 105 Results
 • AP CM Chandrababu Naidu, Telangana minister jagadish reddy Reaches Narketpally Kamineni Hospital

  Telangana29, Aug 2018, 12:29 PM IST

  హరికృష్ణ మృతి... చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆస్పత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి

  తన బావమరిది, టిడిపి మాజీ ఎంపి హరికృష్ణ మృతదేహానికి ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. అమరావతి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన నల్గొండ కు చేరుకున్నారు. అక్కడే ఆయన్ని రిసీవ్ చేసుకున్న తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కాన్వాయ్ లోనే నార్కట్ పల్లి కామినేనికి చేరుకున్నారు. 

 • hari krishna funeral will be conducted tomarrow

  Telangana29, Aug 2018, 12:21 PM IST

  పోస్ట్ మార్టం పూర్తి..రేపే అంత్యక్రియలు.. ఎక్కడంటే

  మరికొద్దిసేపట్లో హైదరాబాద్‌కు మృతదేహాన్ని తరలించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

 • hari krishna loves family more his friend says

  Andhra Pradesh29, Aug 2018, 12:00 PM IST

  ఆ ఘటనతోనే హరికృష్ణ బాగా కుంగిపోయారట

  వార్త విన్న దగ్గర నుంచి హరికృష్ణ కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  మరికొందరేమో.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

 • nalgonda sp press meet on harikrishna accident

  Telangana29, Aug 2018, 11:36 AM IST

  వర్షాలకు పాడైన రోడ్డు...అందువల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది : నల్గొండ ఎస్పీ

  టిడిపి మాజీ ఎంపి, సినీనటులు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం గురించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం ఎలా జరిగిందన్న దాని గురించి ఎస్పీ వివరించారు.

 • Harikrishna my best friend....venkaiah naidu

  NATIONAL29, Aug 2018, 11:20 AM IST

  హరికృష్ణ మంచి మిత్రుడు....వెంకయ్యనాయుడు

  ఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ రోడ్డుప్రమాదంలో మృతిచెందారని తెలిసి చింతిస్తున్నానన్నారు. ఎన్టీఆర్‌ కుమారుడైన హరికృష్ణ నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి అని తెలిపారు. 

 • Former MP Nandamuri Harikrishna dies in accident in Nalgonda district

  Telangana29, Aug 2018, 10:50 AM IST

  హరికృష్ణకు అది సెంటిమెంట్....కానీ ఇవాళ అలా ఎందుకు వెళ్లారో మరి: హరికృష్ణ సన్నిహితుడు

  నందమూరి హరికృష్ణ సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతారని అతడి సన్నిహితుడు ప్రకాశ్ తెలిపారు. అయితే ముగ్గురు ప్రయాణించడం ఆయన అరిష్టంగా భావించేవారని, కానీ ఇవాళ అలా ఎందుకు ప్రయాణించారో తనకు అర్థం కావడం లేదని ప్రకాశ్ పేర్కొన్నారు.
   

 • Ap cm chandrababu naidu on harikrishna dead

  Telangana29, Aug 2018, 10:49 AM IST

  హరికృష్ణ మృతి మా కుటుంబానికి తీరని లోటు...సీఎం చంద్రబాబు

  సినీనటుుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హరికృష్ణ మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ లోని ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

 • Nandamuri Harikrishna dies in road mishap

  ENTERTAINMENT29, Aug 2018, 10:48 AM IST

  జూనియర్ ఎన్టీఆర్ మాటను హరికృష్ణ పట్టించుకోలేదా..?

  నందమూరి కుటుంబంలోహరికృష్ణ మరణంతో కలిపి ఇప్పటికే మూడు యాక్సిడెంట్లు జరిగాయి. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభమైన రోడ్డు ప్రమాదాల పరంపర నందమూరి హరికృష్ణ మరణం వరకు కొనసాగుతూ వచ్చాయి. 

 • tollywood celebraties condemns to hari krishna

  ENTERTAINMENT29, Aug 2018, 9:48 AM IST

  హరికృష్ణకు సినీ ప్రముఖుల నివాళి

  మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటిస్తున్నారు. 

 • director raghavendrarao comments on geetha govindam movie

  ENTERTAINMENT28, Aug 2018, 11:05 AM IST

  'గీత గోవిందం' నా సినిమాకి కాపీ.. ప్రముఖ దర్శకుడు!

  ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు 'గీత గోవిందం' సినిమా తన సినిమా నుండి కాపీ కొట్టి తీసినట్లు చెబుతున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హైదరాబాద్ లో సంతోషం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది

 • Former DGP says he is not joining in YCP

  Andhra Pradesh28, Aug 2018, 10:51 AM IST

  జగన్ కు షాక్: వైసిపిలో చేరబోనన్న మాజీ డీజీపి

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఖండించారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ను కలిసిన వెంటనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

 • cm chandrababu naidu tour in kadapa

  Andhra Pradesh25, Aug 2018, 12:30 PM IST

  రాఖీ కట్టిన చెల్లెమ్మలకు చంద్రబాబు కానుక ఎంతో తెలుసా.....

   కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా సమాఖ్య సభ్యులు రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులు సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టి తాము చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటామన్నారు.

 • CHANDRABABU NAIDU INDEPENDENCE DAY SPEECH

  Andhra Pradesh15, Aug 2018, 10:55 AM IST

  అమరవీరుల త్యాగ ఫలాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలి ...సీఎం చంద్రబాబు నాయుడు

  అమరవీరుల త్యాగ ఫలాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ గుండె చప్పుడన్నారు. 

 • YS Jagan fires on AP CM Chandrababu Naidu

  Andhra Pradesh18, Jul 2018, 5:59 PM IST

  కాకినాడ కాదు, ఇక్కడి నాయకులు స్మార్ట్ గా తయారయ్యారు : జగన్

  కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా మారిందో లేదో కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం స్మార్ట్ గా తయారయ్యారని వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగున్నర సంవత్సరాల టిడిపి పాలనలో కాకినాడ నగరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని జగన్ ఆరోపించారు. కానీ మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండగానే ఇప్పుడు కాకినాడ అభివృద్ది గుర్తొచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. 

 • YCP MLA Roja Sensational Comments On AP CM Chandrababu Naidu

  Andhra Pradesh15, Jul 2018, 2:00 PM IST

  పబ్లిసిటీ కోసం సామాన్యుల బలి.. పొత్తు లేకుండా గెలవగలరా.. సీబీఐ విచారణ ఎదుర్కోగలరా: రోజా

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సీఎం రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.