Cm  

(Search results - 2817)
 • jagan

  Hyderabad22, Oct 2019, 9:27 PM IST

  ట్రాఫిక్ చలనాలు, టోల్ ఫీ తప్పించుకోవడానికి: నంబర్‌ ప్లేట్‌పై జగన్ పేరు

  రాజకీయ నాయకులు అన్నాకా.. అందులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది అభిమానులున్నారు. ఓ వ్యక్తి ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకున్నాడు

 • shilpa

  Districts22, Oct 2019, 9:20 PM IST

  సిఎం జగన్ ప్లెక్సీకి నంద్యాల ఎమ్మెల్యే పాలాభిషేకం

  అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రి జగన్ పై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ ప్రశంసల వర్షం కురిపించాడు. nandyala mla shilpa ravichandrakishore praises cm ys jagan 

 • jagan

  Andhra Pradesh22, Oct 2019, 9:13 PM IST

  శెభాష్.. గో ఎహెడ్: రివర్స్‌టెండరింగ్‌పై జగన్‌ను అభినందించిన అమిత్ షా

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్‌లో రూ.838 కోట్లు ఆదా కావడం పట్ల అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు

 • అమరావతి: కాపు రిజర్వేషన్ల విషయంలో తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అస్త్రం అందించినట్లే కనిపిస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

  Andhra Pradesh22, Oct 2019, 8:43 PM IST

  బంగారు బాతును చంపేస్తున్నారు: అమరావతి విషయంలో వైసీపీపై బాబు ఫైర్

  ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించేలా చేశానని.. హార్వర్డ్ యూనివర్సిటీలో అమరావతిపై కేసు స్టడీ కూడా చేశారని ఆయన గుర్తుచేశారు. బంగారు గుడ్లు పెట్టే బాతును చేతికిస్తే దానిని చంపేస్తున్నారని.. తన పేరు గుర్తు చేసుకుంటారనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 

 • RTC Strike

  Telangana22, Oct 2019, 6:07 PM IST

  RTC Strike: కేసీఆర్ సమావేశం, ఏం చేస్తారు?

  ఆర్టీసీ సమ్మెపై ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్‌తో తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ మంగళవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.

 • vellampalli

  Vijayawada22, Oct 2019, 4:55 PM IST

  బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం...: మంత్రి  వెల్లంపల్లి

  బ్రాహ్మణ  సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకే సీఎం జగన్ వెనకా ముందు చూడకుండా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు.  

 • kesineni

  Vijayawada22, Oct 2019, 4:30 PM IST

  జగన్ డిల్లీ పర్యటన... రాష్ట్రం కోసమా...? కేసుల కోసమా...?: టిడిపి ఎంపీ సెటైర్లు

  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిల్లీ పర్యటనపై టిడిపి ఎంపీ సెటైర్లు విసిరారు. ఈ పర్యటన రాష్ట్రాభివృద్దికోసమే... తనపై వున్న కేసుల కోసమో... జగన్ కు అయినా క్లారిటీ వుందా అని అని ప్రశ్నించారు. tdp mp  keshineni nani satires on andhra pradesh cm jagan delhi tour 

 • jagan central dee

  Guntur22, Oct 2019, 3:12 PM IST

  ప్రత్యేక హోదా ఎందుకు అవసరమంటే...: అమిత్ షాకు జగన్ వివరణ

  డిల్లీ పర్యటనలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇవాళ(మంగళవారం) అమిత్ షా తో భేటీ అయ్యాారు.ఈ సందర్బంగా ఏపి సమస్యలను కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లిన సీఎం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.  

 • jagan central dee

  Andhra Pradesh22, Oct 2019, 2:35 PM IST

  అమిత్ షా తో భేటీ: హోదాతోపాటు వైయస్ జగన్ చిట్టా ఇదీ....

  రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వీటివాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని అమిత్ షా కు వివరించారు సీఎం జగన్. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని మరోసారి వివరించారు. 

 • kiran bedi stalin

  NATIONAL22, Oct 2019, 1:33 PM IST

  కిరణ్ బేడీ యానాం చిచ్చు, ఎపీకి ఓ ద్వీపం: స్టాలిన్, నారాయణస్వామి గగ్గోలు

  యానాంలోని ఓ ద్వీపాన్ని ఎపీకి కట్టబెట్టేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రయత్నిస్తున్నారు. కిరణ్ బేడీపై డీఎంకె నేత స్టాలిన్, యానాం సీఎం నారాయణ స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి కిరణ్ బేడీ కౌంటర్ ఇచ్చారు.

 • jagan central dee

  Andhra Pradesh22, Oct 2019, 12:52 PM IST

  జగన్ పై అమిత్ షా గుస్సా: రెండుసార్లు నో అపాయింట్మెంట్, కానీ....

  అమిత్ షాతో భేటీ కోసం సీఎం జగన్ సోమవారం ఢిల్లీలో తిష్ట వేసినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక మర్మం ఏంటి....? బీజేపీ ఎంపీలకు దొరికిన అపాయింట్మెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు దొరకలేదు. 

 • Bharat Sanchar Nigam Ltd is passing through “a turbulent phase" which should be over in a couple of months

  Technology22, Oct 2019, 12:08 PM IST

  నెల రోజుల్లో... బీఎస్ఎన్ఎల్... అమలులోకి

  ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ పథకం నెల రోజుల్లో అమలులోకి వస్తుందని సంస్థ చైర్మన్ పీకే పూర్వార్ తెలిపారు. దీనికి రూ.74 వేల కోట్లు అవసరం అని చెప్పారు. సంస్థకు ఏటా రూ.1600 కోట్ల లాభాలు వస్తున్నా రూ.1200 కోట్లు వేతనాల చెల్లింపుకే సరిపోతుందన్నారు. 

 • ys jagan with amit shah

  Andhra Pradesh22, Oct 2019, 11:51 AM IST

  ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ: అమిత్ షాతో భేటీ, కీలక అంశాలపై చర్చ

  అమిత్ షాకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని సమస్యలపై అమిత్ షా వద్ద ఏకరువు పెట్టారు సీఎం జగన్. రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టంలోని పొందుపరిచిన హామీలను అమలు చేయాలని అమిత్ షాను కోరారు. 

 • సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ జనసమితి, టీడీపీ నేతలతో కూడ సీపీఎం నేతలు చర్చించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తమ అభ్యర్ధిని బరిలో దింపుతున్నట్టుగా సీపీఎం నేతలకు తేల్చి చెప్పారు.

  Andhra Pradesh22, Oct 2019, 8:51 AM IST

  వైసీపీకి ఓటేసి ప్రజలు బాధపడుతున్నారు, మళ్లీ నేనే కావాలంటున్నారు... చంద్రబాబు

  కుటుంబానికి పెద్ద కొడుకులా ఉంటానని జగన్ చెప్పగానే...నమ్మి ప్రజలు ఓట్లు వేశారని... ఇప్పుడు ఓట్లు వేసినవాళ్లే బాధపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.  మళ్లీ తానే అధికారంలోకి రావాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడగగానే ప్రజలు నమ్మి ఓట్లు వేశారని... కానీ... ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు.
   

 • తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు మొదటిసారి ఒక ఉవాచగా అన్న భారత్ ‘లుక్ ఈస్ట్’ విధానం అంచెలంచలుగా యు.పి.ఏ. రెండు నాటికి భారత్ ‘ఆసియాన్’ ఒప్పందం చేసుకుకునే దశకు చేరింది. డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో అప్పటి కేంద్ర మంత్రి జై రాం రమేష్ సహకారంతో మన విశాఖ ఏజెన్సీ అరుకు కాఫీని ఆసియాన్ ‘ఫ్రీ ట్రేడ్ ఏరియా’ లో చేర్చారు. అప్పటి నుంచి ఇన్నాళ్ళు తర్వాత తిరిగి మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2020 కి మరో నాలుగు నెలల ముందు జరుగుతున్న ఈసదస్సు భారత్ ‘లుక్ ఈస్ట్’ విధానాన కార్యాచరణ దిశలో ఇప్పటినుంచి ఇదొక నిరంతర కొనసాగింపు కావాలి         -జాన్ సన్ చోరగుడి

  Andhra Pradesh21, Oct 2019, 5:39 PM IST

  ఇంఛార్జ్ మంత్రుల మార్పు: వ్యూహమా...? డిమోషనా..?, జగన్ వ్యవహారశైలిపై చర్చ

  హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నానిలను జాబితాల నుంచి తొలగించడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారా..? లేక కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో వారికి ఇతర బాధ్యతలు అప్పగించకూడదన్న నిర్ణయంతో తప్పించారా అన్న చర్చ జరుగుతుంది.