Asianet News TeluguAsianet News Telugu
68 results for "

Climb

"
a man climbed tree to avoid police and remain there for two daysa man climbed tree to avoid police and remain there for two days

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాడు.. రెండు రోజులు అక్కడే.. పోలీసులు ఏం చేశారంటే?

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఇంటి పైకి వెళ్లి పక్కనే ఉన్న చెట్టు ఎక్కేశాడు. పోలీసులు వచ్చి ఆయనను కిందికి రావాల్సిందిగా అనేక ప్రయత్నాలు చేశారు. అయినా, రెండు రోజులు ఆయన పట్టువీడకుండా చెట్టుపైనే ఉన్నారు. చివరికి పాస్టర్ ద్వారా నచ్చజెప్పించడంతో శుక్రవారం చెట్టుదిగాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

INTERNATIONAL Oct 9, 2021, 12:33 PM IST

man climbs atop BSNL tower, keeps police on toes in vijayawadaman climbs atop BSNL tower, keeps police on toes in vijayawada

బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన గుర్తుతెలియని వ్యక్తి.. దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.. (వీడియో)

విజయవాడ బీఎస్ ఎన్ఎల్ టవర్స్ మీదికి గుర్తు తెలియని వ్యకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. అతన్ని టవర్ మీదినుంచి దింపడం కోసం BSNL వర్గాలు, పోలీసులు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి టవర్ ఎక్కడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అతను కిందికి దిగితే కానీ అసలు విషయాలు తెలియవని అనుకుంటున్నారు. 

Andhra Pradesh Oct 2, 2021, 9:35 AM IST

Mount Elbrus : The youngest Indian to climb a high mountain record create Master BhuvanMount Elbrus : The youngest Indian to climb a high mountain record create Master Bhuvan

Mount Elbrus : ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన అతిచిన్న వయసు భారతీయుడిగా.. భువన్ రికార్డ్..

ఏ మాత్రం అనుకూలతలేని భిన్నమైన వాతావరణంలో ఎంతో శ్రమకోర్చి భువన్ దీనిని సాధించాడు. చిన్ననాటి నుండే పర్వతారోహణ పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శించిన భువన్ కు తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడయ్యింది. సీనియర్ ఐఎఎస్ అధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు కుమారుడైన భువన్ ప్రస్తుతం మూడవ తరగతి చదువుతున్నాడు.

Andhra Pradesh Sep 20, 2021, 1:48 PM IST

farmer climbs cell tower in ranga reddy districtfarmer climbs cell tower in ranga reddy district
Video Icon

నా పొలం సర్పంచ్ అమ్మేసుకున్నాడు.. న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కిన రైతు (వీడియో)

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్‌మెట్ మండలం తరమతిపేట గ్రామంలో యువకుడు సెల్‌ టవర్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్ తనకు సంబంధించిన భూమిని సర్పంచ్ ముల మహేష్ గౌడ్ అమ్ముకున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సెల్ టావర్ ఎక్కాడు

Telangana Aug 27, 2021, 6:16 PM IST

man climbs tree with wife aadhaar card due to vaccine fear in madhya pradesh kspman climbs tree with wife aadhaar card due to vaccine fear in madhya pradesh ksp

టీకా భయం.. తను వేయించుకోకపోగా, భార్య ఆధార్‌తో రోజంతా చెట్టుపైనే

వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని.. చచ్చిపోతామంటూ జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులు బలవంతంగా టీకా వేద్దామని ప్రయత్నించినా వారిని తరిమితరిమి కొడుతున్నారు ప్రజలు

NATIONAL Jun 26, 2021, 4:52 PM IST

Indians funds in Swiss banks climb to Rs 20700 crore kspIndians funds in Swiss banks climb to Rs 20700 crore ksp

పెద్దనోట్ల రద్దు, కఠిన నిఘా వృథాయేనా: స్విస్ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల సంపద

పెద్ద నోట్ల రద్దు వంటి భారీ సంస్కరణలు చేపట్టినా, కఠిన చర్యలు, కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వున్నప్పటికీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద భారీగా పెరిగిపోతోంది.  తాజా గణాంకాల ప్రకారం... ఈ మొత్తం రూ. 20,700 కోట్లకు చేరుకుందట

INTERNATIONAL Jun 18, 2021, 4:04 PM IST

Pawan Kalyan Honored Achanta Umesh who Climbed Kilimanjaro kspPawan Kalyan Honored Achanta Umesh who Climbed Kilimanjaro ksp

కిలిమంజారోను అధిరోహించిన రాజమండ్రి కుర్రాడు.. పవన్ సత్కారం

ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఆధిరోహించిన ఆచంట ఉమేష్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Andhra Pradesh Mar 31, 2021, 9:00 PM IST

Anantapur Girl Climbs Africas Highest Peak KilimanjaroAnantapur Girl Climbs Africas Highest Peak Kilimanjaro

మంచిమనసుకు దక్కిన అరుదైన గౌరవం... కిలిమంజారో శిఖరాగ్రాన కలెక్టర్ గంధం చంద్రుడు

అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే 9 ఏళ్ల బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్న ఫోటోను ప్రదర్శించిందన్న వార్త సామాజిక మధ్యమాలలో దావాలనంలా వ్యాపించింది. 

Andhra Pradesh Feb 28, 2021, 9:10 AM IST

Cyclist climbs 33 floors, 768 steps in just 30 mins - his feet never touched the ground - bsbCyclist climbs 33 floors, 768 steps in just 30 mins - his feet never touched the ground - bsb

30 నిమిషాల్లో 33 ఫ్లోర్లు.. ఫ్రెంచ్ సైక్లిస్ట్ కొత్త రికార్డ్.. వీడియో వైరల్..

అపార్ట్‌మెంట్లలో, ఆఫీసుల్లో లిఫ్ట్ పనిచేయకపోతే రెండు, మూడు ఫ్లోర్లు ఎక్కడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు. మధ్య మధ్యలో ఆగుతూ, దమ్ము తీసుకుంటూ ఏదో కానిచ్చేస్తారు. కానీ.. ఫ్రాన్స్‌కు చెందిన  ఆరీలియన్ అనే సైక్లిస్ట్ అలా కాదు. ఈ మౌంటైన్ బైకర్ తన సైకిల్‌పై ఏకంగా 33 ఫ్లోర్లు ఎక్కేశాడు. 

INTERNATIONAL Jan 26, 2021, 2:53 PM IST

man protest by climbing cell tower in gunturman protest by climbing cell tower in guntur
Video Icon

భూకబ్జా... ఇక ఆత్మహత్యే శరణ్యం: టవర్ ఎక్కి యువకుడి నిరసన

తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకోవడమే కాదు తమను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ గుంటూరు జిల్లా కాకుమానికి చెందిన నల్లమోతు వెంకట శ్యాం ఆందోళనకు దిగాడు. 

Andhra Pradesh Jan 4, 2021, 3:07 PM IST

Karnataka man climbs atop coconut tree to demand meeting with wife - bsbKarnataka man climbs atop coconut tree to demand meeting with wife - bsb

భార్య పుట్టింటికి వెళ్లి పోయిందని.. అలిగి కొబ్బరి చెట్టెక్కిన భర్త.. చివర్లో ట్విస్ట్...

ఉన్నప్పుడు నిత్యం గొడవపడ్డాడు.. తీరా ఆమె విడిచి వెళ్లిపోయాక ఇప్పుడు వెనక్కి రావాలంటూ కొబ్బరి చెట్టెక్కి మరీ నిరసన చేస్తున్నాడు. ఇది కర్ణాటకలోని ఓ భర్త విచిత్ర నిరసన. వివరాల్లోకి వెడితే.. కర్ణాటకలో ఓ భర్త తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను వెనక్కి రప్పించాలంటూ కొబ్బరి చెట్టు ఎక్కి నానా హంగామా చేశాడు. 

NATIONAL Dec 19, 2020, 11:57 AM IST

Man climbs a high-tension current pole near Velagapudi (video)Man climbs a high-tension current pole near Velagapudi (video)
Video Icon

వెలగపూడి సమీపంలో హైటెన్షన్ కరెంట్ పోల్ పైకి ఎక్కిన వ్యక్తి (వీడియో)

కుటుంబ కలహాలు నేపద్యలో గోపి అనే వ్యక్తి   కరెంట్ పోల్ ఎక్కడాని స్థానికుల ఆరోపణ. 

Andhra Pradesh Nov 6, 2020, 6:09 PM IST

young man climbs cell tower and halchal at jangareddygudem - bsbyoung man climbs cell tower and halchal at jangareddygudem - bsb

ప్రేమ కోసం టవరెక్కితే.. వాటికి దొరికిపోయాడు...

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రోహిత్ అనే ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రేమించిన అమ్మాయి వచ్చేదాకా తాను దిగనని మొండికేశాడు అమ్మాయి రాకపోతే సెల్ టవర్ మీదినుండి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. 

Andhra Pradesh Oct 7, 2020, 11:50 AM IST

Jammikunta  a man was climbed the electric poleJammikunta  a man was climbed the electric pole
Video Icon

జమ్మికుంటలో విధ్యుత్ స్తంభం ఎక్కి వ్యక్తి హల్ చల్ (వీడియో )

బంధువులతో గొడవ జరగడం తో కరెంట్ స్తభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు .

Telangana Oct 2, 2020, 1:48 PM IST

Highest single-day spike of 69652 COVID-19 cases, India's tally climbs to 2836926Highest single-day spike of 69652 COVID-19 cases, India's tally climbs to 2836926

24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా: ఇండియాలో మొత్తం కేసులు 28,36,925కి చేరిక

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 లక్షల 86 వేల 395 ఉన్నాయి. కరోనా నుండి ఇప్పటివరకు  20 లక్షల 96 వేల 665 మంది కోలుకొన్నారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 53, 866 మంది మరణించారు.

NATIONAL Aug 20, 2020, 10:18 AM IST