Climax

(Search results - 35)
• ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

Entertainment4, Aug 2020, 8:48 AM

'కేజీఎఫ్‌ 2' టీమ్ ధైర్యం,కరోనాను లెక్కచెయ్యం

ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందించటానికి ప్లాన్ చేసారు. అయితే కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు...ఈ సీక్వెల్ ప్రారంభించటానికి రంగం సిద్దమైంది.

• Entertainment7, Jul 2020, 11:48 AM

క్లైమాక్స్, నగ్నం... ఇప్పుడు వెన్నెల కిషోర్ చిత్రం

ఇక 'శ్రేయాస్‌ ఈటి' అనేది ఎనీ టైమ్‌ థియేటర్‌ (ఏటీటీ). ఆన్‌లైన్‌ మల్టీప్లెక్స్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 10 నిమిషాల నుంచి రెండు గంటల నిడివి గల వివిధ జానర్‌ చిత్రాలను 'పే పర్‌ వ్యూ' మోడల్‌లో ప్రదర్శిస్తారు. థియేటర్‌లో సినిమా చూడటానికి టికెట్‌ కొన్నట్టు... మా 'శ్రేయాస్‌ ఈటి'లో సినిమా చూడటానికి టికెట్‌ కొనుక్కోవాలి. ఒక్కసారి టికెట్‌ కొంటే రెండు రోజుల పాటు ఎన్నిసార్లైనా సినిమా చూడవచ్చు.

• Entertainment28, Jun 2020, 12:28 PM

టాలీవుడ్‌కు కొత్త పవర్‌ స్టార్‌.. వర్మ మళ్లీ గిల్లాడు!

కరోన కష్టకాలంలో సినీ రంగానికి చెందిన దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటే వర్మ మాత్రం ఫుల్‌ సింగ్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే లాక్‌ డౌన్‌లోనే రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన ఆర్జీవీ మరిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. తాజాగా పవర్‌ స్టార్‌ అంటూ మరో వివాదానికి తెర తీశాడు.

• Entertainment26, Jun 2020, 5:42 PM

బాహుబలైనా.. భల్లాలదేవుడైనా.. మాస్క్‌ తప్పని సరి!

ప్రజల్లో మాస్క్ వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు దర్శక ధీరుడు రాజమౌళి ముందుకు వచ్చాడు. బాహుబలి 2 సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో హీరో విలన్లు దగ్గరకు వచ్చే సన్నివేశంలో వారు ఇద్దరు మాస్క్‌లు ధరించినట్టుగా గ్రాఫిక్స్‌ చేయించి ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు జక్కన్న.

• Entertainment26, Jun 2020, 5:26 PM

పవన్‌, ఎన్టీఆర్‌లపై వర్మ కామెంట్స్‌.. మళ్లీ మొదలెట్టాడు!

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాలతోనే కాదు తన ఇంటర్య్వూలతోనూ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశించి వర్మ చేసే కామెంట్స్‌ లో రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

• Entertainment10, Jun 2020, 10:46 AM

వర్మ స్పీడు మామూలుగా లేదు.. లైన్‌లో నాలుగు సినిమాలు

చాలా రోజుల క్రితమే ఆన్‌లైన్‌ ద్వారా జీఎస్టీ అనే వివాదాస్పద చిత్రాన్ని రిలీజ్ చేసిన వర్మ తాజాగా లాక్‌ డౌన్ సమయంలో వరుసగా ఓటీటీ రిలీజ్‌లు చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్‌ పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేశాడు వర్మ. ఈ సినిమాతో పాటు వైరస్‌ పేరుతో మరో సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు.

climax movie

Entertainment8, Jun 2020, 9:05 AM

వర్మ ‘క్లైమాక్స్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ అన్ని కోట్లా?

లాక్ డౌన్ లో  వర్మ సైలెంటుగా ఉంటాడులే అనుకుంటే..  ‘క్లైమాక్స్’ అంటూ ఓ సినిమాని రిలీజ్ చేసేసారు. ఇంతకు ముందు ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అనే వివాదాస్పద పోర్న్ మూవీ తీసిన మియా మాల్కోవా తోనే ఈ సినిమా తీశాడు. ఇది ఫీచర్ ఫిలిమా.. షార్ట్ ఫిలిమా అన్న క్లారిటీ లేకుండా 53 నిముషాల లెంగ్త్ తో రిలీజైంది. టీజర్, ట్రైలర్ తో కిక్ ఇచ్చిన ఆయన సినిమా విషయంలో మాత్రం ఎప్పటిలాగే నిరాశపరిచారు. అయితే ఈ సినిమా నిమిత్తం వర్మ బాగానే సంపాదించాడు అని వినపడుతోంది. అయితే ఆ మొత్తం ఎంత...

climax review

Entertainment7, Jun 2020, 1:03 PM

`క్లైమాక్స్` రివ్యూ‌.. ఈ బోర్‌ను భరించటం వర్మ వల్ల కూడా కాదు!

కొత్త టెక్నాలిజీలను అందిపుచ్చుకోవటంలో ఎప్పుడూ ముందుంటారు రామ్ గోపాల్ వర్మ. వ్యూ ఇంత అని రేటు ఫిక్స్ చేసి ఓటీటి ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా రిలీజ్ చేసిన ఘనత ఈయనదే. అమెరికన్ అడల్ట్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో తీసిన క్లైమాక్స్ చిత్రం హాట్ కంటెంట్ ఉందని పబ్లిసిటీ కావటంతో జనాల్లో బాగానే నానింది..చూడాలనే ఆసక్తి రేపింది.

• Entertainment7, Jun 2020, 12:52 PM

ఆర్జీవీ హీరోయిన్.. ఆ మాత్రం అందాలు ఆరబోయకుంటే ఎలా!

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిన వంగవీటి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ నైనా గంగూలి. తొలి సినిమాలో హుందాగా  చీర కట్టులో కనిపించిన ఈ బ్యూటీ తరువాత అన్ని హద్దులను చెరిపేసింది.

• ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

Entertainment7, Jun 2020, 10:41 AM

కరోనా ఎఫెక్ట్.. 'కేజీఎఫ్‌ 2' లో యాక్షన్ సీన్స్‌కు కోత

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారంటూ వార్తలు సైతం వస్తున్నాయి.  ఈ పాన్ ఇండియా చిత్రం ఫస్ట్ పార్ట్ ని మించి హై సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

climax

Entertainment30, May 2020, 9:03 AM

వందకే `క్లైమాక్స్‌`... వర్మకే ఆ మొత్తం సొమ్మా?

అడల్ట్ స్టార్ మియా మాల్కోవా, వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నరెండో చిత్రం. గ‌తంలో ‘జీఎస్టీ’ అనే చిత్రం తీశాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్లు, ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైల‌ర్ శ‌నివారం సాయంత్రం 5గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 6న రాత్రి 9 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెప్పాడు వ‌ర్మ.

• Entertainment26, May 2020, 6:38 PM

ఇద్దరు ముఖ్యమంత్రులను కెలికిన వర్మ.. `కరోనా వైరస్`‌ ట్రైలర్‌

ప్రపంచంలోనే కరోనా నేపథ్యంలో తొలి సినిమాను రూపొదించాడు వర్మ. కరోనా వైరస్‌ పేరుతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు.

• Entertainment23, May 2020, 6:01 PM

మియా అందాలతో వర్మ క్లైమాక్స్‌.. యమా ఘాటుగా వీడియో సాంగ్‌..!

జీఎస్టీతో రచ్చ చేసిన వర్మ ప్రస్తుతం క్లైమాక్స్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి మియా మాల్కోవా అందాలే పెట్టుబడిగా వస్తున్న ఈ సినిమా మరోసారి వివాదాలకు కేంద్ర బింధువవుతుందా..?

rgv, allu aravind

Entertainment19, May 2020, 3:28 PM

అరవింద్ 'ఆహా' ని టార్గెట్ చేస్తూ వర్మ కామెంట్స్

ఆర్జీవీ వరల్డ్ పేరుతో రానున్న ఈ యాప్ లో ఆడియన్స్ ఏం కావాలన్నా దొరుకుతుందిట. అయితే ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కాదట..అడల్డ్ ఆడియన్స్ కోసమే అని చెప్తున్నారు. ఇండైరక్ట్ గా అల్లు అరవింద్ ఆహా పై సెటైర్స్ వేసారు. లాక్ డౌన్ రిలాక్సేషన్ పీరియడ్ లో ఆయన ఓ టీవి ఛానెల్ కు ఇంటర్వూ ఇచ్చారు. ఇందులో ఆహా ఓటీటిని పేరు చెప్పకుండా ఫన్ చేసారు. వ్యంగ్యంగా ఆహా పై కౌంటర్స్ వేసారు.

Mia Malkova

Entertainment News18, May 2020, 10:02 AM

డేంజరస్ డెసర్ట్ లో సెక్స్.. నగ్నంగా పోర్న్ స్టార్.. ఆమె వెంటపడుతోంది ఎవరు ?

సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువు రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు శివ చిత్రంతో సంచలనం సృష్టించిన వర్మ.. ప్రస్తుతం వివాదాలు సృష్టించేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు.