Click  

(Search results - 33)
 • Hamsa Nandini Joyful Vacation

  EntertainmentDec 21, 2020, 7:34 PM IST

  బికినీ లో హంసా నందిని..బాబోయ్ అరాచకం

  గుర్తుందా మీకు... పెద్ద వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానస్పదం' చిత్రం తెలుగు ప్రేక్షకులకు అలవాటైంది హంసా నందిని. ప్రతి క్షణం..నీ దర్శనం అంటూ అదరకొట్టింది.  అంతకుముందు ఒకటి రెండు సినిమాలు చేసినా రాని ఈ గుర్తింపు..ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా వచ్చేసింది. అనుమానాస్పదం మూవీ తర్వాత అనేక సినిమాల్లో మెరిసింది. హీరోయిన్ గా వర్కవుట్ కాక స్పెషల్ సాంగ్స్‌లో అలరిస్తూ యూత్‌ను కట్టిపాడేసింది. ఇప్పటికీ అందాల ఆరబోతకు సై అంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం కేరళలో హాలీ డే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది కుర్రకారు హార్ట్ బీట్ పెంచే పోగ్రామ్ పెట్టుకుంది. మీరూ ఓ లుక్కేయండి.

 • <p>ఇటీవలే పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా, రష్మిక షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.&nbsp;</p>

  EntertainmentDec 11, 2020, 3:29 PM IST

  గ్లామర్ షోలో ఓవర్ డోస్... రష్మిక లేటెస్ట్ క్లిక్స్ చూస్తే నిద్ర కరువే!

  జిమ్ బాల్ పై వ్యాయమ భంగిమలలో సెగలు రేపింది రష్మిక. బాల్ పై రష్మిక సెక్సీ పోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రష్మిక మందాన లేటెస్ట్ ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర కరువవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 

 • <p>warner finch kohli</p>

  CricketNov 27, 2020, 12:13 PM IST

  INDvAUS: ఐపీఎల్‌లో అలా... ఇప్పుడేమీ ఇలా... ప్లేట్ తిప్పేసిన క్రికెటర్లు...

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అనేక అడ్డంకులను దాటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2020 ఐపీఎల్ సీజన్‌లో కొందరు క్రికెటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు, మరికొందరు చిత్తుగా ఫెయిల్ అయ్యారు. అయితే ఐపీఎల్ తర్వాత ఆరంభమైన ఆస్ట్రేలియా, భారత్ వన్డే సిరీస్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ అదరగొట్టిన బౌలర్లు ఇక్కడ తేలిపోగా, ఐపీఎల్ ఫెయిల్ అయిన క్రికెటర్లు సూపర్ హిట్ అయ్యారు.

 • undefined

  EntertainmentNov 19, 2020, 10:06 AM IST

  షార్ట్ గా దుబాయ్‌ చుట్టేసిన ఎన్టీఆర్‌.. ఎయిర్‌పోర్ట్ లో దొరికిపోయాడు..

  ఈ ఏడాది కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి కుదుట పడుతుండటంతో వరుసగా ఫారెన్‌కి చెక్కేస్తున్నారు మన స్టార్స్. ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం షార్ట్ ట్రిప్‌ వేశారు. ఎయిర్‌పోర్ట్ లో దొరికిపోయారు.

 • undefined

  TelanganaNov 15, 2020, 7:31 PM IST

  సెల్ఫీ మోజు.. ముగ్గురు బాలికల ప్రాణాలను తీసింది

  నిజామాబాద్‌లో సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలు తీసింది. అలీసాగర్ ప్రాజెక్ట్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులను బోధన్.. రాకాసిపేట వాసులుగా గుర్తించారు. 

 • <p>Virat kohli anushka Sharma</p>

  CricketOct 18, 2020, 10:19 PM IST

  అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ హాట్ ఫోజు... ఫోటో క్లిక్‌మనిపించిన ఏబీడీ...

  IPL 2020 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ, ఈసారి ఇప్పటికైతే మూడోస్థానంలో కొనసాగుతోంది. ఇదే రేంజ్ పర్ఫామెన్స్ కొనసాగితే ప్లేఆఫ్ చేరడం పక్కా. ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తమ బ్యాటింగ్‌తో మ్యాచులను మలుపు తిప్పుతున్నారు.

 • undefined

  businessOct 12, 2020, 1:03 PM IST

  ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఎలా.. ? కావల్సిన సర్టిఫికేట్ ఏంటి..

   మీరు మీ ఆధార్ కార్డులోని చిరునామా మార్చాలనుకుంటే, మీరు ఇంటి నుండే మార్చుకొవచ్చు. మీరు ఆధార్‌లోని చిరునామాను మార్చాలనుకుంటే, మీరు uidai.gov.in కు వెబ్ సైట్ ద్వార మార్చుకోవచ్చు. 

 • undefined

  Govt JobsOct 3, 2020, 4:36 PM IST

  ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్స్‌లో టీచర్‌‌ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

  ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏ‌డబల్యూ‌ఈ‌ఎస్) ఇంగ్లీష్, హిందీ, సంస్కృత, చరిత్ర, భౌగోళిక, ఆర్థిక శాస్త్రాలతో సహా వివిధ విభాగాలలో పిజిటి, టిజిటి, పిఆర్టి ఉపాధ్యాయుల కోసం  అర్హత, ఆసక్తిగల అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. 

 • undefined

  Private JobsAug 7, 2020, 2:08 PM IST

  బీటెక్‌ అర్హతతో ఐ‌టి‌ఐ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

  ప్రాజెక్ట్స్‌/ టెక్నాల‌జీ, నెట్‌వ‌ర్క్స్‌, ఐటీ అండ్ సెక్యూరిటీ, మెడిక‌ల్ స‌ర్వీసెస్‌ విభాగాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల ఆగస్టు 26, 2020 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. 

 • undefined

  Career GuidanceJun 6, 2020, 2:34 PM IST

  ఎయిమ్స్‌ పీజీ అడ్మిట్‌ కార్డు2020 విడుదల..

  ప్రతి సంవత్సరంలగానే, ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 అడ్మిట్ కార్డులు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్‌లైన్ లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. కరోనా వైరస్  ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని  చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ aiimsexams.org నుంచి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. 

 • undefined

  EntertainmentMay 15, 2020, 12:21 PM IST

  సమంత తన బేబీతో నిద్రపోతుండగా.. కెమెరా క్లిక్‌మనిపించిన చైతూ

  కరోనా లాక్‌ డౌన్‌ పేదలను కష్టాల పాలు చేస్తున్నా.. సినీ తారలకు మాత్రం మంచే చేసింది. ఎప్పుడు సినిమాలు, షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పర్సనల్‌ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఆనందం పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్‌ సమంత కూడా తన క్వారెంటైన్ డైరీస్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది.

 • GMAIL

  Tech NewsMay 4, 2020, 11:47 AM IST

  అలాంటి ఇ-మెయిల్స్‌ తో జాగ్రత్త: ఐ‌టి శాఖ

  "పన్ను చెల్లింపుదారులు జాగ్రత్త వహించాలి! దయచేసి పన్ను రిఫండ్  ఇస్తానని హామీ ఇచ్చే ఎలాంటి నకిలీ లింక్‌పై క్లిక్ చేయవద్దు. ఎందుకంటే ఇలాంటి  ఫిషింగ్ ఇ-మెయిల్స్‌, నకిలీ లింకులను ఆదాయపు పన్ను శాఖ పంపించదు ”అని ఆదాయపు పన్ను శాఖ విభాగం ఒక సోషల్ మీడియా ద్వారా ట్వీట్‌ చేసింది. 

 • ఎలా ఉందంటే... ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. అందుకు తగినట్లే స్కీన్ ప్లే కూడా రాసుకున్నారు. ఎక్కువగా మాజీ ప్రేమకుల మానసిక సంఘర్షణలు, వారి మధ్య జరిగే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. మనస్సుతో చూడాల్సిన సీన్స్ చాలా ఉంటాయి. కళ్లతో కానిచ్చేసి,మైండ్ తో జడ్జిమెంట్ ఇచ్చేసే కథ కాదిది. చాలా ఫీల్ తో దర్శకుడు రాసుకున్న సీన్స్ ని ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా తెరకెక్కిచారు.

  EntertainmentApr 24, 2020, 1:18 PM IST

  జాను’ అక్కడ పెద్ద హిట్, దిల్ రాజు ఫుల్ హ్యాపీ

  ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులూ పడ్డాయి. సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. వారి వారి తొలి ప్రేమ జ్జాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.  

 • undefined

  carsApr 22, 2020, 3:43 PM IST

  ఆన్‌లైన్ అమ్మకాలపై డిస్కౌంట్ల వర్షం.. హ్యుండాయ్ &టాటా కార్లపై భారీ ఆఫర్లు

  కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్న వేళ కార్ల తయారీ సంస్థలు ఆన్ లైన్ విక్రయాలకు తెర తీశాయి. ఇందుకోసం హ్యుండాయ్, టాటా మోటార్స్ సంస్థలు వినియోగదారులకు భారీ ఆఫర్లు అందజేస్తున్నాయి.