Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Clearance

"
IPL 2022: New Franchise CVC Capital to Get clearance From the BCCI ahead Of Mega AuctionIPL 2022: New Franchise CVC Capital to Get clearance From the BCCI ahead Of Mega Auction

IPL: సీవీసీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..? మెగా వేలానికి ముందు అహ్మదాబాద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

IPL 2022: ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చి అహ్మాదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పనుందా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

Cricket Dec 23, 2021, 11:41 AM IST

today nation wide bank strike check out which banking services will be hit here you may knowtoday nation wide bank strike check out which banking services will be hit here you may know

నేడు, రేపు బ్యాంక్ ఉద్యోగుల సమ్మే.. ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయో తెలుసుకొండి..

దేశంలోని రెండు ప్రభుత్వ  బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు నేడు, రేపు అనగా సోమవారం, మంగళవారం సమ్మె చేపట్టారు. 

business Mar 15, 2021, 11:49 AM IST

Bharat Biotechs vaccine Covaxin gets expert panels clearance for India kspBharat Biotechs vaccine Covaxin gets expert panels clearance for India ksp

భారతీయులకు మరో వ్యాక్సిన్: కొవాగ్జిన్‌‌కు గ్రీన్ సిగ్నల్

కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నిపుణుల బృందం సిఫారసు చేసింది. 

NATIONAL Jan 2, 2021, 7:02 PM IST

Court clearance for home quarantine for accused in HyderabadCourt clearance for home quarantine for accused in Hyderabad

హోమ్ క్వారంటైన్ కు నిందితుడి తరలింపు: కోర్టు అనుమతి

 కరోనా  కారణంగా హోం క్వారంటైన్‌ ముద్ర ఉన్న నిందితుడిని తీసుకోవడానికి  అధికారులు నిరాకరించడంతో  వ్యక్తిగత హామీతో అతడిని హోం క్వారంటైన్ లో ఉండేందుకు అనుమమతి  ఇచ్చారు జడ్జి.

Telangana Apr 14, 2020, 11:20 AM IST

amazon to set up two data centres in telanganaamazon to set up two data centres in telangana

తెలంగాణకు గుడ్ న్యూస్... అమెజాన్ భారీ పెట్టుబడులు...

మెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. 90 శాతం కంటే ఎక్కువ పెట్టుబడితో ఈ రెండు డేటా సెంటర్లలో హై-ఎండ్ కంప్యూటర్, స్టోరేజ్ పరికరాలపై వెచ్చించనుంది.

business Feb 11, 2020, 11:05 AM IST

Maruti Suzuki  Offers up to Rs 1.13 lakh on cars in December 2019Maruti Suzuki  Offers up to Rs 1.13 lakh on cars in December 2019

స్టాక్స్ క్లియరెన్స్ సేల్... కార్లపై డిస్కౌంట్ ఆఫర్ల వర్షం

2019 ముగింపుకు వస్తోంది. మాంద్యం ప్రభావం.. డిమాండ్ లేక వాహనాల కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. తమ వద్ద ఉన్న స్టాక్స్ క్లియరెన్స్ కోసం మారుతి సుజుకి, నిస్సాన్ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. 

Automobile Dec 10, 2019, 10:40 AM IST

What is the INX media case and how are the Chidambarams involved?What is the INX media case and how are the Chidambarams involved?

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

రూ. 307 కోట్ల విదేశీ పెట్టుబడులు ఐఎన్ఎక్స్ మీడియాకు అందేలా  ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా పి. చిదంబరం ఉన్న సమయంలోనే ఈ వ్యవహరం సాగింది

NATIONAL Aug 21, 2019, 3:47 PM IST

Building approvals become easier, GHMC introduces single window for clearanceBuilding approvals become easier, GHMC introduces single window for clearance

24గంటల్లోనే ఇంటి అనుమతి... నిజంగా శుభవార్తే

పట్టణాలు, నగరాల్లో స్థలాల విలువ భారీగా పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో చిన్నచిన్న స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ప్రకారం తక్కువ స్థలం ఉండి నిర్మించుకునే ఇళ్లకు ఇబ్బందులు ఉండవు. కొత్తగా వచ్చే స్వీయ దరఖాస్తు విధానం అనేది దరఖాస్తుదారుడిదే పూర్తి బాధ్యుడిని చేస్తుంది. 

Telangana Aug 20, 2019, 8:50 AM IST

Minister lokesh clearing file in just 6 hoursMinister lokesh clearing file in just 6 hours

లోకేష్ భలే స్పీడుగున్నారు

ఒక్కో ఫైల్ క్లియర్ కావటానికి సగటున 43 రోజులు పడుతోంది.

అంటే దాదాపు నెలన్నర టైమ్ తీసుకుంటున్నారు.

మంత్రుల్లో అందరికన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నది ఘనత వహించిన మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు.

ఈయన గారి పేషీలో ఒక్కో ఫైల్ సగటున 66 రోజులుంటోంది.

Nov 15, 2017, 7:37 AM IST