Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Cleans

"
ap local bdoy elections results:atchannaidu reacts on AP local body election resultsap local bdoy elections results:atchannaidu reacts on AP local body election results

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసింది: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై అచ్చెన్నాయుడు


ఈ ఎన్నికల ఫలితాలు బోగస్ ఫలితాలని ఆయన  చెప్పారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి సహకరించారని ఆయన ఆరోపించారు.  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వ్యవహరించిన తీరుతో తాము ఈ ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Andhra Pradesh Sep 19, 2021, 12:54 PM IST

Congress Harish Rawat repents panj pyare remark by cleaning shoes, sweeping floor in gurudwaraCongress Harish Rawat repents panj pyare remark by cleaning shoes, sweeping floor in gurudwara

భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..!

అక్కడ భక్తుల బూట్లు తుడవడంతోపాటు గురుద్వారాలో చీపురుతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మరోసారి సిక్కులను క్షమాపణలు కోరుతూ.. ఈ ఫోటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.

NATIONAL Sep 4, 2021, 8:43 AM IST

Kidney flush drinks in Your Diet for a Quick cleanse and detoxKidney flush drinks in Your Diet for a Quick cleanse and detox

మూత్రపిండాల్లో సమస్యా...? ఈ డ్రింక్స్ తాగితే చాలు..!

మూత్రపిండాల వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు మూత్ర విసర్జన, మూత్రం ఆపుకోలేకపోవడం... ముఖం, కాళ్ళ వాయడం, మూత్రంలో రక్తం లాంటివి జరుగుతాయి

Food Mar 8, 2021, 12:22 PM IST

Woman Complains Of Filthy Toilets To Minister. He Cleans It HimselfWoman Complains Of Filthy Toilets To Minister. He Cleans It Himself

మహిళ ఫిర్యాదు.. మరుగుదొడ్డి కడిగిన మంత్రి

మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడంలేదని కమిషనర్‌ కార్యాలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

NATIONAL Aug 3, 2020, 2:46 PM IST

Team India Jasprit Bumrah Cleans House Amid Lockdown, Reveals Why He Did It TwiceTeam India Jasprit Bumrah Cleans House Amid Lockdown, Reveals Why He Did It Twice

కరోనా లాక్‌డౌన్: తల్లిసేవలో జస్ప్రీత్ బుమ్రా, రెండుసార్లు ఫ్లోర్ క్లీనింగ్

లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం సామాన్యుల  నుంచి ప్రముఖుల వరకు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. భార్యాపిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో గడుపుతూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు

Cricket Mar 30, 2020, 9:34 PM IST

Xiaomi Mi Air Purifier 2S : Affordable, but still cleans your roomXiaomi Mi Air Purifier 2S : Affordable, but still cleans your room

గాలి నాణ్యతను పెంచే కొత్త ఎయిర్ ప్యూరిఫైర్...

ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్  పేరిట ఓ నూతన ఎయిర్ ప్యూరిఫైర్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. మొబైల్స్ తయారీ సంస్థ షియోమి ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్ వెర్షన్‌ లో కొన్ని మెరుగుదలలు చేర్చాయి.

Technology Oct 29, 2019, 2:41 PM IST

modi cleans mamallapuram beachmodi cleans mamallapuram beach
Video Icon

సముద్రతీరంలో చెత్త ఏరేసిన ప్రధాని (వీడియో)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో రెండు రోజుల అనధికారిక భేటీలో రెండో రోజైన శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మెసేజ్ తో ప్రారంభించారు. శనివారం ఉదయం మామల్లపురం సముద్ర తీరంలో ఉన్న చెత్త ఎత్తి క్యారీ బాగ్ లో వేసి హోటల్ రూమ్ బాయ్ కి ఇచ్చి పారవేయించారు. ప్రతీ పౌరుడు తమవంతుగా ఇలా చేయాలన్న సందేశాన్ని పంచారు.

NATIONAL Oct 12, 2019, 11:32 AM IST

high court justice challa kodandaram cleans the court areahigh court justice challa kodandaram cleans the court area

ఎంగిలి ప్లేట్లను ఏరిన హైకోర్టు న్యాయమూర్తి

హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ బదిలీ కావడంతో ఆయన వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో... అతిథులకు టీ, స్నాక్స్ లాంటివి అందజేశారు. వాటిని తిన్న పలువురు ప్లేట్లను మాత్రం అక్కడే పడేశారు.

Telangana Oct 12, 2019, 11:06 AM IST

take care of your skin to look radiant this diwalitake care of your skin to look radiant this diwali
Video Icon

ఈ దీపావళికి వెలిగిపోండిలా.. (వీడియో)

దీపకాంతుల దీపావళి మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ దీపావళికి అందరికంటే బాగా కనిపించడానికి చాలా ఆతృతతో ఉంటారు. మీ చర్మం దీపావళి వెలగులతో పోటీపడాలంటే మీరు తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు ఇవి.

Lifestyle Oct 9, 2019, 6:40 PM IST

Haryana Municipal Corporation Election ResultsHaryana Municipal Corporation Election Results

హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి క్లీన్‌స్వీప్

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. బిజెపి అధికారంలో వున్న మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఘోర  పరాభవంతో నిరుత్సాహపడిపోయిన బిజెపి శ్రేణులకు హర్యానా మున్సిపల్ ఎన్నికలు నూతన ఉత్తేజాన్ని నింపాయి. హర్యానా రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని మున్సిపాలిటీలపై బిజెపి జెండా ఎగిరింది. 

NATIONAL Dec 19, 2018, 7:59 PM IST