Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Cji Nv Ramana

"
dont shy to stand with truth says CJI NV ramana on constitution daydont shy to stand with truth says CJI NV ramana on constitution day

Constitution Day: దురుద్దేశపూరిత దాడుల నుంచి జ్యుడీషియరిని రక్షించాలి: సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దురుద్దేశపూరిత, లక్షిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాలని ఆయన న్యాయవాదులకు సూచనలు చేశారు. సత్యం వైపు నిలబడటానికి సంకోచించవద్దని, తప్పును ఎత్తి చూపడానికి వెనుకడుగు వేయవద్దని అన్నారు. చివరగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొటేషన్‌ను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ముగించారు.

NATIONAL Nov 26, 2021, 5:23 PM IST

what signals we are sending to world.. Supreme Court on  delhi pollutionwhat signals we are sending to world.. Supreme Court on  delhi pollution

కలుషిత రాజధానితో ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నాం.. సుప్రీంకోర్టు

ఢిల్లీలో కాలుష్యంపై విచారిస్తు సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. దేశ రాజధానిలో ఇంత కాలుష్యంతో ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో చూడండి అంటూ మండిపడింది. వెంటనే కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇప్పుడు కాలుష్యం తగ్గినా విచారణ ఆపబోమని, దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని తెలిపింది. ఈ విషయంలో తాము ఎన్నికల గురించి ఆలోచించడం లేదని, ప్రతి రాష్ట్రం ఏం చేస్తున్నదా? అని పరిశీలించబోమని వివరించింది.
 

NATIONAL Nov 24, 2021, 12:59 PM IST

Supreme Court Chief Justice NV Ramana speech at Sri Sathya Sai university convocationSupreme Court Chief Justice NV Ramana speech at Sri Sathya Sai university convocation

CJI NV Ramana: రామాయణం, మహాభారతంలో నేటికీ వర్తించే ఎన్నో విషయాలు ఉన్నాయి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

పుట్టపర్తిలోని (Puttaparthi) సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవ కార్యక్రమానికి (Sathya Sai university convocation)  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Supreme Court Chief Justice NV Ramana) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవరసం ఉందని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.
 

Andhra Pradesh Nov 22, 2021, 11:53 AM IST

supreme court got angry on tv debates in delhi pollution hearingsupreme court got angry on tv debates in delhi pollution hearing

ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూర్చుని రైతులను నిందిస్తారు.. ఢిల్లీ కాలుష్యం విచారణలో సుప్రీం సీరియస్

ఢిల్లీ కాలుష్యంపై ఈ రోజు సుప్రీంకోర్టు వేడిగా వాదనలు జరిగాయి. ముఖ్యంగా టీవీ డిబేట్లపై న్యాయవాదులు, న్యాయమూర్తులు మండిపడ్డారు. ఢిల్లీ కాలుష్యం కంటే టీవీ డిబేట్లు ఎక్కువ కాలుష్యం చేస్తున్నామని సీజే ఎన్వీ రమణ అన్నారు. కాగా, కొందరు ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో సుఖంగా జీవిస్తూ రైతులను నిందిస్తుంటారని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహించారు. తాను కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్టు టీవీ డిబేట్లలో తనను నిందించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా పేర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

NATIONAL Nov 17, 2021, 2:45 PM IST

class 8 student complaints to cji nv ramanaclass 8 student complaints to cji nv ramana

ఆర్టీసీ బస్సులు రావడం లేదు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు చిన్నారి లేఖ, స్పందించిన సజ్జనార్

పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు నడపడం లేదని ఓ విద్యార్థిని ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది.  రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి విద్యార్ధిని ఈ లేఖ రాసింది

Telangana Nov 3, 2021, 10:11 PM IST

CJI NV Ramana praises minister Kiren RijijuCJI NV Ramana praises minister Kiren Rijiju

న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మీద సీజే ఎన్వీ రమణ ప్రశంసల జల్లు...(వీడియో)

పాన్ ఇండియా లీగల్ అవెర్నెస్, అవుట్ రీచ్ క్యాంపెయిన్ లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘మన న్యాయశాఖ మంత్రి ఎంత డైనమికో మనందరికీ తెలుసు. ప్రజలతో మమేకం అవ్వడానికి, వారి అభిమానాన్ని చూరగొనడానికి అతను ప్రతీ నిమిషం శ్రమిస్తారు. అతని ప్రతీ చర్యలోనూ అది ప్రతిబింబిస్తుంది.

NATIONAL Oct 4, 2021, 2:31 PM IST

women should have 50 percent reservation in judiciary says CJI NV Ramanawomen should have 50 percent reservation in judiciary says CJI NV Ramana

కారల్ మార్క్స్‌ను గుర్తుచేసిన సీజే ఎన్‌వీ రమణ.. ‘మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే’

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ మహిళ సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయవ్యవస్థలో, న్యాయకళాశాలల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం నేటి అవసరమని అన్నారు. అంతేకాదు, ప్రపంచ మహిళలారా ఏకం కండి అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కారల్ మార్క్స్‌ను గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.
 

NATIONAL Sep 26, 2021, 3:31 PM IST

supreme court says to set up expert panel to probe pegasus snoopingsupreme court says to set up expert panel to probe pegasus snooping

Pegasus: పెగాసెస్ గూఢచర్యంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. సుప్రీంకోర్టు నిర్ణయం

పెగాసెస్ గూఢచర్యం కేసుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు నిపుణుల కమిటీని వేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే ఎన్‌వీ రమణ తెలిపారు. వచ్చే వారంలోగా నిపుణుల కమిటీ సభ్యులను ఖరారు చేస్తామని, సమగ్ర ఆదేశాలను వెలువరిస్తామని వివరించారు.
 

NATIONAL Sep 23, 2021, 12:26 PM IST

cji nv ramana led supreme court collegium recommends 68 names for high court judges to centrecji nv ramana led supreme court collegium recommends 68 names for high court judges to centre

సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం.. హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఒకేసారి 68 మంది పేర్లు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం దేశవ్యాప్తంగానున్న 12 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు 68 మంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. ఏకకాలంలో సుప్రీంకోర్టు ఇంత మంది పేర్లను ప్రతిపాదించడం ఇదే తొలిసారి. ఇందులో 44 మంది బార్ సభ్యులు, మిగతా వారు జ్యుడీషియల్ అధికారులు. 68 మందిలో పది మంది మహిళలు ఉండటం గమనార్హం. మరో రికార్డు ఏమిటంటే మిజోరం రాష్ట్రానికి చెందిన వ్యక్తినీ హైకోర్టు పదోన్నతికి ప్రతిపాదించింది.

NATIONAL Sep 4, 2021, 2:00 PM IST

Nine new Supreme Court judges sworn-in in New delhiNine new Supreme Court judges sworn-in in New delhi

తొలిసారి: ఒకేసారి తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జిల ప్రమాణం

తొమ్మిది మంది జడ్జిలు ఒకేసారి ప్రమాణం చేయ డం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే ప్రథమం. సుప్రీంకోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణం చేయడంతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 33కి చేరింది. 

NATIONAL Aug 31, 2021, 11:15 AM IST

No Proper Debate In Parliament says CJI NV RamanaNo Proper Debate In Parliament says CJI NV Ramana

పార్లమెంట్‌లో చర్చల తీరుపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

స్వాతంత్ర్య సమరయోధుల్లో ఎక్కువ మంది న్యాయవాదులుగానే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తొలి లోక్‌సభ, రాజ్యసభలో కూడ ఎక్కువ మంది న్యాయవాదులేనని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

NATIONAL Aug 15, 2021, 12:28 PM IST

No Parallel Social Media Debates: Supreme Court To Pegasus PetitionersNo Parallel Social Media Debates: Supreme Court To Pegasus Petitioners

కోర్టుల విచారణపై విశ్వాసం ఉంచాలి, సోషల్ మీడియాలో చర్చలా?: సీజేఐ కీలక వ్యాఖ్యలు

పెగాసెస్ అంశంపై పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లు ఇవాళ తనకు అందాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు చెప్పారు. ఈ విషయమై వాదించేందుకు తనకు శుక్రవారం వకు  సమయం ఇవ్వాలని ఉన్నత న్యాయస్తానాన్ని తుషార్ కోరారు.
 

NATIONAL Aug 10, 2021, 12:47 PM IST

CJI NV Ramana transferred Krishna water  dispute petition to another benchCJI NV Ramana transferred Krishna water  dispute petition to another bench

నీటి పోరు: సిజెఐ ఎన్వీ రమణ సూచనకు ఏపీ నో, మరో బెంచీకి కేసు బదిలీ

గతంలో ఈ కేసును వాదించిన అనుభవాన్ని కూడ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఈ విషయమై రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తెలుసుకొని చెబుతామని రెండు రాష్ట్రాల న్యాయవాదులు చెప్పారు.

Andhra Pradesh Aug 4, 2021, 11:40 AM IST

international arbitration center set up in Hyderabad CJI NV Ramana - bsbinternational arbitration center set up in Hyderabad CJI NV Ramana - bsb

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం : జస్టిస్‌ ఎన్‌వీ రమణ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలన్నది తన చిరకాల స్వప్నమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ వెల్లడించారు. అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం, సదుపాయాలున్న హైదరాబాద్‌ అందుకు అనువైనదని అభిప్రాయపడ్డారు.

Telangana Jun 16, 2021, 9:47 AM IST

cji nv ramana to visit yadadri temple kspcji nv ramana to visit yadadri temple ksp

ఈ నెల 14న యాదాద్రికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ: వెంట తమిళిసై, కేసీఆర్.. భారీ స్వాగత ఏర్పాట్లు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెల 14న యాదాద్రిలో పర్యటించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ కూడా సీజేఐతో పాటు యాదాద్రికి వెళ్లనున్నారు. 

Telangana Jun 12, 2021, 7:07 PM IST