Civil Supplies

(Search results - 11)

Attempted employment with forged documents in the Secretariat Civil Supplies Department

Video Icon

Andhra Pradesh29, Sep 2020, 6:37 PM

సచివాలయం పౌర సరఫరాల శాఖలో నకిలీ పత్రాలతో ఉద్యోగ యత్నం

సెక్రటేరియట్  లో మరో మారు నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నం.

ap secretariat

Andhra Pradesh29, Sep 2020, 10:58 AM

ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా: లక్షలు వసూలు

సివిల్ సప్లయిస్ కన్యూమర్స్ అఫైర్స్ ఆఫీసులో ఉద్యోగం పేరుతో ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన విషయం వెలుగు చూసింది.ఏగయ్య అనే యువకుడి వద్ద నుండి నిందితులు రూ.3.30 లక్షలు వసూలు చేశారు.

visakha civil supplies officers complain against rumors on plastic rice in ration

shops

Video Icon

Andhra Pradesh13, Jul 2020, 11:59 AM

ఏపీలో రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ బియ్యం..?

విశాఖపట్నం జిల్లా ఏటి గైరంపేట గ్రామంలో రేషన్ డిపో లో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయని , తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గొలుగొండ రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

• CM YS Jagan Review On Civil Supplies Department
Video Icon

Andhra Pradesh31, Jan 2020, 2:28 PM

సివిల్ సఫ్లైస్ డిపార్టుమెంట్ పై వైఎస్ జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సివిల్ సఫ్లైస్ డిపార్టుమెంట్ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

• Civil Supplies and Consumer Affairs minister kodali nani meeting with sand transport owners
Video Icon

Vijayawada4, Dec 2019, 4:48 PM

Video news : రాబోయే పది సంవత్సరాల వరకు రాష్ట్రంలో ఇసుక కొరత ఉండకపోవచ్చు...

ఇసుక రవాణా చేస్తున్న యజమానులతో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనానికి జిపియస్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.  ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆద్వర్యంలో మంత్రులు ,శాసన సభ్యులు ఇసుక అక్రమంగా తరలించి వేలాది కోట్లు అవీనితి చేశారని, దానికి నిదర్శనం గత ప్రభుత్వం నదీ గర్భం ఇసుకను అక్రమంగా తీసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్లు జరిమానా విధించిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం నుండి నాలుగు నెలలు  వరదలు రావడంతో సుమారు 10కోట్ల టన్నులు ఇసుక మేటలు నదిలో చేరినట్లు అధికారులు అంచనా వేశారు. రాబోయే పది సంవత్సరాల వరకు ఇసుకకు ఈ రాష్ట్రంలో కోరత ఉండకపోవచ్చని మంత్రి తెలిపారు.

• ap cm jagan review meeting on civil supplies at camp offic
Video Icon

Andhra Pradesh2, Dec 2019, 9:54 PM

video:నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ... ఏర్పాట్లపై సీఎం సమీక్ష

అమరావతి: నాణ్యమైన బియ్యం డోర్‌డెలివరీపై సీఎం వైఎస్‌.జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళంలో అమలవుతున్న పైలట్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు నివేదించారు. నాణ్యమైన, ప్యాకేజ్డ్‌ బియ్యంపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో నాణ్యమైన, ప్యాకేజ్డ్‌ బియ్యాన్ని పంపిణీ చేయడానికి అవసరమైన సన్నాహాలపై సీఎంకు వివరాలు అందించారు. ఈ సమావేశంలో సౌరసరఫరా శాఖ మంత్రి కొడాలి నానితో పాటు అధికారులు  పాల్గొన్నారు.

• ఇకపోతే కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఈ నేతలు ఇద్దరూ అడపాదడపా మీడియా ముందుకు వస్తున్నారే తప్ప ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను మాత్రం తిప్పటి కొట్టడం లేదని ప్రచారం.

Andhra Pradesh22, Nov 2019, 8:34 PM

చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి లోకేష్ ఏం చేశాడంటే : గుట్టువిప్పిన మంత్రి కొడాలి నాని

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా చౌదరి బ్రోకర్‌లా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. బ్యాంకులకు కన్నాలేసిన దొంగ సుజనా చౌదరి అని అలాంటి వ్యక్తుల మాటలకు విలువ లేదన్నారు మంత్రి కొడాలి నాని.

• jobs in csc tn

Jobs19, Nov 2019, 2:58 PM

సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ పోస్టులు

తమిళనాడు సివిల్ సప్లై కార్పొరేషన్ (టిఎన్‌సిఎస్‌సి) 100 అసిస్టెంట్ ఖాళీలను ప్రకటించింది.దరఖాస్తులను పంపే చివరి తేదీ 13 డిసెంబర్  2019. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ద్వారా ఉంటుందని అభ్యర్థులు గమనించాలి.

• gangula

Hyderabad3, Oct 2019, 3:01 PM

పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంగుల కమలాకర్

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్‌ అన్నారు.

• nani

Andhra Pradesh13, Jun 2019, 8:49 PM

సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికి రేషన్ సరుకులు: కొడాలి నాని

సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికి రేషన్ సరుకులను పంపిణీ చేస్తామన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. గురువారం అమరావతి సచివాలయం 4వ బ్లాకులో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

• singireddy

Telangana12, Jun 2019, 8:35 PM

ప్రజా పంపిణీలో టెక్నాలజీ వినియోగం, అక్రమాలకు విరుగుడు: మంత్రి నిరంజన్ రెడ్డి

ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పౌర సరఫరాల శాఖ వార్షిక నివేదికను మంత్రి బుధవారం విడుదల చేశారు.