Civic Polls
(Search results - 37)OpinionDec 5, 2020, 9:03 AM IST
భవిష్యత్తులో గండమే: కేసీఆర్ కు గ్రేటర్ వార్నింగ్ బెల్స్ ఇవే..!
దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు రెండూ కూడా తెరాస కు, ముఖ్యంగా కేటీఆర్ కి వార్నింగ్ బెల్స్ లాంటివి. మరొక నాలుగు నెలల్లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కూడా జరగబోతుంది. దానికన్నా ముందు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సైతం పోలింగ్ జరగనుంది.
TelanganaDec 4, 2020, 7:53 PM IST
ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి: జిహెచ్ఎంసీ ఫలితాలపై బండి సంజయ్
జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని సంజయ్ అన్నారు.
TelanganaDec 4, 2020, 7:09 PM IST
బీజేపీ పై పారని కేసీఆర్ పాచికలు: ఆ వ్యూహానికి చెల్లుచీటి..!
గతంలో 99 సీట్లను కలిగిన తెరాస ఈ సారి 100 సీట్లను గెలుస్తామని ధీమాను వ్యక్తం చేసారు. కానీ ఫలితాల్లో మాత్రం వారు వెనుకబడ్డట్టుగానే కనబడుతున్నారు. మేయర్ పీఠం తెరాస కే దక్కుతుందనడంలో ఎటువంటి సంశయం లేకున్నప్పటికీ... మేజిక్ ఫిగర్ ని అందుకోవడానికి ఎక్స్ అఫిషియో ఓట్లను ఉపయోగించవలిసి రావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
TelanganaDec 4, 2020, 6:50 PM IST
జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: మంత్రులకు భారీ షాక్
తెలంగాణ మంత్రులు ఇంచార్జీలుగా వ్యవహరించిన కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వంటి మంత్రులకు ఈ ఎన్నికలు షాక్ ఇచ్చాయి.
TelanganaDec 4, 2020, 6:25 PM IST
కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు బిజెపి వరుస షాక్ లు
జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిజెపి షాక్ ఇచ్చింది. ఆమె బాధ్యతలు తీసుకున్న గాంధీనగర్ డివిజన్ లో బిజెపి విజయం సాధించింది.
TelanganaDec 4, 2020, 6:05 PM IST
జిహెచ్ఎంసీ ఫలితాలు: మీడియాపై నిందలేసిన రేవంత్ రెడ్డి
తమ పార్టీ ఓటమికి కాంగ్రెసు నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాను నిందించారు. మీడియా కారణంగానే కాంగ్రెసు ఓటమి పాలైందని ఆయన ఆడిపోసుకున్నారు. బిజెపి, టీఆర్ఎస్ మీడియాను మేనేజ్ చేశాయని విమర్శించారు.
TelanganaDec 4, 2020, 5:53 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: విజయం సాధించిన మేయర్ భార్య శ్రీదేవి
గత ఎన్నికల్లో ఇదే డివిజన్ నుండి బొంతు రామ్మోహన్ పోటీ చేసి విజయం సాధించారు. మేయర్ అభ్యర్ధిగా రామ్మోహన్ పేరును టీఆర్ఎస్ ప్రకటించింది.ఈ దఫా మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. చర్లపల్లి డివిజన్ నుండి బొంతు రామ్మోహన్ తన భార్యను ఈ దఫా బరిలోకి దింపారు.
TelanganaDec 4, 2020, 5:31 PM IST
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చుక్కెదురు: హబ్సిగూడలో భార్య స్వప్న ఓటమి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ ధీమాను వ్యక్తం చేసింది. కానీ గతంలో కంటే మెరుగైన స్థానాలను బీజేపీ కైవసం చేసుకొనే దిశగా వెళ్తోంది. అయితే ఎమ్మెల్యే సతీమణి ఓటమి పాలు కావడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యే సతీమణి ఓటమికి గల కారణాలపై పార్టీ నాయకత్వం ఆరా తీస్తోంది.TelanganaDec 4, 2020, 5:15 PM IST
తెలంగాణ సెంటిమెంట్ ఖతమ్: ఇక కేసీఆర్ కు ఎదురుదెబ్బలే...
తెలంగాణ పెద్దన్నగా, ఆపద్భాంధవుడిగా కేసీఆర్ తెలంగాణ ప్రజలు చూసే పరిస్థితి దాదాపుగా కనుమరుగవుతోంది. ఇక నుంచి కేసీఆర్ కు వరుస ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. బిజెపి అంధుకు సిద్ధపడినట్లు కనిపిస్తోంది.
TelanganaDec 4, 2020, 5:01 PM IST
ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటిన బీజేపీ: నాడు టీడీపీ పొత్తుతో 4 స్థానాలే
జీహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా కాలం నుండి బీజేపీ గ్రౌండ్ వర్క్ చేసుకొంది. బీజేపీ అగ్రనేతలు ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రచారం చేసింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అదే దూకుడును కొనసాగించింది.TelanganaDec 4, 2020, 4:15 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: కాంగ్రెస్కు బీజేపీ దెబ్బ
ఇదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీలను వేసింది. ఈ కమిటీల ఏర్పాటుపై హైద్రాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది.
TelanganaDec 4, 2020, 3:36 PM IST
మేయర్ పీఠం టీఆర్ఎస్ దే: కేసీఆర్ స్వయంకృతాపరాధమే...
జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశమే ఉంది. అయితే, టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే దిశలోనే హైదరాాబాదు ఫలితాలు వస్తున్నాయి. ఇది కేసీఆర్ స్వయంకృతాపరాధమే.
TelanganaDec 4, 2020, 3:20 PM IST
బిజెపి టార్గెట్, చెక్కు చెదరని ఎంఐఎం: కొల్లగొట్టింది టీఆర్ఎస్ నే
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి వ్యూహాత్మకంగా బిజెపి ఎంఐఎంను లక్ష్యంగా చేసుకుంది. అది ఎంఐఎంకు కలిసి వచ్చినట్లే కనిపిస్తోంది. బిజెపి టీఆర్ఎస్ సీట్లనే కొల్లగొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
TelanganaDec 4, 2020, 2:53 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహపడొద్దు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. అనేక తప్పుడు వాగ్ధానాలతో టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.
TelanganaDec 4, 2020, 2:32 PM IST
జీహెచ్ఎంసీ కౌంటింగ్: బోరబండ నుండి గెలుపొందిన డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్
ఈ దఫా ఇదే స్థానం నుండి ఫసియుద్దీన్ పోటీ చేసి గెలుపొందారు. గతంతో పోలిస్తే ఆయన ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారని సమాచారం. గత పాలకవర్గంలో డిప్యూటీ మేయర్ గా ఉన్న మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం నుండి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్ధిగా ఆయన మెహిదీపట్నం నుండి పోటీ చేసి గెలుపొందారు.