Citizenship Law  

(Search results - 9)
  • पुलिस को हिंसा के 30 से ज्यादा वीडियो मिले हैं। पुलिस इन्हीं के आधार पर उपद्रवियों की पहचान कर रही है।

    NATIONAL25, Feb 2020, 7:57 AM IST

    ఒకవైపు ట్రంప్ పర్యటన... మరో వైపు ఢిల్లీలో అల్లర్లు.. నలుగురు మృతి

    ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌, మౌజ్‌పూర్‌ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం మొదలైన అల్లర్లు సోమవారం కూడా కొనసాగాయి. ఇళ్లకు, షాపులకు, వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. రెండు వర్గాలవారు ఒకరిమీద మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. 

  • amit shah -kcr

    Telangana24, Feb 2020, 6:14 PM IST

    కేసీఆర్,ఎంఐఎంకు చెక్: సీఏఏకు అనుకూలంగా హైద్రాబాద్‌లో బీజేపీ సభ


    వచ్చే నెల 15వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించనున్న భారీ సభకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అమిత్ షా, పవన్ కళ్యాణ్ సభకు హాజరుకానుండడంతో కాషాయ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

  • jamia

    NATIONAL3, Feb 2020, 8:18 AM IST

    సీఏఏని వ్యతిరేకిస్తూ నిరసనలు... స్కూటీపై వచ్చి కాల్పులు

    ఆ ఇద్దరిలో ఒకరు రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. స్కూటీపై వచ్చి  మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాగా... ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.

  • Prashanth Kishor, Pavan Kumar Varma

    NATIONAL29, Jan 2020, 5:42 PM IST

    జేడీయూలో సీఏఏ చిచ్చు: ప్రశాంత్ కిషోర్ బహిష్కరణ


     జేడీయూ నుండి ప్రశాంత్ కిషోర్ తో పాటు పవన్ వర్మలను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.  బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ప్రశాంత్‌ కుమార్, పవన్ వర్మలను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.


     

  • India’s tourism industry has been hit by a wave of violent anti-government protests against a new citizenship law
    Video Icon

    NATIONAL31, Dec 2019, 12:18 PM IST

    Video : పర్యాటకరంగాన్ని దెబ్బతీసిన CAA నిరసనలు

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక నగరాల్లో చెలరేగిన నిరసనలు భారతీయ పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా మారాయి. 

  • internet ban due to protest

    Tech News28, Dec 2019, 3:12 PM IST

    ఇంటర్నెట్‌ నిషేధంతో రోజుకు రూ.57.5 కోట్ల నష్టం

    పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళనను ప్రపంచానికి తెలియకుండా నివారించేందుకు ఆయా ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం విధించింది. దీనివల్ల రోజుకు తమకు రూ.57.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని టెలికం సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.

  • techies in india against CAA

    Tech News28, Dec 2019, 1:45 PM IST

    ఇది పాపులిస్ట్ చట్టం మాత్రమే కాదు...ఫాసిస్టు చట్టం...

    కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై సాంకేతిక నిపుణులు నిరసన గళం వినిపించారు. సీఏఏ, ఎన్నార్సీ ముస్లింలకు వ్యతిరేకమని, దేశ సమస్యలను కప్పి పుచ్చడానికే తరుచూ ఇంటర్నెట్ నిలిపివేస్తున్నారని సాఫ్ట్ వేర్ నిపుణులు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. వివిధ టెక్ సంస్థల యాజమాన్యాలను ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని అభ్యర్థించారు. 

  • ganguly with daughter and wife

    Cricket19, Dec 2019, 9:06 AM IST

    నా కూతురికి అవి అంటే ఏంటో తెలీదు.... గంగూలీ

     తన కుమార్తెను ఇలాంటి విషయాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా గూంగూలీ మీడియాను కోరారు. సనా పెట్టినట్లు వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదని... అది ఆమె పోస్టు చేయలేదని గూంగూలీ వివరణ ఇచ్చారు. 

  • shahi imam

    NATIONAL18, Dec 2019, 2:46 PM IST

    పౌరసత్వ చట్టం... ముస్లింలకు ఏమీకాదు.. షాహీ ఇమామ్

    మనకు నచ్చని అంశంపై నిరసన తెలియజేయడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. అయితే... అది శాంతియుతంగా జరగాలన్నారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి చాలా తేడా ఉంటుందన్నారు.