Cinema  

(Search results - 520)
 • ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. కరోనా ప్రభావం తగ్గాక జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. కంటిన్యూ షెడ్యూల్ తో షూటింగ్ ఫినిష్ చేస్తారట.

  Entertainment1, Apr 2020, 10:10 AM IST

  డమ్మీ స్టార్ మహేష్ బాబు, ఈ కామెంట్స్ గోలేంటి?

  ట్విట్టర్ తెరిస్తే...డమ్మీ స్టార్ మహేష్ బాబు, రీమేక్ స్టార్ విజయ్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో పోస్టులు విపరీతంగా కనపడుతున్నాయి. 

   ఇది రెగ్యులర్ ట్వీట్ బ్యాచ్ ని కాస్తంత అయోమయంలో పడేస్తోంది.

 • Anjali

  Entertainment31, Mar 2020, 7:36 AM IST

  కరోనా వేళ.. కాలేదాకా బాలయ్యను ఇలా కెలుకుతుతారా?

   ముఖ్యంగా ప్రపంచం అంతా కరోనా వైరస్ అలజడిలో ఉన్న సమయంలో ఎక్కడా బాలయ్య మాట వినపడకపోవటం ఆయనపై దాడికి తావిస్తోంది.
   

 • mahesh babu

  Entertainment30, Mar 2020, 8:58 AM IST

  బిగ్ లీక్ : గొడవ అవ్వకుండా, వీడియో కాల్‌లో మహేష్ సెటిల్మెంట్

  తన ప్రాజెక్టుని సాఫీగా ముందుకు తీసుకెళ్లటంలో మహేష్ ని మించిన వారు ఇండస్ట్రీలో లేరంటారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే రంగంలోకి దూకి ట్రబుల్ షూటర్ గా మారి, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం మొదలెడుతూంటాడు. అందుకే మహేష్ తో సినిమా అంటే బిజినెస్ పరంగానే కాక, ఏ తలనొప్పులు లేకుండా నడుస్తుందని నిర్మాతలు నమ్మి ఉత్సాహం చూపిస్తూంటారు. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగిందని..మహేష్ గురించి మీడియాలో మాట్లాడుకుంటున్నారు.తాజాగా ఆయన ఓ నిర్మాతకు వీడియో కాల్ చేసి వివాదం పెద్దది అవ్వకుండా సమస్యను మొదట్లోనే సాల్వ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. 

 • undefined

  Entertainment29, Mar 2020, 1:57 PM IST

  తెలుగులో కరోనా మీద సినిమా... షూటింగ్ సగం పూర్తి!

  కరోనా వైరస్ నేపధ్యంలో ఓ సినిమా తెలుగులో రాబోతోందని సమాచారం. ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే  స్టార్ట్ అయ్యిందని చెప్తున్నారు టాలీవుడ్ వ‌ర్గాలు.
   

 • సుకుమార్ - రంగస్థలం 119.72కోట్లు - నాన్నకు ప్రేమతో 53.2కోట్లు

  Entertainment29, Mar 2020, 12:36 PM IST

  కరోనా బ్రేక్: సుకుమార్ కత్తెర పుచ్చుకున్నాడు

  ఖాళీ టైమ్ లో ఇంటి దగ్గర కుటుంబంతో కాలక్షేపం చేసే వారు కొందరైతే మరికొందరు... ఈ సడన్ క్రైసిస్ టైమ్ ని తెలివిగా వినియోగించుకుంటున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్..ఇటు ఫ్రొపెషినల్ లైఫ్ కు న్యాయం చేస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు సుకుమార్ ఒకరు. 

 • உடை போடாத உடலில் ப்ளீச் என தெரியும் டாட்டூ...! உச்ச கட்ட கவர்ச்சியை கொட்டி கொடுக்கும் குஷி..!

  Entertainment28, Mar 2020, 5:53 PM IST

  వైరల్ ఫొటోలు: నగ్నంగా ఫోజులు..ఇంటర్నెట్ హీటెక్కిపోతోంది

  కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సామాన్యుల నుండి సెలెబ్రెటీల దాకా అందరూ స్వీయ నిర్బంధం చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో బాలీవుడ్ హాట్ బ్యూటీలు కూడా గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ అమ్మళ్లకు ఇంట్లోనే ఉంటూ బోర్ కొట్టిందేమో...స్కిన్ షో చేస్తూ ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నారు. 

  అర్దనగ్నంగా లేకపోతే నగ్నంగా..అదీ కుదరకపోతే..టూ పీస్ బికినీ వేసుకుని పడక మీద వయ్యారంగా కూర్చున్న భంగిమలతో రెచ్చగొడుతుున్నారు. చూస్తే ఎంతటి వాడికైనా చూపు తిప్పుకోలేదంటే అతిశయోక్తి కాదు అన్నట్లుగా ఉంటున్నారు.

  దీంతో ఒక్కసారిగా ఈ  అందానికి ఫిదా అయినటువంటి నెటిజన్లు ఆమె అందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ బికినీ అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె పేరు ఏమిటంటే ఖుషీ ముఖర్జీ.

 • vadivelu

  Entertainment28, Mar 2020, 11:07 AM IST

  ఏడ్చినంత పనిచేసిన వడివేలు.. ఎందుకంటే?

  తాజా పరిణామాలు తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని అన్నాడు. పిల్లాపాపలతో అందరం ఇంట్లోనే ఉందామని, దీనిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 • rashmi

  Entertainment27, Mar 2020, 2:36 PM IST

  ఆ కామెంట్స్ పై 'జబర్దస్త్' రష్మీ ఫైర్

  లాక్ డౌన్ లో బిచ్చగాళ్ల సమస్యలపై కొందరు నెట్ జన్లు చేస్తున్న కామెంట్స్ పై ఆమె మండిపడింది. కరోనా నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఫైర్ అయ్యింది.

 • undefined

  News27, Mar 2020, 2:17 PM IST

  గుండె పోటుతో యువ నటుడు మృతి.. షాక్‌లో సినీ రంగం

  కోలీవుడ్‌ యువ నటుడు, డాక్టర్ సేతురామన్‌ గుండెపోటుతో మృతి చెందాడు. సంతానం సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సేతురామన్‌, ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నారు. ఈ సమయంలో ఆయన అర్థాంతరంగా మృతిచెందడంతో ఇండస్ట్రీ షాక్ కు గురైంది.

 • undefined

  Entertainment27, Mar 2020, 11:15 AM IST

  కరోనాపై యుద్దం: ఎస్పీబీ స్పెషల్ ఈవెంట్, మీరూ పాల్గొనవచ్చు

  కరోనాను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది టాలీవుడ్‌ హీరోలు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకరు.

 • balakrishna ntr

  Entertainment27, Mar 2020, 10:46 AM IST

  బాలయ్య, ఎన్టీఆర్.. అన్నీ పుకార్లే, తేల్చేసారు!

  గత నాలుగు రోజులుగా మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలయ్య ఓ రీమేక్ లో చేయబోతున్నారని, అందులో ఎన్టీఆర్ కూడా నటిస్తారనీను. వీళ్లిద్దరు కలిసి నటిస్తే వచ్చే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది కానీ, ఆ సిట్యువేషన్ నిజంగానే వస్తుందా...నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు కానీ నిజమౌతుందా...

 • కానీ ప్రస్తుతం నెమ్మదిగా ఈ షో పుంజుకుంటోంది. ఇటీవల అదిరింది షో నుంచి యాంకర్ సమీరాని తప్పించారు. ఆమె ప్లేస్ లో బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ, ప్రముఖ యాంకర్ రవిని యాంకర్స్ గా రీసుకున్నారు. భానుశ్రీ.. అనసూయ, రష్మీ తరహాలో గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

  Entertainment26, Mar 2020, 2:18 PM IST

  తన్నమని సలహా ఇచ్చిన నాగబాబు

  నాగబాబు కరోనా వైరస్ మీద, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద చేసే నాగబాబు ఎప్పటికప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటి నుంచి నాగబాబు చేసే ట్వీట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి. 

 • అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించింది. రీసెంట్ గా మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో 11 నుంచి 13కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.

  Entertainment26, Mar 2020, 1:18 PM IST

  క‌రోనాపై పోరాటం: అనిల్ రావిపూడి విరాళం

  క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మెల్లిమెల్లిగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. తాజాగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా  విరాళం ప్ర‌క‌టించారు.

 • ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక వరుసగా మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ.

  Entertainment26, Mar 2020, 12:32 PM IST

  హార్ట్ స్టిల్స్ తో కవ్విస్తున్న రాశి ఖన్నా


  బంచిక్‌ బంచిక్‌ చెయ్‌ బాగా, ఒంటికి యోగా మంచిదేగా..' అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ అద్బుతంగా అందాలు పరుస్తూ చెప్పేసింది కదా. ఆ పాటలో రమ్యకృష్ణ ఇంతకాలం అయినా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు జనాలు. ఈ విషయం హీరోయిన్స్ తెలుసు. యోగా ప్రాక్టీసు అంటూ తాము చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో పెడితే జనాలు అలా పడి ఉంటారు. 

  వాస్తవానికి యోగా మన పూర్వీకుల నుండీ వారసత్వంగా వస్తున్న అపురూపమైన సంపద. ఆ అపురూప సంపదే మనం ప్రపంచానికిచ్చిన అద్భుతమైన బహుమతిగా చెప్తూంటాం. అయితే మనం దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామనే చెప్పాలి. అయితే సినిమా వాళ్లు మాత్రం యోగాకు తమదైన నిండుతనం తీసుకొస్తున్నారు. 
   

 • Enraged fans of Pawan Kalyan had even allegedly issued death threats to Sri Reddy.

  Entertainment25, Mar 2020, 6:34 PM IST

  అదేదో పవన్ ని తీసుకోవచ్చుగా .. ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్‌

  పవన్ ని తీసుకుంటే ఖచ్చితంగా  నిజ జీవితం తెరపై చూసినట్లు ఉండేదని అంటున్నారు. అలాగే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం కూడా తెరపై ఆవిష్కారం అయ్యేదని చెప్తున్నారు. ఇలాంటి పాత్రలు పవన్ చేస్తే వచ్చే కిక్కే వేరు అని చెప్తున్నారు.