Cine Producer  

(Search results - 4)
  • pvp

    Telangana24, Jun 2020, 12:40 PM

    నాపై దాడి చేశాడు: పీవీపీపై కైలాష్ పోలీసులకు ఫిర్యాదు

    హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో   పీవీపీకి మరో వ్యక్తి  కైలాస్ విక్రమ్  వివాదం చోటు చేసుకొంది. పీవీపీ తనపై దాడి చేయించారని పోలీసులకు కైలాష్ విక్రమ్ ఫిర్యాదు చేశారు.

  • sikha chowdary

    Andhra Pradesh3, Feb 2019, 11:46 AM

    జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

     జయరామ్ హత్య కేసులో  తనకు ఎలాంటి సంబంధం లేదని  శిఖా చౌదరి చెబుతున్నారని  కబాలీ సినిమా తెలుగు ప్రొడ్యూసర్ కేపీ చౌదరి చెప్పారు. విజయవాడ పోలీసుల అదుపులో ఉన్న శిఖా చౌదరిని కలిసిన తర్వాత  కేపీ చౌదరి ఆదివారం నాడు కూడ కొన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్‌తో మాట్లాడారు.

     

  • adisheshagiri rao

    Andhra Pradesh20, Jan 2019, 12:00 PM

    టీడీపీలోకి ఆదిశేషగిరిరావు చేరే ముహుర్తమిదే!

    సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు  టీడీపీలో చేరనున్నారు.  ఇటీవలనే ఆదిశేషగిరి రావు వైసీపీకి రాజీనామా చేశారు.ఫిబ్రవరి  7 లేదా 8 తేదీల్లో  టీడీపీల్లో చేరనున్నారని తెలుస్తోంది.


     

  • suicide

    ENTERTAINMENT17, Jan 2019, 10:03 AM

    గుడిలో ప్రముఖ నిర్మాత సూసైడ్!

    మరాఠీ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు సదానంద్ లాడ్ అలియాస్ పప్పులాడ్ ముంబైలో ఓ దేవాలయంలో సూసైడ్ చేసుకొని చనిపోయారు.