Asianet News TeluguAsianet News Telugu
69 results for "

Cine Actor

"
Chiranjeevi inaugurates Allu Ramalingaiah homeo college in RajahmundryChiranjeevi inaugurates Allu Ramalingaiah homeo college in Rajahmundry

మాది గురు శిష్యుల బంధం: అల్లు రామలింగయ్య హోమియో కాలేజీ ప్రారంభించిన చిరంజీవి


అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాజమండ్రిలో  శుక్రవారం నాడు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య హోమియో ఆసుపత్రిని(homeo hospital)  ప్రారంభించారు. 

Andhra Pradesh Oct 1, 2021, 1:36 PM IST

Cine actor posani krishna murali serious comments on  Pawan KalyanCine actor posani krishna murali serious comments on  Pawan Kalyan

జగన్‌తో పోల్చుకోకు, ఎప్పుడు ప్రశ్నించాలో తెలియదు: పవన్ కళ్యాణ్ పై పోసాని ఫైర్

చిరంజీవితో రాజకీయంగా తనకు అభిప్రాయబేధాలున్నా తాను ఏనాడూ కూడ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదని పోసాని కృష్ణమురళి తెలిపారు.  సినీ పరిశ్రమలో సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరించగలరని పోసాని కృష్ణమురళి చెప్పారు. 

Andhra Pradesh Sep 27, 2021, 8:08 PM IST

Tollywood drug case: Cine actor Tarun appers before Enforcement directorate probeTollywood drug case: Cine actor Tarun appers before Enforcement directorate probe

టాలీవుడ్ డ్రగ్ కేసు: ఈడీ విచారణకు హాజరైన నటుడు తరుణ్

సినీ నటుడు నవదీప్   యాజమాన్యంలోని ఎఫ్ కేఫే లాంజ్ లో నిర్వహించిన పార్టీలతో పాటు కెల్విన్ తో సంబంధాలపై ఈడీ అధికారులు  విచారణ నిర్వహించనున్నారు.

Telangana Sep 22, 2021, 10:20 AM IST

CIty civil court reserves verdict on defamation suit against Revanth ReddyCIty civil court reserves verdict on defamation suit against Revanth Reddy

రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా: విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు తనకు ముడిపెట్టి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.తనకు సంబంధం లేని విషయంలో తనకు ఈ కేసులను అంటగట్టే ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.

Telangana Sep 21, 2021, 4:50 PM IST

KTR files case against TPCC chief Revanth ReddyKTR files case against TPCC chief Revanth Reddy

ట్విట్టర్‌వార్: రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేసిన కేటీఆర్

రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావాను దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Telangana Sep 20, 2021, 5:17 PM IST

Tollywood drug case: key information in Excise chargesheetTollywood drug case: key information in Excise chargesheet

సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవు: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ శాఖ ఛార్జీషీట్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ ఛార్జీషీట్ లో పేర్కొంది. సినీ తారలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్టు కెల్విన్ వాంగూల్మం ఇచ్చినట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 

Telangana Sep 20, 2021, 4:49 PM IST

Enforcement directorate completes cine actor navdeep interrogationEnforcement directorate completes cine actor navdeep interrogation

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 9 గంటల పాటు నవదీప్ విచారణ, ఎఫ్ క్లబ్ ఆర్ధిక లావాదేవీలపై ఆరా

నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను కూడ విచారించారు ఈడీ అధికారులు. అయితే క్లబ్ మేనేజర్ , నవదీప్ సమాధానాలకు పొంతన లేదని తెలిసింది. ఎఫ్ క్లబ్ ద్వారా విదేశాలకు డబ్బులు బదిలీ చేసిన విషయమై ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Telangana Sep 13, 2021, 9:58 PM IST

Apollo doctors completes collar bone surgery to Tollywood cine actor  sai dharam tejApollo doctors completes collar bone surgery to Tollywood cine actor  sai dharam tej

సాయి ధరమ్‌ తేజ్‌: సర్జరీ సక్సెస్, అబ్జర్వేషన్ లో 24 గంటలు


 మరో 24 గంటలపాటు సాయిధరమ్ తేజ్ ను అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు తెలిపారు.  డాక్టర్ ఆలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్యుల బృందం సాయిధరమ్ తేజ్ కి ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్ పూర్తైన తర్వాత  సాయిధరమ్ తేజ్ ని ఐసీయూలోకి తరలించారు.  తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు

Telangana Sep 12, 2021, 1:31 PM IST

cine actor Saidharam Tej  was  first identified by Maruti  an ambulance medical team membercine actor Saidharam Tej  was  first identified by Maruti  an ambulance medical team member

సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కి ప్రమాదం: తొలుత గుర్తించింది ఇతనే....

అంబులెన్స్ లో ఉండే ఆరోగ్య కార్యకర్త మారుతి సాయిథరమ్ తేజ్ కు ప్రాథమిక చికిత్స చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో సాయిథరమ్ తేజ్ ముఖంపై గాయాలకు చికిత్స చేస్తున్న క్రమంలో సాయిధరమ్ తేజ్ గా మారుతి గుర్తించాడు. వెంటనే తమ మెడికల్ టీమ్ చీఫ్ కు సమాచారం ఇచ్చాడు.

Telangana Sep 12, 2021, 12:15 PM IST

tollywood drug case: cine actor Raviteja appears before Enforcement directorate probetollywood drug case: cine actor Raviteja appears before Enforcement directorate probe

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు రవితేజ


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు సినీ నటులను ప్రశ్నిస్తున్నారు.

Telangana Sep 9, 2021, 10:12 AM IST

tollywood drugs case: cine actor Nandu appears before Enforcement directorate probetollywood drugs case: cine actor Nandu appears before Enforcement directorate probe

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన యాక్టర్ నందు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటులను ఈడీ విచారిస్తోంది. ఈ మేరకు 12 మంది సినీ నటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకొన్నాయని ఈడీ గుర్తించింది. దీంతో సినీనటులను బ్యాంకు ఖాతాల ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

Telangana Sep 7, 2021, 11:27 AM IST

cine actor Nara Rohit meets former minister Devineni Umamaheswara raocine actor Nara Rohit meets former minister Devineni Umamaheswara rao

మాజీ మంత్రి దేవినేనితో సినీ నటుడు నారా రోహిత్ భేటీ

 ప్రజల సమస్యలు పరిష్కారం కోసం  దేవినేని ఉమామహేశ్వరరావు నిత్యం పనిచేస్తుంటారని నారా రోహిత్ చెప్పారు. ప్రజల కోసం పనిచేసే వారికి ప్రజలు ఎప్పుడూ కూడ మద్దతిస్తారని ఆయన చెప్పారు. 

Andhra Pradesh Aug 20, 2021, 6:52 PM IST

Cine actor Nagababu seeks make Ratan Tata as president of IndiaCine actor Nagababu seeks make Ratan Tata as president of India

రతన్ టాటాను రాష్ట్రపతిని చేయండి: తెలుగు సినీ నటుడు నాగబాబు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను రాష్ట్రపతిని చేయాలని సినీ నటుడు నాగబాబు కోరారు. దేశాన్ని కుటుంబంలా ముందుకు నడిపించగల శక్తి రతన్ టాటాకు ఉందని, దయాగుణం కలవారని ఆయన అన్నారు.

Entertainment News Aug 9, 2021, 3:34 PM IST

Actors Vijay Ajith Rajinikanth Kerala CM Pinarayi Vijayan DMKs MK Stalin cast their votes lnsActors Vijay Ajith Rajinikanth Kerala CM Pinarayi Vijayan DMKs MK Stalin cast their votes lns

ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్: ఓటేసిన ప్రముఖులు, సైకిల్ పై విజయ్...


చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో  సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

NATIONAL Apr 6, 2021, 11:58 AM IST