Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Cii

"
CII suggests steps to improve ease of doing business to achieve self-relianceCII suggests steps to improve ease of doing business to achieve self-reliance

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు మినహాయింపు...కేంద్రానికి సీఐఐ సూచన

మూడేళ్లు సంపూర్ణ స్వేచ్ఛనిస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పునర్జీవనం సాధ్యమని కేంద్ర ప్రభుత్వానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సిఫారసు చేసింది. మరిన్ని సానుకూల చర్యలు తీసుకోవాలని సూచించింది. 

business Jun 22, 2020, 10:33 AM IST

Minister Srinivas Goud participated in Yoga Day organized by CIIMinister Srinivas Goud participated in Yoga Day organized by CII
Video Icon

CII ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ డే లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇంటర్నేషనల్ యోగ డే ను పురస్కరించుకుని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన నివాసంలో CII ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Jun 21, 2020, 5:15 PM IST

155 Indian companies create nearly 125000 jobs in US: CII report155 Indian companies create nearly 125000 jobs in US: CII report

అమెరికాలో మనోళ్లు: 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించారు..


అమెరికాలో 155 భారతీయ సంస్థలు రూ.1.68 లక్షల కోట్ల (22 బిలియన్‌ డాలర్లకుపైగా) పెట్టుబడులు పెట్టాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం (సీఐఐ) తెలిపింది. అమెరికా వ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థలు సుమారు 1.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయని వెల్లడించింది.

NRI Jun 17, 2020, 11:32 AM IST

Bad bank not a good idea unless key issues are addressedBad bank not a good idea unless key issues are addressed

బ్యాడ్ బ్యాంక్ ఆలోచన చాలా ‘బ్యాడ్‌’ ఐడియా..!

మొండి బాకీల వసూళ్ల ఏర్పాటు కోసం బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌ ఉదయ్‌ కొటక్‌ కుండ బద్ధలు కొట్టారు. కొన్ని అంశాలు పరిష్కరిస్తే తప్ప ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై కార్పొరేట్లు సానుకూలంగా ఉండాలని సూచించారు. ఉద్దీపనలు పెంచితే తప్ప వచ్చే ఏడాదికైనా దేశ జీడీపీ పెరిగే చాన్స్ లేదన్నారు.  
 

business Jun 9, 2020, 11:32 AM IST

made in India, Made For World: Narendra modimade in India, Made For World: Narendra modi

మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్: ప్రధాని నరేంద్ర మోడీ

దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించిన తరువాత నేడు మరోసారి ఆర్ధిక వృద్ధి పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆయన సీఐఐ ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. 

NATIONAL Jun 2, 2020, 12:07 PM IST

Troubled hospitality sector seeks MSME tag for more firms, loan recast to tide over COVID-19 crisisTroubled hospitality sector seeks MSME tag for more firms, loan recast to tide over COVID-19 crisis

హోటళ్లు, రవాణా రంగంపై ‘కరోనా’ కాటు: 2 కోట్ల కొలువులు ఔట్...

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆతిథ్య రంగం, రిటైల్ దుకాణాలు దెబ్బతిన్నాయి. ఆతిథ్య రంగం రూ.5 లక్షల కోట్ల ఆదాయం కోల్పోగా, 2 కోట్ల మంది ఉద్యోగాలకు దూరమయ్యారు. రిటైల్ రంగం రూ.9 లక్షల కోట్లు నష్టపోయిందని తేలింది.
 

business May 25, 2020, 12:02 PM IST

Industry body CII says Rs 15 lakh crore package required for economic revivalIndustry body CII says Rs 15 lakh crore package required for economic revival

తక్షణమే రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలీ లేదంటే..: సీఐఐ

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో అన్ని పారిశ్రామిక రంగాలు అస్తవ్యస్తం అయ్యాయి. కొన్ని రంగాలు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో అన్ని రంగాలను కలుపుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తక్షణమే రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐఐ అభ్యర్థించింది. అలా అయితేనే కఠిన పరిస్థితులను గట్టెక్కుతామని, ఉద్యోగాలు, ఉపాధిని కాపాడుకోగలుగుతామని సీఐఐ సూచించింది. 
 

Coronavirus India May 9, 2020, 12:52 PM IST

CII Survey Revealed Recovery May Take Over A YearCII Survey Revealed Recovery May Take Over A Year

ఏడాది తర్వాతే ఆర్థిక వ్యవస్థ రికవరీ... ఈలోగా ఉద్యోగాలు గల్లంతే!

కరోనా ‘లాక్‌డౌన్‌’ ఎత్తివేసినా దేశీయ ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దేశంలోని పలు కంపెనీల సీఈఓలు  ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఏడాదైనా పడుతుందని వారి అంచనా. ఈ లోగా 15 నుంచి 30 శాతం కొలువులూ గల్లంతయ్యే ప్రమాదం ఉన్నదని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
 

Coronavirus India May 4, 2020, 10:29 AM IST

52% ceo says covid-19, lockdown will result in jobless: CII survey52% ceo says covid-19, lockdown will result in jobless: CII survey

కరోనా కాటుకి కొలువుల్లో కోత... లాక్‌డౌన్ తరువాత 52% శాతం ఉద్యోగులు ఇళ్లకే...

కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా.. ఎవ్వరి నోట విన్నా.. ఈ మహమ్మారిభయమే. దీనివల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం అవుతున్నది. యావత్‌ ప్రపంచాన్ని తన గుప్పిట బంధించిన కొవిడ్‌-19 దెబ్బకు భవిష్యత్‌ కలలు కల్లలయ్యాయి. లాక్ డౌన్ దెబ్బకు స్తంభించిన పరిశ్రమ ఉత్పత్తికి విరామం ఇవ్వడంతో ఆదయం పడిపోయింది.. ఈ క్రమంలో సంస్థలు వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టాయి. ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కొలువుల కోతలే దిక్కని 52 శాతం సంస్థలు భావిస్తున్నాయని సీఐఐ సర్వేలో వివిధ సంస్థల సీఈఓలు తేల్చి చెప్పారు. 
 

Coronavirus Apr 6, 2020, 12:17 PM IST

Budget 2020: CII seeks announcement of corporate tax rate merger to 15%Budget 2020: CII seeks announcement of corporate tax rate merger to 15%

Budget 2020: కార్పొరేట్ ట్యాక్స్...15%గా నిర్ణయించి..ఏప్రిల్‌ నాటికి అమలు చేయాలీ...

అసమానతలకు తావులేకుండా కార్పొరేట్ ట్యాక్స్ ను హేతుబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐఐ కోరింది. దాన్ని 15 శాతంగా నిర్ణయించాలని, తద్వారా మదుపర్లలో సెంటిమెంట్ బలోపేతం అవుతుందని సీఐఐ చైర్మన్ విక్రం కిర్లోస్కర్ తెలిపారు. 

business Jan 20, 2020, 10:57 AM IST

India Inc breathes easy, gets two years to split CMD positionIndia Inc breathes easy, gets two years to split CMD position

ముకేశ్‌ అంబానీకి ఊరట... కార్పొరేట్ సంస్థల.. విభజన రెండేళ్లు వాయిదా...

భారతీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓ పదవుల విభజన గడువును సెబీ 2022 వరకు పెంచింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో రెండేళ్ల పాటు చైర్మన్, ఎండీ పదవుల విభజన నిర్ణయం అమలును వాయిదా వేయాలని సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థల అభ్యర్థన మేరకు సెబీ అంగీకరించింది.

business Jan 14, 2020, 11:50 AM IST

Vijayawada police arrested TDP national general secretary Nara LokeshVijayawada police arrested TDP national general secretary Nara Lokesh

రాజధాని రచ్చ: లోకేష్ సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్


విజయవాడలో దీక్షకు దిగిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామోహన్ రావు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Andhra Pradesh Jan 7, 2020, 2:05 PM IST

Kumbh Mela 2019 to generate revenue of Rs 1.2 lakh crore: CIIKumbh Mela 2019 to generate revenue of Rs 1.2 lakh crore: CII

ఆధ్యాత్మికతలో ఆదాయం: కుంభమేళాతో యూపీకి కోట్ల వర్షం

ఉత్తర్ ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కనివినీ ఎరుగని రీతిలో చేసిన ఏర్పాట్లతో ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభ్ మేళా ఆయనకు జంట లాభాలను తెచ్చి పెడుతోంది. స్వతహాగా భక్తి, ఆధ్యాత్మికతకు పెట్టింది పేరైన యోగి ఆదిత్యనాథ్.. వీటి నిర్వహణకు రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. 

NATIONAL Jan 21, 2019, 10:49 AM IST

AP signs 734 MoU worth Rs 4 lakh crore investmentAP signs 734 MoU worth Rs 4 lakh crore investment

రూ. 4.39 లక్షల కోట్లు..734 ఎంవోయులు..చంద్రబాబు హ్యాపీ

ఒకసారి పెట్టుబడిపెడితే ప్రభుత్వంలో భాగస్వామి అయినట్టేనని అన్నారు.

Feb 26, 2018, 4:59 PM IST

AP hosts liquor party  in CII summit to please the investorsAP hosts liquor party  in CII summit to please the investors

సిఐఐ సదస్సులో మందు..విందు..చిందు..

పెట్టుబడుల సంగతి ఏమోకానీ.. సీఐఐ సదస్సలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగానే ఖర్చుపెడుతోంది.

పెట్టుబడులను ఆకర్శించడానికి జరగాల్సిన సమావేశం విందులు, వినోదాలకు వేదికగా నిలిచింది.

Feb 26, 2018, 1:03 PM IST