Ci Gorantla Madhav
(Search results - 4)Andhra PradeshMay 23, 2019, 9:43 PM IST
సీఐ గోరంట్ల మాధవ్‌కి.. శాల్యూట్ చేసిన డీఎస్పీ: ఇప్పుడు ఎంపీ మరీ
తాను సీఐగా ఉన్నప్పుడు ఏ డీఎస్పీకి సెల్యూట్ చేశాడో.. అదే డీఎస్పీ నుంచి ఎంపీ హోదాలో మాధవ్ సెల్యూట్ కొట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచింది.
Andhra Pradesh assembly Elections 2019Mar 25, 2019, 1:10 PM IST
గోరంట్ల మాధవ్‌కు మరిన్ని చిక్కులు: హైకోర్టుకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం
హిందూపురం వైసీపీ అభ్యర్థి, సీఐ గోరంట్ల మాధవ్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న దానిపై అనంతపురం జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఆయన వీఆర్ఎస్ తీసుకునే విషయంలో ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Andhra Pradesh assembly Elections 2019Mar 20, 2019, 1:48 PM IST
గోరంట్ల వివాదం... ఒక సీఐకి సీఎం భయపడుతున్నారు: వాసిరెడ్డి పద్మ
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తీసుకురావడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ.
Andhra PradeshJan 26, 2019, 12:17 PM IST
వైసిపిలో చేరిన జేసీపై మీసం మెలేసిన మాజీ సిఐ మాధవ్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే వైసీపీ ప్రతిపాదనపై మాధవ్ ఆసక్తి కనబరిచారు. అయితే సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని మాధవ్‌ను జగన్ సూచించడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.