Christmas  

(Search results - 65)
 • Christmas 2021 release Pushpa vs Ranveer Singhs 83!Christmas 2021 release Pushpa vs Ranveer Singhs 83!

  EntertainmentSep 27, 2021, 9:00 AM IST

  ‘పుష్ప’ కు పోటీ ఆ సినిమానే, రిలీజ్ రోజు రెండింటి మధ్యా రచ్చే

  కరోనా తగ్గుముఖం పట్టినా హిందీ పరిశ్రమలో సందడి లేదు. ఎందుకంటే బాలీవుడ్‌కు కీలకమైన మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోలేదు. అయినా సరే ధైర్యం చేసి ముందుకొచ్చిన ‘బెల్‌బాటమ్‌’ లాంటి చిత్రాలకు ఆశించిన వసూళ్లు దక్కలేదు. దీంతో థియేటర్లను వందశాతం తెరవాలని చిత్రసీమ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందరో ప్రముఖులు విన్నవించుకున్నారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్న చిత్రసీమకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 

 • Asianet News Silver Screen: Megastar Chiranjeevi To Align with Crazy director..?Asianet News Silver Screen: Megastar Chiranjeevi To Align with Crazy director..?
  Video Icon

  Entertainment NewsAug 4, 2021, 4:40 PM IST

  Silver Screen: చిరంజీవి కొత్త ప్రాజెక్ట్.... పుష్ప క్రిస్మస్ గిఫ్ట్

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Allu arjun Pushpa to release for Christmas 2021Allu arjun Pushpa to release for Christmas 2021

  EntertainmentAug 3, 2021, 2:15 PM IST

  అఫీషియల్: 'పుష్ప' రిలీజ్ డేట్ ప్రకటన

  పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం రెండు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకుంటేనే తమ చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని ఇప్పటికే అల్లు అర్జున్ చెప్పడంతో, ఒక రేంజ్ లో ఎక్సపెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి.  

 • baywatch star pamela anderson was married her bodyguard arjbaywatch star pamela anderson was married her bodyguard arj

  EntertainmentJan 29, 2021, 8:24 AM IST

  తన బాడీగార్డ్ ని వివాహం చేసుకుని షాకిచ్చిన `బేవాచ్‌` స్టార్‌ పమేలా అండర్స్

  ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పమేలా అండర్సన్‌ ఆరో పెళ్లి చేసుకున్నారు. గతంలో సినిమాలకు చెందిన సెలబ్రిటీలను మ్యారేజ్‌ చేసుకుని విడిపోయిన ఈ హాట్‌ బ్యూటీ తాజాగా తన బాడీగార్డ్ నే వివాహం చేసుకోవడం విశేషం. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ వివాహం చేసుకున్న పమేలా తెలిపారు. 2020లోనే పమేలాకిది రెండో పెళ్లి కావడం మరో విశేషం. 

 • WhatsApp Adds Merry Christmas Stickers to messenger : check How to Find, Share With Friends and FamilyWhatsApp Adds Merry Christmas Stickers to messenger : check How to Find, Share With Friends and Family

  Tech NewsDec 28, 2020, 3:22 PM IST

  వాట్సాప్ మెసెంజర్ లో కొత్త స్టిక్కర్లు.. వాటిని ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఎలా షేర్ చెయ్యాలంటే ?

  ఇప్పుడు ఈ వాట్సాప్‌ స్టిక్కర్లు  వినియోగదారుల ఇష్టాలకు, కోరికలకు  అనుగుణంగా ఈ స్టీక్కర్స్ రూపొందించారు. క్రిస్మస్ ముందు కూడా వాట్సాప్  యానిమేటెడ్ స్టిక్కర్లను ప్రవేశపెట్టింది,  క్రిస్మస్ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపేందుకు వీటిని ఉపయోగించవచ్చు. 

 • Pics Mega Family Celebrating Christmas jspPics Mega Family Celebrating Christmas jsp

  EntertainmentDec 26, 2020, 9:08 AM IST

  ఫొటోలు: క్రిస్మస్‌ వేడుకల్లో మెగా ఫ్యామిలీ..చరణ్,చిరు,బన్ని..ఇంకా

  దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను జరుపుకోవడం చెప్పుకోదగ్గ విషయం. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇళ్లల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ ట్రీలతో ఫొటోలు దిగి.. నెట్టింట్లో షేర్‌ చేశారు. క్రిస్మస్‌ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలను నింపాలని, అంతా శుభమే జరగాలని వారు కోరుకున్నారు. చిరంజీవి, మహేశ్‌బాబు దంపతులు, సమంత, అనన్యపాండే, సల్మాన్‌ఖాన్‌, కరీనాకపూర్‌.. ఇలా సెలబ్రిటీలు షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..!
   

 • Allrounder Hardik Pandya turns as Santa Claus for his Son, Celebrates Christmas CRAAllrounder Hardik Pandya turns as Santa Claus for his Son, Celebrates Christmas CRA

  CricketDec 26, 2020, 8:22 AM IST

  సాంటా క్లాజ్‌గా మారిన హార్ధిక్ పాండ్యా... కొడుకు, భార్యతో కలిసి...

  భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సాంటా క్లాజ్‌గా మారాడు. క్రిస్మస్ సందర్భంగా తన కొడుకుతో కలిసి సాంటా క్లాజ్ వేషంలో సంబరాలు చేసుకుంది పాండ్యా ఫ్యామిలీ. కొడుకు అగస్త్యను చేతుల్లో ఒడిసి పట్టుకున్న హార్ధిక్ పాండ్యా... ‘మై బాయ్ ఫస్ట్ క్రిస్మస్’ అంటూ కాప్షన్ పెట్టాడు.  

 • here are the xmas2020 wishes tweets from tollywood stars ksrhere are the xmas2020 wishes tweets from tollywood stars ksr

  EntertainmentDec 25, 2020, 2:52 PM IST

  చిరు ఫెస్టివ్ లుక్, మహేష్ పిల్లల సెలబ్రేషన్స్... వైరల్ అవుతున్న స్టార్స్ క్రిస్మస్ ట్వీట్స్!

   క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు పంచాలని, సక్సెస్ అండ్ జాయ్ చేకూర్చాలని కోరుకున్నారు.చిరంజీవి, ఎన్టీఆర్ ,మహేష్ వంటి స్టార్స్ క్రిస్మస్ ట్వీట్స్ చేయగా వైరల్అవుతున్నాయి . 
   

 • christmas celebrations in pulivendula church...cm jagan participated along with familychristmas celebrations in pulivendula church...cm jagan participated along with family

  Andhra PradeshDec 25, 2020, 2:08 PM IST

  పులివెందుల చర్చిలో క్రిస్మన్ వేడుకలు... కుటుంబంతో కలిసి పాల్గొన్న సీఎం జగన్

  పులివెందుల: క్రిస్మస్‌ పండగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సీఎం జగన్ కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడమే కాదు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. 

 • cm jagan christmas celebrations at pulivendula churchcm jagan christmas celebrations at pulivendula church

  Andhra PradeshDec 25, 2020, 1:32 PM IST

  ఓవైపు క్రిస్మస్-మరోవైపు వైకుంఠ ఏకాదశి... ఓవైపు సంతోషం-మరోవైపు బాధ: సీఎం జగన్

  ఇళ్ల స్థలాల పంపిణీపై స్టే ఉన్న చోట్ల వాటి ఎత్తివేతకు సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

 • nani starer tuck jagadish first look out on Christmas eve ksrnani starer tuck jagadish first look out on Christmas eve ksr

  EntertainmentDec 25, 2020, 12:41 PM IST

  టక్ జగదీష్ ఫస్ట్ లుక్: ఫ్యాక్షనిస్ట్ గా మారిన నాని!

  క్రిస్మస్ కానుగా విడుదలైన టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతోంది. టక్ ఇన్ లో నీట్ గా ఉన్న నాని లుక్ క్లాస్ గా ఉంటే నేపథ్యం మాత్రం ఊర మాస్ గా ఉంది. వేట కూరతో అన్నం  తింటున్న నాని, వెనుక నుండి వేట కొడవలి తీయడం వెనుక కాన్సెప్ట్ ఏమిటనే క్యూరియాసిటీ కలిగిస్తుంది.

 • samantha greets every one a happy Christmas in style ksrsamantha greets every one a happy Christmas in style ksr

  EntertainmentDec 25, 2020, 11:43 AM IST

  ఫ్యాన్స్ కి సమంత క్రిస్మస్ ట్రీట్... హాట్ ఫొటోలతో రచ్చ చేసింది!


  టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని ఫ్యాన్స్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె క్రిస్మస్ ట్రీ ప్రక్కన నిల్చొని స్మైలీ ఫేసులో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

 • Man stabbed young man with knife in semi christmas celebrations at guntur - bsbMan stabbed young man with knife in semi christmas celebrations at guntur - bsb

  Andhra PradeshDec 24, 2020, 10:51 AM IST

  దారుణం : తనను చూసి నవ్వాడని.. యువకుడి గొంతుకోసిన వ్యక్తి..

  సెమీ క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. నవ్వినందుకు ఓ యువకుడితో కత్తితో గొంతు కోసిన దారుణ సంఘటన గుంటూరులో కలకలం రేపింది. ‘నన్ను చూసి నవ్వుతావంట్రాఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో గొంతు కోసిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. 

 • semi christmas celebrations in TDP national officesemi christmas celebrations in TDP national office

  Andhra PradeshDec 22, 2020, 3:36 PM IST

  ముందస్తు వేడుకలు...టిడిపి జాతీయ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

  ఇవాళ(మంగళవారం) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

 • General Motors to shut its last factory in India before Christmas Eve says reportGeneral Motors to shut its last factory in India before Christmas Eve says report

  carsDec 21, 2020, 7:03 PM IST

  ఇండియాకి జనరల్ మోటార్స్ బై బై.. భారతదేశంలోని చివరి కర్మాగారం మూసివేత..

  2017లో దేశీయ కార్యకలాపాలను నిలిపివేసిన తరువాత, జనరల్ మోటార్స్ ఇండియా భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక ప్లాంటులో కూడా కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది.