Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Chris Greaves

"
ICC T20 World cup 2021: NZ vs SCO Newzealand beats scotland by 16 RunsICC T20 World cup 2021: NZ vs SCO Newzealand beats scotland by 16 Runs

T20 World cup: సెమీస్ రేసులో మరింత ముందుకు కివీస్.. స్కాట్లాండ్ పోరాటం అదుర్స్..

NZ vs SCO: స్కాట్లాండ్ తో జరిగిన గ్రూప్-2 మ్యాచ్ లో న్యూజిలాండ్.. ఆ జట్టును 16 పరుగుల తేడాతో ఓడించింది. 20 ఓవర్లు ఆడిన ఆ జట్టు.  156 పరుగుల వద్దే ఆగిపోయింది. బ్యాటింగ్ లో ఇరగదీసి తృటిలో సెంచరీ కోల్పోయిన కివీస్ ఓపెనర్  మార్టిన్ గప్తిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Cricket Nov 3, 2021, 7:09 PM IST

ICC T20 World cup 2021: Whole india is behind you, see how scotland wicket keeper matthew cross encourages chris greaves in NZ vs SCO matchICC T20 World cup 2021: Whole india is behind you, see how scotland wicket keeper matthew cross encourages chris greaves in NZ vs SCO match

T20 World cup: కమాన్ గ్రీవ్స్.. ఇండియా మొత్తం నీ వెనకాలే ఉంది.. స్కాట్లాండ్ బౌలర్ ను ఎంకరేజ్ చేసిన కీపర్..

NZ vs SCO: న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్కాట్లాండ్ వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్.. వికెట్ల వెనుక అన్న మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

Cricket Nov 3, 2021, 6:33 PM IST

Why bangaldesh T20 captain Mahmudullah pause post match press meet watch hereWhy bangaldesh T20 captain Mahmudullah pause post match press meet watch here

T20 Worldcup: ప్రెస్ మీట్ మధ్యలో ఆపేసిన బంగ్లాదేశ్ కెప్టెన్.. సారీ చెప్పిన స్కాట్లాండ్

ICC T20 World Cup2021: టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం  బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా.. ప్రెస్ మీట్ ను మధ్యలో ఆపేయడం చర్చనీయాంశమైంది. 

Cricket Oct 19, 2021, 3:48 PM IST

From amazon driver to T20 World cup star here is the journey of scotland all rounder chris greavesFrom amazon driver to T20 World cup star here is the journey of scotland all rounder chris greaves

T20 WorldCup: ఒకప్పుడు అమెజాన్ డ్రైవర్.. ఇప్పుడు టీ20 స్టార్.. స్కాట్లాండ్ స్టార్ గ్రీవ్స్ సక్సెస్ స్టోరీ

Chris Greaves:యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో స్కాట్లాండ్ తరఫున ఆడుతున్న క్రిస్ గ్రీవ్స్.. క్రికెట్ లోకి రాకముందు అమెజాన్ లో డ్రైవర్. వినియోగదారులకు వారి వస్తువులను అందజేసే ఒక ట్రక్ కు అతడు డ్రైవర్ గా పనిచేశాడు.

Cricket Oct 18, 2021, 12:55 PM IST