Chris Gayle  

(Search results - 33)
 • Sophie Devine

  Cricket11, Feb 2020, 9:16 AM IST

  మిథాలీరాజ్, క్రిస్ గేల్ ని వెనక్కి నెట్టి...మహిళా క్రికెటర్ సోఫీ అరుదైన రికార్డ్

  సోఫీ... మిథాలీరాజ్, బ్రెండన్ మెకకలమ్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టేయడం విశేషం. వీళ్లంతా టీ20 ఫార్మాట్లలో వరసగా నాలుగు ఇన్నింగ్స్ లో మాత్రమే 50కి పైగా పరుగులు సాధించారు. ఇప్పుడు సోఫీ వారిని అధిగమించింది. 

 • Chris gayle

  Cricket26, Nov 2019, 12:42 PM IST

  జట్టుకి భారమయ్యాను, మర్యాద కూడా దక్కడం లేదు.. క్రిస్ గేల్ ఆవేదన

  తాను మాన్షి సూపర్ లీగ్ కి ఇంతటితో వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. తన ఆవేతనందటినీ కూడా ఆయన మీడియాతో పంచుకున్నారు. తాను వరసగా రెండు, మూడు మ్యాచులు సరిగా ఆడకపోతే చాలు.. జట్టుకి భారంగా కనిపిస్తానని ఆయన అన్నారు.

 • undefined

  Cricket5, Nov 2019, 8:58 AM IST

  క్రిస్ గేల్ కి చేదు అనుభవం... విమానం ఎక్కనివ్వకుండా...

  కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ విమానంలో ఎక్కడానికి అనుమతించనందుకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై క్రిస్ గేల్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ తనతో ప్రవర్తించిన తీరుకు తాను నిరాశ చెందానని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డాడు. 
   

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket20, Oct 2019, 5:12 PM IST

  రాంచి టెస్ట్: ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రో'హిట్' రికార్డు

  డబల్ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు గేల్ అయినా, టెండూల్కర్ అయినా, సెహ్వాగ్ అయినా తొలుత టెస్టుల్లో డబల్ సెంచరీలు కొట్టి ఆ తరువాత వన్డేల్లో కొట్టారు. కానీ రోహిత్ మాత్రం డిఫరెంట్. వన్డేల్లో డబల్ సెంచరీ కొట్టిన తరువాత టెస్టుల్లో డబల్ సెంచరీ కొట్టిన మొదటి వ్యక్తిగా హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

 • Chris Gayle

  SPORTS15, Aug 2019, 12:55 PM IST

  నేను ఇంకా జట్టులోనే ఉన్నా...రిటైర్మెంట్ పై క్రిస్ గేల్

  గేల్  ఔట్ అయిన తర్వాత భారత ఆటగాళ్లంతా అతనిని అభినందించడం.. మైదానాన్ని వీడుతూ అతను హెల్మెట్లో బ్యాట్ ను పెట్టి పైకెత్తి అభిమానులకు అభివందనం చేశాడు. దీంతో... గేల్ రిటైర్మెంట్ చెప్పడం ఖాయమని అందరూ భావించారు.

 • Chris Gayle

  CRICKET12, Aug 2019, 12:33 PM IST

  విండీస్ తరపున అతనొక్కడే: లారా రికార్డులను బద్ధలుకొట్టిన క్రిస్‌గేల్

  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌-భారత్‌ల మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డే అనేక రికార్డులకు వేదికైంది. విండీస్ తరపున అత్యధిక వన్డేలు ఆడటంతో పాటు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్ రికార్డుల్లోకి ఎక్కాడు

 • gayle rohit

  CRICKET8, Aug 2019, 8:28 PM IST

  హిట్టింగ్ లోనే కాదు...అందులోనూ గేల్,రోహిత్ లకు పోలిక

  క్రిస్ గేల్, రోహిత్ శర్మ...వీరిద్దరు గొప్ప హిట్టర్లన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తామిద్దరి మధ్య మరో పోలిక కూడా వుందంటూ రోహిత్ శర్మ స్వయంగా బయటపెట్టాడు.   

 • undefined

  CRICKET30, Jul 2019, 6:22 PM IST

  గ్లోబల్ కెనడా లీగ్ లో గేల్ విధ్వంసకర సెంచరీ...అయినా దక్కని ఫలితం

  గ్లోబల్ కెనడా లీగ్ లో వెస్టిండిస్ క్రికెటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వాంకోవర్ నైట్స్ కెప్టెన్ గా అతడు అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నా మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది.  

 • undefined

  SPORTS17, Jul 2019, 9:31 AM IST

  యువతి ముందు నగ్నంగా క్రిస్ గేల్ అంటూ వార్తలు..కోర్టులో ఆయనదే గెలుపు

  వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కి న్యాయం దక్కింది. న్యాయపోరాటంలో ఆయన గెలిచారు. పరువు నష్టం కేసులో క్రిస్ గేల్ కి న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వెల్లడించింది.

 • Chris Gayle

  Specials5, Jul 2019, 2:34 PM IST

  ఇదే నా చివరి ప్రపంచ కప్: భావోద్వేగానికి లోనైన క్రిస్ గేల్

  క్రిస్ గేల్... విధ్వంసానికి మారుపేరు. అది అంతర్జాతీయ మ్యాచులయినా(టెస్ట్, వన్డే,టీ20), ఐపిఎల్ అయినా అతడి ధనాధన్ బ్యాటింగ్ కు ప్రత్యర్థులు చిత్తవ్వాల్సిందే. అతడు క్రీజులో వున్నంత సేపు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి. అలా అంతర్జాతీయ క్రికెట్లో అతడు కేవలం వెస్టిండిస్ జట్టుకు ప్రాతినిద్యం వహించాడన్న మాటే గానీ ప్రపంచవ్యాప్తంగా వున్న యావత్ క్రికెట్ ప్రియులను అలరించాడు. అతడి ఆటకు అందరూ అభిమానులే.  అలాంటి క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ అతి త్వరలో దూరమవనున్నాడు. ఈ సందర్భంగా నిన్న( గురువారం) చివరి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన గేల్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

 • undefined

  Specials4, Jul 2019, 5:20 PM IST

  రిటైర్మెంట్ పై మరోసారి మాటమార్చిన క్రిస్ గేల్...టీమిండియాతో సీరిస్ తర్వాత కాదట

  వెస్టిండిస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్  రిటైర్మెంట్ సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ ప్రపంచ కప్ ఆరంభానికి ముందే అతడు తన రిటైర్మెంట్ పై ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ మధ్యలో టీమిండియాతో మ్యాచ్ కు ముందు  రిటైర్మెంట్ పై మాటమార్చి మరో ప్రకటన చేశాడు. తాజాగా చివరి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడుతున్న గేల్ మరోసారి తన రిటైర్మెంట్ పై మనసు మార్చుకున్నాడు.  

 • Chris Gayle, Nicholas Pooran

  World Cup4, Jul 2019, 3:49 PM IST

  చివరి మ్యాచ్ లోనూ నిరాశపరిచిన గేల్.. కేవలం 7 పరుగులే..

  వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ మరోసారి నిరాశపరిచాడు. తన కెరిర్ లో ఇదే చివరి వరల్డ్ కప్ కావడంతో... తన బ్యాటింగ్ కి పనిచెబుతాడని అభిమానులంతా ఆశగా ఎదురుచూశారు. కానీ... అతి తక్కువ స్కోర్ కే గేల్ పెవీలియన్ కి చేరాడు.

 • Chris Gayle (39) has already announced that he will retire from ODIs after the World Cup in England and Wales. A stalwart in Caribbean cricket and known for his big-hitting not only at the international stage but in domestic Twenty20 leagues, the Jamaican left-hander will want to bow out on a high.

  CRICKET26, Jun 2019, 6:02 PM IST

  ఇండియాతో సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గేల్ గుడ్ బై

  ప్రస్తుతం క్రిస్ గేల్ ప్రపంచ కప్ పోటీల్లో ఆడుతున్నాడు. వెస్టిండీస్ తరఫున వన్డేల్లో తాను ఆడడం ప్రపంచ కప్ పోటీలే చివరివి అవుతాయని గేల్ ఫిబ్రవరిలో చెప్పాడు. అయితే, మనసు మార్చుకుని ఇండియాతో సిరీస్ తర్వాత రిటైర్ కావాలని ఆయన అనుకుంటున్నాడు. 

 • Gayle

  Specials17, Jun 2019, 2:43 PM IST

  ఇండో పాక్ మ్యాచ్ కోసం గేల్ ప్రత్యేక వేషధారణ... తన పుట్టిన రోజున కూడా ఇలాగేనట

  దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నిన్న(ఆదివారం) రసవత్తర పోరాటం జరిగిన విషయ తెలిసిందే. ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగా ప్రపంచ కప్ లీగ్ దశలో భాగంగా ఇండో పాక్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇలా చాలా రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఈ అంతర్జాతీయ మ్యాచ్ చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు, విశ్లేషకులు, ప్రజలే  కాదు మరో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు  కూడా ఎదురుచూశారు. అందుకు నిదర్శనమే గేల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. 

 • gayle vs england

  Specials14, Jun 2019, 5:09 PM IST

  ప్రపంచ కప్ 2019: మరో అరుదైన రికార్డు బద్దలుగొట్టిన క్రిస్ గేల్

  ప్రపంచ కప్ లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండిస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే పార్మాట్ లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గేల్  నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ గేల్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు.   దీంతో వన్డేల్లో ఇంగ్లాండ్ పై అతడి పరుగులు 1632 చేరుకున్నాయి. ఇలా గతంలో సంగక్కర పేరిట వున్న అత్యధిక పరుగుల రికార్డును తాజా ఇన్నింగ్స్ తో గేల్ బద్దలుగొట్టాడు.